Anantapur Police(@AnantapurPolice) 's Twitter Profileg
Anantapur Police

@AnantapurPolice

Official Handle of Anantapur District Police. In case of Emergency Please #Dial100/ #Dial112, #WhatsApp_9392926803

ID:1068519300892246017

calendar_today30-11-2018 14:57:08

13,5K Tweets

5,8K Followers

42 Following

Anantapur Police(@AnantapurPolice) 's Twitter Profile Photo

అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో పఎక్సైజ్ అధికారులు, సెబ్, పోలీసు అధికారులు, డిపో రాజకీయ పార్ట ప్రతినిధులతో జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ IPS గారితో కలసి సమన్వయ సమావేశాన్ని నిర్వహించిన జిల్లా కలెక్టర్.
Andhra Pradesh Police

అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో పఎక్సైజ్ అధికారులు, సెబ్, పోలీసు అధికారులు, డిపో రాజకీయ పార్ట ప్రతినిధులతో జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ IPS గారితో కలసి సమన్వయ సమావేశాన్ని నిర్వహించిన జిల్లా కలెక్టర్. @APPOLICE100 #Anantapurpolice
account_circle
Anantapur Police(@AnantapurPolice) 's Twitter Profile Photo

ప్రశాంత ఎన్నికలకు సహకరించండి
-- అనంతపురం రూరల్ డీఎస్పీ బి.వి.శివారెడ్డి
* జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో కొడిమి, నరిసినేకుంట గ్రామస్తులతో సమావేశమైన డీఎస్పీ
* ఈ రెండు గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లపై సమీక్ష.
Andhra Pradesh Police

ప్రశాంత ఎన్నికలకు సహకరించండి -- అనంతపురం రూరల్ డీఎస్పీ బి.వి.శివారెడ్డి * జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో కొడిమి, నరిసినేకుంట గ్రామస్తులతో సమావేశమైన డీఎస్పీ * ఈ రెండు గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లపై సమీక్ష. @APPOLICE100 #Anantapurpolice
account_circle
Anantapur Police(@AnantapurPolice) 's Twitter Profile Photo

కంబదూరు చెక్ పోస్టును ఆకస్మిక తనిఖీ చేసిన కళ్యాణదుర్గం డీఎస్పీ
* చెక్ పోస్టు వద్ద నిర్వహించిన వాహనాల తనిఖీలలో స్వయంగా పాల్గొన్నడీఎస్పీ.
Andhra Pradesh Police

కంబదూరు చెక్ పోస్టును ఆకస్మిక తనిఖీ చేసిన కళ్యాణదుర్గం డీఎస్పీ * చెక్ పోస్టు వద్ద నిర్వహించిన వాహనాల తనిఖీలలో స్వయంగా పాల్గొన్నడీఎస్పీ. @APPOLICE100 #Anantapurpolice
account_circle
Anantapur Police(@AnantapurPolice) 's Twitter Profile Photo

అనంతపురం కలెక్టరేట్ లోని జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ ను జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ IPS గారితో కలసి తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్.వి IAS గారు...
Andhra Pradesh Police

అనంతపురం కలెక్టరేట్ లోని జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ ను జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ IPS గారితో కలసి తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్.వి IAS గారు... @APPOLICE100 #Anantapurpolice
account_circle
Anantapur Police(@AnantapurPolice) 's Twitter Profile Photo

జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో బొమ్మనహాళ్ మండలంలోని సమస్యాత్మక గ్రామాలలో ఫ్లాగ్ మార్చ్.
Andhra Pradesh Police

జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో బొమ్మనహాళ్ మండలంలోని సమస్యాత్మక గ్రామాలలో ఫ్లాగ్ మార్చ్. @APPOLICE100 #Anantapurpolice
account_circle
Anantapur Police(@AnantapurPolice) 's Twitter Profile Photo

బ్రహ్మసముద్రం మండలంలోని సమస్యాత్మక గ్రామమైన నాగిరెడ్డిపల్లిలో కళ్యాణదుర్గం డీఎస్పీ పల్లెనిద్ర.
Andhra Pradesh Police

