CA Beerappa Bezadi (Modi Ka Parivar)(@BeerappaBezadi) 's Twitter Profileg
CA Beerappa Bezadi (Modi Ka Parivar)

@BeerappaBezadi

#BJP Vice President - Jangaon Dist. | @ Hyderabad, Nizam college , OU/KU, | Member of ICAI, New Delhi

ID:824894649768697857

linkhttps://beerappabezadi.com calendar_today27-01-2017 08:19:45

3,5K Tweets

1,1K Followers

643 Following

CA Beerappa Bezadi (Modi Ka Parivar)(@BeerappaBezadi) 's Twitter Profile Photo

రఘువంశ తిలకుడికి తిలకం దిద్దెందుకు స్వయానా సూర్య భగవానుడే దివికి వచ్చాడు..

శ్రీ రామ నవమి పర్వదినాన రామ జన్మ భూమిలోని అయోధ్య రామ మందిరం లో కొలువైన బాల రాముడి నుదుటి మీద సూర్య తిలకం ఆవిష్కృతం అయింది.

జై శ్రీ రామ్!

account_circle
CA Beerappa Bezadi (Modi Ka Parivar)(@BeerappaBezadi) 's Twitter Profile Photo

శ్రీరామ రామ రామేతి,రమే రామే మనోరమే;
సహస్ర నామ తతుల్యం,రామ నామ వరాననే.

మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు...

శ్రీరామ రామ రామేతి,రమే రామే మనోరమే; సహస్ర నామ తతుల్యం,రామ నామ వరాననే. మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు...#JaiShreeRam
account_circle
CA Beerappa Bezadi (Modi Ka Parivar)(@BeerappaBezadi) 's Twitter Profile Photo

హిందూ సామ్రాట్ , గోమాత సేవకుడు అధర్మంపై పోరాటానికి తన ప్రాణాలను సైతం లెక్కచేయని ధీరుడు, గోషామహల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే టైగర్ రాజాసింగ్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు Raja Singh (Modi Ka Parivar)

హిందూ సామ్రాట్ , గోమాత సేవకుడు అధర్మంపై పోరాటానికి తన ప్రాణాలను సైతం లెక్కచేయని ధీరుడు, గోషామహల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే టైగర్ రాజాసింగ్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు @TigerRajaSingh
account_circle
CA Beerappa Bezadi (Modi Ka Parivar)(@BeerappaBezadi) 's Twitter Profile Photo

ఫస్ట్ టైమ్ ఓటర్లు మోడీకి ఓటు వేయండి అన్న రేవంత్ రెడ్డి!

మీలో ఫస్ట్ టైం ఓటర్లు ఉన్నారు, ఎవరికి ఓటు వేయాలో ఆలోచించి ఓటు వెయ్యండి అన్న రేవంత్ రెడ్డి

ఆడియెన్స్ లో ఉన్న కొందరు మా ఓటు మోడీకే అనగా ఓకే మోడీకే ఓటు వెయ్యండి అని చెప్పిన రేవంత్ రెడ్డి

account_circle
CA Beerappa Bezadi (Modi Ka Parivar)(@BeerappaBezadi) 's Twitter Profile Photo

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 133 వ జయంతి సందర్భంగా వారికి నా ఘన నివాళులు. సామాజిక సమానత్వం, మహిళా సాధికారికత కోసం ఆయన జీవిత పర్యంతం చేసిన కృషి అమూల్యమైనది. దేశానికి ఆయన చేసిన సేవలు సదాస్మరణీయం, స్ఫూర్తిదాయకం.
మీ *బేజాడి బీరప్ప*

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 133 వ జయంతి సందర్భంగా వారికి నా ఘన నివాళులు. సామాజిక సమానత్వం, మహిళా సాధికారికత కోసం ఆయన జీవిత పర్యంతం చేసిన కృషి అమూల్యమైనది. దేశానికి ఆయన చేసిన సేవలు సదాస్మరణీయం, స్ఫూర్తిదాయకం. మీ *బేజాడి బీరప్ప*
account_circle
CA Beerappa Bezadi (Modi Ka Parivar)(@BeerappaBezadi) 's Twitter Profile Photo

ధర్మరక్షణకోసం అధర్మంపై, నీతి పాలనకోసం అవినీతిపై, సాధుక్షేమంకోసం దుష్టత్వంపై చూపించే క్రోధం దివ్యమైనదేనని ఆర్షభావన . ప్రజలు తమ కోపాన్ని ఆవేశాన్ని అరాచక శక్తులపై చూపించి ప్రజాస్వామ్యాన్ని శాంతిని నెలకొల్పేందుకు ఉపయోగించాలి
క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ..

ధర్మరక్షణకోసం అధర్మంపై, నీతి పాలనకోసం అవినీతిపై, సాధుక్షేమంకోసం దుష్టత్వంపై చూపించే క్రోధం దివ్యమైనదేనని ఆర్షభావన . ప్రజలు తమ కోపాన్ని ఆవేశాన్ని అరాచక శక్తులపై చూపించి ప్రజాస్వామ్యాన్ని శాంతిని నెలకొల్పేందుకు ఉపయోగించాలి క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ..
account_circle
CA Beerappa Bezadi (Modi Ka Parivar)(@BeerappaBezadi) 's Twitter Profile Photo

జనగామ ప్రాంతం మేధావులారా..విద్యావంతులారా,
ప్రధాని మోడీ టికెట్ ఇచ్చి ఆశీర్వదించి పంపిన మన భువనగిరి పార్లమెంట్ బిజెపి అభ్యర్థి Boora Narsaiah Goud గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తూ మన ప్రాంత సమస్యలు, పరిష్కార మార్గాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై చర్చించుకుందాం-

జనగామ ప్రాంతం మేధావులారా..విద్యావంతులారా, ప్రధాని మోడీ టికెట్ ఇచ్చి ఆశీర్వదించి పంపిన మన భువనగిరి పార్లమెంట్ బిజెపి అభ్యర్థి @NarsaiahBoora గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తూ మన ప్రాంత సమస్యలు, పరిష్కార మార్గాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై చర్చించుకుందాం-
account_circle
CA Beerappa Bezadi (Modi Ka Parivar)(@BeerappaBezadi) 's Twitter Profile Photo

భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు దేశ ప్రజలందరికీ 44వ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మా స్వగ్రామం తమ్మడపల్లి 189వ బూత్ లో ఇంటి వద్ద పార్టీ జెండా ఎగరవేసి కార్యకర్తలతో టిఫిన్ బైటెక్ లో పాల్గొనడం జరిగింది.

బీరప్ప బేజాడి
డోర్నకల్ అసెంబ్లీ ప్రభారీ

భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు దేశ ప్రజలందరికీ 44వ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మా స్వగ్రామం తమ్మడపల్లి 189వ బూత్ లో ఇంటి వద్ద పార్టీ జెండా ఎగరవేసి కార్యకర్తలతో టిఫిన్ బైటెక్ లో పాల్గొనడం జరిగింది. బీరప్ప బేజాడి డోర్నకల్ అసెంబ్లీ ప్రభారీ
account_circle
CA Beerappa Bezadi (Modi Ka Parivar)(@BeerappaBezadi) 's Twitter Profile Photo

దేశం కోసం మోదీ - మోదీ కోసం మనం.. భువనగిరి లోక్ సభ నియోజవర్గ అభివృద్ధి కోసం బిజెపి అభ్యర్థి శ్రీ Boora Narsaiah Goud గారిని గెలిపిద్దాం.. ప్రధాని శ్రీ Narendra Modi గారి నాయకత్వాన్ని బలపరుద్దాం.

దేశం కోసం మోదీ - మోదీ కోసం మనం.. భువనగిరి లోక్ సభ నియోజవర్గ అభివృద్ధి కోసం బిజెపి అభ్యర్థి శ్రీ @NarsaiahBoora గారిని గెలిపిద్దాం.. ప్రధాని శ్రీ @narendramodi గారి నాయకత్వాన్ని బలపరుద్దాం. #PhirEkBaarModiSarkar #AbkiBaar400Paar #BJP4Telangana
account_circle
CA Beerappa Bezadi (Modi Ka Parivar)(@BeerappaBezadi) 's Twitter Profile Photo

ఈరోజు బిజెపి డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల కార్యాలయం ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అజ్మీర సీతారాం నాయక్ గారు. పార్లమెంట్ ప్రబారి నూకల వెంకటనారాయణ రెడ్డి గారు, రాష్ట్ర జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Narendra Modi(@narendramodi) 's Twitter Profile Photo

It was very special to witness the conferring of the Bharat Ratna upon Shri LK Advani Ji. This honour is a recognition of his enduring contributions to our nation's progress. His dedication to public service and his pivotal role in shaping modern India have left an indelible mark…

It was very special to witness the conferring of the Bharat Ratna upon Shri LK Advani Ji. This honour is a recognition of his enduring contributions to our nation's progress. His dedication to public service and his pivotal role in shaping modern India have left an indelible mark…
account_circle
CA Beerappa Bezadi (Modi Ka Parivar)(@BeerappaBezadi) 's Twitter Profile Photo

కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు.. కలలో కూడా గ్యారెంటీ లేదు....

బ్రతుకు లేని పార్టీ -బారసా పార్టీ,

తెలంగాణ, దేశంలో ,భవిష్యత్తు ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే G Kishan Reddy (Modi Ka Parivar) Narendra Modi

బేజాడి బీరప్ప
డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రభారీ

account_circle
CA Beerappa Bezadi (Modi Ka Parivar)(@BeerappaBezadi) 's Twitter Profile Photo

చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా మనం జరుపుకుంటున్న రంగుల పండుగ హొళీ ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాన్ని నింపాలని కోరుకుంటూ
మీకు, మీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు.

చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా మనం జరుపుకుంటున్న రంగుల పండుగ హొళీ ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాన్ని నింపాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు.
account_circle
CA Beerappa Bezadi (Modi Ka Parivar)(@BeerappaBezadi) 's Twitter Profile Photo

తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఫైర్ బ్రాండ్ ,నిజ జీవిత వకీల్ సాబ్, తన జీవిత గమనంలో పెన్ను పట్టిన ..బెత్తం పట్టిన.. నల్లకోటి ధరించిన పేద ప్రజల గుండెచప్పుడు కోసమే పనిచేసే నాయకుడు, మెదక్ బిజెపి పార్లమెంట్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే శ్రి Raghunandan Rao Madhavaneni గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఫైర్ బ్రాండ్ ,నిజ జీవిత వకీల్ సాబ్, తన జీవిత గమనంలో పెన్ను పట్టిన ..బెత్తం పట్టిన.. నల్లకోటి ధరించిన పేద ప్రజల గుండెచప్పుడు కోసమే పనిచేసే నాయకుడు, మెదక్ బిజెపి పార్లమెంట్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే శ్రి @RaghunandanraoM గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు
account_circle
CA Beerappa Bezadi (Modi Ka Parivar)(@BeerappaBezadi) 's Twitter Profile Photo

మరోసారి మోదీ సర్కార్ - ఈసారి భువనగిరి పార్లమెంటు సభ్యుడిగా శ్రీ boora narsaiah goud గారు

భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారి విజయం కోసం ఈరోజు జనగామ నియోజకవర్గంలోని తరిగొప్పుల, నర్మేట మరియు బచ్చన్నపేట మండలాలలో ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది.BJP Telangana

మరోసారి మోదీ సర్కార్ - ఈసారి భువనగిరి పార్లమెంటు సభ్యుడిగా శ్రీ @NarsaiahBoora గారు భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారి విజయం కోసం ఈరోజు జనగామ నియోజకవర్గంలోని తరిగొప్పుల, నర్మేట మరియు బచ్చన్నపేట మండలాలలో ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది.@BJP4Telangana
account_circle