BJP Andhra(@BJPAndhra2) 's Twitter Profileg
BJP Andhra

@BJPAndhra2

ID:1219132028622229504

calendar_today20-01-2020 05:38:30

204 Tweets

824 Followers

1,9K Following

BJP Andhra(@BJPAndhra2) 's Twitter Profile Photo

మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి 70వ జన్మదిన శుభాకాంక్షలు

మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి 70వ జన్మదిన శుభాకాంక్షలు #HappyBirthdayPMModiji #happybirthdaymodiji
account_circle
Somu Veerraju / సోము వీర్రాజు (Modi ka Parivar)(@somuveerraju) 's Twitter Profile Photo

రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం ప్రకారం ఇచ్చిన సమయానికి మించి 100 రోజులు గడిచినందున రైతులు రోడ్డెక్కారు. జూన్ 21వ తేదీన కౌలు రైతులకు చెల్లించాల్సిన సొమ్ము విడుదల చేస్తున్నట్లు రెండు జీవోలను జారీ చేసినా సాంకేతిక కారణాలు చూపించి ఎవరికీ డబ్బు జమ చేయకపోవడం రైతులను క్షోభకు గురి చేయడమే.

account_circle
Somu Veerraju / సోము వీర్రాజు (Modi ka Parivar)(@somuveerraju) 's Twitter Profile Photo

తమకు రావలసిన కౌలు మొత్తం అడిగేందుకు న్యాయం కోసం సి.ఆర్.డి.ఏ. కార్యాలయానికి వచ్చినవారిని అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నాను. ఇంకా ఎవరినైనా విడుదల చేయకపోతే వెంటనే విడుదల చేసి భూములిచ్చిన రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించి సత్వరమే పరిష్కారమార్గాన్ని చూడాలని డిమాండ్ చేస్తున్నాను.

account_circle
BJP ANDHRA PRADESH(@BJP4Andhra) 's Twitter Profile Photo

వలస కార్మికుల కష్టాలు తోలగనున్నయి..

ఓకే దేశం - ఓకే రేషన్ కార్డు ద్వారా దేశంలో ఎక్కడినుంచి అయినా రేషన్ తీసుకునే సౌలభ్యం.

ఇప్పటికే 24 రాష్ట్రాల్లో అమలు, 31 మార్చ్ 2021 నాటికి మొత్తం దేశంలో అమలు చెయ్యాలని లక్ష్యం.

account_circle
BJP ANDHRA PRADESH(@BJP4Andhra) 's Twitter Profile Photo

గత 25 రోజుల్లో 100% పైగా రికవరీ కేసులు

కోవిడ్ 19 పై భారత్ పోరాటం కొనసాగుతోంది

ఇప్పటివరకు 24 లక్షలకు పైగా రికవరీలు

గత 25 రోజుల్లో 100% పైగా రికవరీ కేసులు కోవిడ్ 19 పై భారత్ పోరాటం కొనసాగుతోంది ఇప్పటివరకు 24 లక్షలకు పైగా రికవరీలు
account_circle
BJP ANDHRA PRADESH(@BJP4Andhra) 's Twitter Profile Photo

కరోనా విజృంభిస్తున్న నేపధ్యంలో బిజెపి ఆంధ్రప్రదేశ్ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి నిరంతరాయంగా సేవలు అందించేందుకు అందుబాటులో ఉంది.

వైద్య సదుపాయాలు మొదలైన ఎలాంటి సమాచారం కోసమైన తక్షణం సంప్రదించవలసిన హెల్ప్ లైన్ నంబరు 8800772545

కరోనా విజృంభిస్తున్న నేపధ్యంలో బిజెపి ఆంధ్రప్రదేశ్ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి నిరంతరాయంగా సేవలు అందించేందుకు అందుబాటులో ఉంది. వైద్య సదుపాయాలు మొదలైన ఎలాంటి సమాచారం కోసమైన తక్షణం సంప్రదించవలసిన హెల్ప్ లైన్ నంబరు 8800772545
account_circle
BJP(@BJP4India) 's Twitter Profile Photo

Loans worth Rs. 1.20 lakh crore have been sanctioned to 37.14 lakh MSMEs under Emergency Credit Line Guarantee Scheme.

This will help MSMEs and their allied business to restart their operations that were stalled during lockdown.

Loans worth Rs. 1.20 lakh crore have been sanctioned to 37.14 lakh MSMEs under Emergency Credit Line Guarantee Scheme. This will help MSMEs and their allied business to restart their operations that were stalled during lockdown. #AatmaNirbharBharat
account_circle
BJP(@BJP4India) 's Twitter Profile Photo

Railways is providing employment to migrant workers under PM Garib Kalyan Rojgar Yojana.

So far, employment equal to 90,000 man-days has been generated at 138 railway sites.

Railways is providing employment to migrant workers under PM Garib Kalyan Rojgar Yojana. So far, employment equal to 90,000 man-days has been generated at 138 railway sites. #AatmaNirbharBharat
account_circle
BJP(@BJP4India) 's Twitter Profile Photo

Great opportunity for Indian start-up and tech community to leverage their talent to develop state-of-the-art ‘Made in India’ Apps.

Modi Govt has launched 'Aatmanirbhar Bharat App Innovation Challenge' in several categories.

Check details on innovate.mygov.in/app-challenge/

Great opportunity for Indian start-up and tech community to leverage their talent to develop state-of-the-art ‘Made in India’ Apps. Modi Govt has launched 'Aatmanirbhar Bharat App Innovation Challenge' in several categories. Check details on innovate.mygov.in/app-challenge/
account_circle