బ్రహ్మసముద్రం మండలంలోని సమస్యాత్మక గ్రామమైన నాగిరెడ్డిపల్లిలో కళ్యాణదుర్గం డీఎస్పీ పల్లెనిద్ర. @APPOLICE100 #Anantapurpolice
account_circle
Anantapur Police(@AnantapurPolice) 's Twitter Profile Photo

నిర్భయంగా ఓటు వేయండి... స్వేచ్ఛాయుత పరిస్థితులు కల్పిస్తాం
-- జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ IPS గారి విజ్ఞప్తి
* జిల్లా కేంద్రంలో బిఎస్ఎఫ్, ఎపీఎస్పీ 14 బెటాలియన్ & స్పెషల్ పార్టీ పోలీసులచే ఈరోజు ఫ్లాగ్ మార్చ్ .
Andhra Pradesh Police

నిర్భయంగా ఓటు వేయండి... స్వేచ్ఛాయుత పరిస్థితులు కల్పిస్తాం -- జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ IPS గారి విజ్ఞప్తి * జిల్లా కేంద్రంలో బిఎస్ఎఫ్, ఎపీఎస్పీ 14 బెటాలియన్ & స్పెషల్ పార్టీ పోలీసులచే ఈరోజు ఫ్లాగ్ మార్చ్ . @APPOLICE100 #Anantapurpolice
account_circle
Anantapur Police(@AnantapurPolice) 's Twitter Profile Photo

సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల వద్ద ప్రణాళికాబద్ధంగా బందోబస్తు ఏర్పాట్లు చేసుకోండి
* ఎన్నికల రోజు చిన్న ఘటనలకు సైతం తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోండి
-- జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ IPS గారు.
Andhra Pradesh Police

సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల వద్ద ప్రణాళికాబద్ధంగా బందోబస్తు ఏర్పాట్లు చేసుకోండి * ఎన్నికల రోజు చిన్న ఘటనలకు సైతం తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోండి -- జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ IPS గారు. @APPOLICE100 #Anantapurpolice
account_circle
Anantapur Police(@AnantapurPolice) 's Twitter Profile Photo

ఎన్నికల వేళ....సత్ప్రవర్తనతో మెలగండి
-- తాడిపత్రి డీఎస్పీ సి.ఎం గంగయ్య
* జిల్లా ఎస్పీ ఆదేశాలతో యాడికి పోలీసు స్టేషన్లో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్
ఎన్నికల వేళ.... సత్ప్రవర్తనతో మెలగాలని తాడిపత్రి డీఎస్పీ సి.ఎం గంగయ్య సూచించారు.
Andhra Pradesh Police

ఎన్నికల వేళ....సత్ప్రవర్తనతో మెలగండి -- తాడిపత్రి డీఎస్పీ సి.ఎం గంగయ్య * జిల్లా ఎస్పీ ఆదేశాలతో యాడికి పోలీసు స్టేషన్లో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఎన్నికల వేళ.... సత్ప్రవర్తనతో మెలగాలని తాడిపత్రి డీఎస్పీ సి.ఎం గంగయ్య సూచించారు. @APPOLICE100 #Anantapurpolice
account_circle
Anantapur Police(@AnantapurPolice) 's Twitter Profile Photo

జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ IPS గారి ఆదేశాల మేరకు కంబదూరు పోలీసులు ఆ పోలీసు స్టేషన్ పరిధిలోని పల్లూరు గ్రామ పొలాల్లో ఉన్న నాటు సారా తయారీ స్థావరంపై దాడులు నిర్వహించారు. 1000 లీటర్ల సారా ఊట ధ్వంసం చేసి 50 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు.

జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ IPS గారి ఆదేశాల మేరకు కంబదూరు పోలీసులు ఆ పోలీసు స్టేషన్ పరిధిలోని పల్లూరు గ్రామ పొలాల్లో ఉన్న నాటు సారా తయారీ స్థావరంపై దాడులు నిర్వహించారు. 1000 లీటర్ల సారా ఊట ధ్వంసం చేసి 50 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. #Anantapurpolice #APPOLICE100
account_circle
Anantapur Police(@AnantapurPolice) 's Twitter Profile Photo

ఎన్నికల వేళ... సమస్యలు, గొడవలకు దూరంగా ఉండండి
-- తాడిపత్రి డీఎస్పీ సి.ఎం గంగయ్య
* పెద్దవడగూరు మండలం అప్పేచెర్లలో ఫ్లాగ్ మార్చ్...కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ .
Andhra Pradesh Police

ఎన్నికల వేళ... సమస్యలు, గొడవలకు దూరంగా ఉండండి -- తాడిపత్రి డీఎస్పీ సి.ఎం గంగయ్య * పెద్దవడగూరు మండలం అప్పేచెర్లలో ఫ్లాగ్ మార్చ్...కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ . @APPOLICE100 #Anantapurpolice
account_circle
Anantapur Police(@AnantapurPolice) 's Twitter Profile Photo

జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో కందకూరులో కార్డెన్ అండ్ సర్చ్ మరియు ఫ్లాగ్ మార్చ్, గ్రామసభ.
Andhra Pradesh Police

జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో కందకూరులో కార్డెన్ అండ్ సర్చ్ మరియు ఫ్లాగ్ మార్చ్, గ్రామసభ. @APPOLICE100 #Anantapurpolice
account_circle
Anantapur Police(@AnantapurPolice) 's Twitter Profile Photo

జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ IPS గారి ఆదేశాల మేరకు కళ్యాణదుర్గం డీఎస్పీ బి.శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు ఈరోజు కంబదూరు మండలంలోని సమస్యాత్మక గ్రామమైన రాళ్లపల్లిలో పల్లెనిద్ర చేశారు. ముందుగా గ్రామంలో ప్రజలతో సమావేశమయ్యారు.
Andhra Pradesh Police

జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ IPS గారి ఆదేశాల మేరకు కళ్యాణదుర్గం డీఎస్పీ బి.శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు ఈరోజు కంబదూరు మండలంలోని సమస్యాత్మక గ్రామమైన రాళ్లపల్లిలో పల్లెనిద్ర చేశారు. ముందుగా గ్రామంలో ప్రజలతో సమావేశమయ్యారు. @APPOLICE100 #Anantapurpolice
account_circle
Anantapur Police(@AnantapurPolice) 's Twitter Profile Photo

ఎన్నికల వేళ... జిల్లా వ్యాప్తంగా ఉన్న రౌడీషీటర్లకు ఆయా పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ IPS గారి ఆదేశాల మేరకు రౌడీషీటర్లను పోలీసు స్టేషన్లకు పిలిపించి నేరాల జోలికెళ్లకుండా బుద్ధిగా జీవించాలని సూచిస్తున్నారు.

ఎన్నికల వేళ... జిల్లా వ్యాప్తంగా ఉన్న రౌడీషీటర్లకు ఆయా పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ IPS గారి ఆదేశాల మేరకు రౌడీషీటర్లను పోలీసు స్టేషన్లకు పిలిపించి నేరాల జోలికెళ్లకుండా బుద్ధిగా జీవించాలని సూచిస్తున్నారు. #Anantapurpolice #APPOLICE100
account_circle
Anantapur Police(@AnantapurPolice) 's Twitter Profile Photo

కాదలూరు అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టు వద్ద పోలీసుల విస్తృత తనిఖీలు
* ఇద్దరి అరెస్టు... 768 టెట్రా పాకెట్లు, ద్విచక్ర వాహనం సీజ్ చేసిన హీరేహాళ్ పోలీసులు
డి.హీరేహాళ్ పోలీసులు కాదలూరు చెక్ పోస్టు, పరిసరాలలో గట్టి నిఘా వేశారు.
Andhra Pradesh Police

