Andhra Pradesh Madya vimochana Prachara committee (@APMVPC )

Andhra Pradesh Madya vimochana Prachara committee

Bio creating awareness among general public on the evils of consumption of alcohol and implementing prohibition in a phased manner.
Location Guntur
Tweets 60
Followers 88
Following 348
Account created 29-06-2020 04:44:53
ID 1277462891663261697

Android : వావిలాల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలి
- మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణరెడ్డి
- కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా వావిలాల జయంతి వేడుకలు.

Android : మంచి వ్యక్తి, నియయతీపరుడు మన తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ గారు.

పది రోజుల కిందటే వారి ఆరోగ్యం గురించి వారితో ఫోన్లో సంప్రదించగా కోలుకుంటున్నాను అని చెప్పారు.

ఇంతలోనే వారి మరణ వార్త వినాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.

  • Start Video

Android : మద్యరహిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యం
- డ్వాక్రా మహిళల భాగస్వామ్యంతో దశలవారీ మద్యనిషేధం అమలు
- వాలంటీర్లు, ఆశకార్యకర్తలతో బహుముఖ కార్యక్రమాలు
- ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ వార్షిక సమావేశంలో చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి.

  • Start Video

Android : మద్యరహిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యం
- డ్వాక్రా మహిళల భాగస్వామ్యంతో దశలవారీ మద్యనిషేధం అమలు
- వాలంటీర్లు, ఆశకార్యకర్తలతో బహుముఖ కార్యక్రమాలు
- ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ వార్షిక సమావేశంలో చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి.

  • Start Video

Android : మద్యరహిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యం
- డ్వాక్రా మహిళల భాగస్వామ్యంతో దశలవారీ మద్యనిషేధం అమలు
- వాలంటీర్లు, ఆశకార్యకర్తలతో బహుముఖ కార్యక్రమాలు
- ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ వార్షిక సమావేశంలో చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి. Narayanaswamy Kalathuru YS Jagan Mohan Reddy

Android : మద్య విమోచన ప్రచార కమిటీ ఆధ్వర్యంలో షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ . I & PR Andhra Pradesh Ananthapuramu District Prakasam District Maddisetty VenuGopal Rao Narayanaswamy Kalathuru Audimulapu Suresh Ambati Rambabu #StayHomeStaySafe Buchepalli Sivaprasad Reddy ఇచ్ఛాపురం సోషల్ మీడియా Pamula Pushpa Sreevani) 's Twitter Profile">Pamula Pushpa Sreevani Pamula Pushpa Sreevani) 's Twitter Profile">Pamula Pushpa Sreevani Siddharth Kaushal Andhra Pradesh Police Sakshi TV

Android : సీఎం వైఎస్‌ జగన్‌ వాహనశ్రేణి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన జగన్‌.. గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. ఈ క్రమంలో గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అంబులెన్స్‌కు దారి ఇచ్చి పెద్దమనసు చాటుకున్నారు.

Android : ఆ రూపం ఎప్పటికీ చెదరని జ్ఞాపకమే..
-సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా సాగిన మహానేత పాలన
-ప్రజాప్రభుత్వం అన్నమాటకు స్వచ్ఛమైన నిర్వచనం
-మరణించి 11 ఏళ్లు గడిచిపోయినా.. కొట్లాది గుండెల్లో కొలువైన నేత
ysrcongress.com/top-stories/dr…
#YSRVardhanthi

Android : I bow before the Mahanetha and a true inspiration to all in public life, Dr. YS Rajasekhar Reddy Garu on his death anniversary today. He will always be in our hearts through all the great works he did during his life time. 🙏
#YSRLivesOn
#YSRVardhanthi

Android : పేదల పెన్నిధి..సంక్షేమ సారధి.. డాక్టర్ వైఎస్సార్
- ప్రభుత్వ ముఖ్యసలహాదారు అజేయ కల్లం
- 108 ఆరోగ్యయోధులకు ఘనసత్కారం
- ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ ఆధ్వర్యంలో దివంగత వైఎస్సార్ కు ఘననివాళులు. Narayanaswamy Kalathuru YS Jagan Mohan Reddy YSR Congress Party Mohammad Mustafa vivian de freitas District Collector, Guntur

Android : దివంగత నేత మన ప్రియతమ నాయకుడు డాక్టర్ శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 11వ వర్థంతి సందర్భంగా నివాళులు తెలియజేస్తూ......

- మాగుంట శ్రీనివాసులు రెడ్డి
పార్లమెంట్ సభ్యులు, ఒంగోలు

Android : ప్రతిపక్ష నేత N Chandrababu Naidu #StayHomeSaveLives bదళితులకు చేసిన మోసంపై గుంటూరు లాడ్జీ సెంటర్ లో వైఎస్సార్‌సీపీ సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టగా.. ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి హాజరయ్యారు, అమరావతిలో దళితులకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను చంద్రబాబు అడ్డుకున్నారని విమర్శించారు.

Android : తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు వెంకట రామ్మూర్తి గారు. ఆయన జయంతి రోజున తెలుగు భాషా దినోత్సవం జరుపుకోవడం గిడుగు రామ్మూర్తి గారికి మనమిచ్చే గౌరవం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.

Android : ఆంధ్రప్రదేశ్ మద్య విమోచన ప్రచార కమిటీ ఆధ్వర్యంలో షార్ట్ ఫిల్మ్ పోటీలు, మద్యం మహమ్మారి దుష్ప్రభావాలు.. ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న దశలవారీ మద్య నిషేధం అనే టాపిక్ పైన షార్ట్ ఫిల్మ్ లు తీయాల్సి ఉందన్నారు.(1/4)

Android : NTV Telugu వినాయకచవితి ఇంటికే పరిమితం మంచిది
- ప్రజల మేలుకే ప్రభుత్వ మార్గదర్శకాలు
- ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి.