Bommala Ramaram Police Station(@BommalaramarmPS) 's Twitter Profileg
Bommala Ramaram Police Station

@BommalaramarmPS

G. Srinivas Reddy, Sub-Inspector of Police.
Contact : 8712662474

ID:966930903875272711

linkhttp://rachakondapolice.telangana.gov.in calendar_today23-02-2018 07:01:06

2,2K Tweets

1,0K Followers

49 Following

Bommala Ramaram Police Station(@BommalaramarmPS) 's Twitter Profile Photo

మీరు మీ UPI పిన్ ను ఎప్పుడు ఎంటర్ చేయాల్సి ఉంటుందో మీకు తెలుసా?
A)మీ UPI ఖాతాలోకి డబ్బు రావడానికి
B)మీ UPI ఖాతా నుండి డబ్బు పంపడానికి.
మీ సమాధానం కామెంట్ రూపంలో తెలపండి.

మీరు మీ UPI పిన్ ను ఎప్పుడు ఎంటర్ చేయాల్సి ఉంటుందో మీకు తెలుసా? A)మీ UPI ఖాతాలోకి డబ్బు రావడానికి B)మీ UPI ఖాతా నుండి డబ్బు పంపడానికి. మీ సమాధానం కామెంట్ రూపంలో తెలపండి.
account_circle
Bommala Ramaram Police Station(@BommalaramarmPS) 's Twitter Profile Photo

మీరు మీలోనే బాధ పడకండి
📷మీ కోసం తెలంగాణ షీ టీమ్స్ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటాయి.
📷మీరు పడుతున్న వేదనను షీ టీమ్స్ తో పంచుకున్న తర్వాత మీ వివరాలు గోప్యంగా ఉంచుతూ మీ సమస్యను పరిష్కరిస్తాయి.

మీరు మీలోనే బాధ పడకండి 📷మీ కోసం తెలంగాణ షీ టీమ్స్ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటాయి. 📷మీరు పడుతున్న వేదనను షీ టీమ్స్ తో పంచుకున్న తర్వాత మీ వివరాలు గోప్యంగా ఉంచుతూ మీ సమస్యను పరిష్కరిస్తాయి.
account_circle
Bommala Ramaram Police Station(@BommalaramarmPS) 's Twitter Profile Photo

అలర్ట్!
ఏఐతో నయా మోసం.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పరిజ్ఞానంతో సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు తెరలేపారు.అచ్చం మీ స్నేహితుల/పరిచయస్తుల ముఖం పోలికతో గుర్తు తెలియని నంబర్ల నుంచి వీడియో కాల్స్ చేసి డబ్బులు అడుగుతున్నారు.వీటిని నమ్మి మోసపోవద్దు. అప్రమత్తంగా ఉండండి.

అలర్ట్! ఏఐతో నయా మోసం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పరిజ్ఞానంతో సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు తెరలేపారు.అచ్చం మీ స్నేహితుల/పరిచయస్తుల ముఖం పోలికతో గుర్తు తెలియని నంబర్ల నుంచి వీడియో కాల్స్ చేసి డబ్బులు అడుగుతున్నారు.వీటిని నమ్మి మోసపోవద్దు. అప్రమత్తంగా ఉండండి. #TSCSB_
account_circle