కాదలూరు అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టు వద్ద పోలీసుల విస్తృత తనిఖీలు * ఇద్దరి అరెస్టు... 768 టెట్రా పాకెట్లు, ద్విచక్ర వాహనం సీజ్ చేసిన హీరేహాళ్ పోలీసులు డి.హీరేహాళ్ పోలీసులు కాదలూరు చెక్ పోస్టు, పరిసరాలలో గట్టి నిఘా వేశారు. @APPOLICE100 #Anantapurpolice
account_circle
Anantapur Police(@AnantapurPolice) 's Twitter Profile Photo

జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ IPS గారి ఆదేశాల మేరకు బొమ్మనహాళ్ మండలంలోని సమస్యాత్మక గ్రామాలైన బొల్లనగుడ్డం, దర్గా హొన్నూరు, గోవిందవాడలలో పోలీసులు ఈరోజు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
Andhra Pradesh Police

జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ IPS గారి ఆదేశాల మేరకు బొమ్మనహాళ్ మండలంలోని సమస్యాత్మక గ్రామాలైన బొల్లనగుడ్డం, దర్గా హొన్నూరు, గోవిందవాడలలో పోలీసులు ఈరోజు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. @APPOLICE100 #Anantapurpolice
account_circle
Anantapur Police(@AnantapurPolice) 's Twitter Profile Photo

జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ IPS గారి ఆదేశాల మేరకు ఇటికలపల్లి ఎస్ఐ రాఘవేంద్ర రెడ్డి సాయుధ బలగాల సిబ్బందితో కలిసి అనంతపురం రూరల్ మండలం మండలంలో సమస్యాత్మక గ్రామాలైన కందుకూరు, మన్నీల గ్రామాలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
Andhra Pradesh Police

జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ IPS గారి ఆదేశాల మేరకు ఇటికలపల్లి ఎస్ఐ రాఘవేంద్ర రెడ్డి సాయుధ బలగాల సిబ్బందితో కలిసి అనంతపురం రూరల్ మండలం మండలంలో సమస్యాత్మక గ్రామాలైన కందుకూరు, మన్నీల గ్రామాలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. @APPOLICE100 #Anantapurpolice
account_circle
Anantapur Police(@AnantapurPolice) 's Twitter Profile Photo

జిల్లా కేంద్రంలో భారీగా నగదు రు. 1,99,97,500/- పట్టివేత.కదిరి తెదేపా అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ పేరున ఉన్న వాహనంలో తరలిస్తుండగా పట్టుకున్న అనంతపురం టూటౌన్ పోలీసులు
* కేసు నమోదు...సీజ్ చేసిన నగదును అనంతపురం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అప్పగింత
Andhra Pradesh Police

జిల్లా కేంద్రంలో భారీగా నగదు రు. 1,99,97,500/- పట్టివేత.కదిరి తెదేపా అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ పేరున ఉన్న వాహనంలో తరలిస్తుండగా పట్టుకున్న అనంతపురం టూటౌన్ పోలీసులు * కేసు నమోదు...సీజ్ చేసిన నగదును అనంతపురం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అప్పగింత @APPOLICE100 #Anantapurpolice
account_circle
Anantapur Police(@AnantapurPolice) 's Twitter Profile Photo

అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు సాధారణ ఎన్నికలు - 2024పై నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మరియు జిల్లాఎస్పీ అమిత్ బర్దర్, తదితరులు..
Andhra Pradesh Police

అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు సాధారణ ఎన్నికలు - 2024పై నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మరియు జిల్లాఎస్పీ అమిత్ బర్దర్, తదితరులు.. @APPOLICE100 #Anantapurpolice
account_circle
Anantapur Police(@AnantapurPolice) 's Twitter Profile Photo

జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో యాడికి మండలంలోని సమస్యాత్మక గ్రామాలలో ఫ్లాగ్ మార్చ్.
Andhra Pradesh Police

జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో యాడికి మండలంలోని సమస్యాత్మక గ్రామాలలో ఫ్లాగ్ మార్చ్. @APPOLICE100 #Anantapurpolice
account_circle