HEMA NIDADHANA(@Hema_Journo) 's Twitter Profileg
HEMA NIDADHANA

@Hema_Journo

OU STUDENT,JOURNALIST
Tweets&Views are Strictly Personal

ID:1210436500220833792

calendar_today27-12-2019 05:45:51

9,3K Tweets

14,1K Followers

0 Following

HEMA NIDADHANA(@Hema_Journo) 's Twitter Profile Photo

ఢిల్లీ నుండి గల్లీ దాక..
మార్పు అవసరం,మార్పు మంచికే ఎందులో అయినా సరే..

account_circle
HEMA NIDADHANA(@Hema_Journo) 's Twitter Profile Photo

తెలంగాణ కొత్త రాజ ముద్ర వాయిదా

జూన్ 2 కాకుండా వేరే రోజున చేయాలనీ నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర చిహ్నం మార్పుపై వస్తున్న అభ్యంతరాలను పరిశీలిస్తున్న ప్రభుత్వం

చిహ్నం రూపకల్పన విషయంలో తొందర పడ రాదని నిర్ణయం

పార్టీ పార్టీఏతర ప్రముఖులతో రేవంత్ మరోదఫా సంప్రదింపులు

account_circle
HEMA NIDADHANA(@Hema_Journo) 's Twitter Profile Photo

ఢిల్లీ...

సోనియా గాంధీతో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి భేటీ

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సోనియాగాంధీని ఆహ్వానించిన రేవంత్ రెడ్డి.

account_circle
HEMA NIDADHANA(@Hema_Journo) 's Twitter Profile Photo

ప్రజా భవన్ కు బాంబ్ బెదిరింపు కాల్

మరికాసేపట్లో పేలి పోతుంది అంటూ పోలీస్ కంట్రోల్ రూమ్ కి అగంతకుడు ఫోన్ కాల్

తనిఖీలు చేస్తున్న బాంబ్ స్క్వాడ్

account_circle
Commissioner of Food Safety, Telangana(@cfs_telangana) 's Twitter Profile Photo

Special Teams have conducted inspections in Bhadradri-Kothagudem district on 27.05.2024.

𝗧𝗼𝘄𝗻𝗵𝗼𝘂𝘀𝗲 (𝗦𝗿𝗶 𝗕𝗵𝗮𝗱𝗿𝗮 𝗚𝗿𝗮𝗻𝗱), 𝗕𝗵𝗮𝗱𝗿𝗮𝗰𝗵𝗮𝗹𝗮𝗺

* Fungal infested Icecream (88 Lt) worth of Rs. 39,600/- and rotten eggs stored in the refrigerator were

Special Teams have conducted inspections in Bhadradri-Kothagudem district on 27.05.2024. 𝗧𝗼𝘄𝗻𝗵𝗼𝘂𝘀𝗲 (𝗦𝗿𝗶 𝗕𝗵𝗮𝗱𝗿𝗮 𝗚𝗿𝗮𝗻𝗱), 𝗕𝗵𝗮𝗱𝗿𝗮𝗰𝗵𝗮𝗹𝗮𝗺 * Fungal infested Icecream (88 Lt) worth of Rs. 39,600/- and rotten eggs stored in the refrigerator were
account_circle
HEMA NIDADHANA(@Hema_Journo) 's Twitter Profile Photo

ప్రజా భవన్ కు బాంబ్ బెదిరింపు కాల్

మరికాసేపట్లో పేలి పోతుంది అంటూ పోలీస్ కంట్రోల్ రూమ్ కి అగంతకుడు ఫోన్ కాల్

తనిఖీలు చేస్తున్న బాంబ్ స్క్వాడ్

account_circle
HEMA NIDADHANA(@Hema_Journo) 's Twitter Profile Photo

నేను మే 31 న తిరిగి వచ్చి SIT ముందు హాజరవుతాను..
నేను కుట్రకు బలి అయ్యాను - విదేశాల నుంచి వీడియో సందేశంలో జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ

account_circle
HEMA NIDADHANA(@Hema_Journo) 's Twitter Profile Photo

రాహుల్ గాంధీ కి తప్పిన ప్రమాదం, బీహార్ పాలిగంజ్ ప్రచార సభ లో కుంగి పోయిన సభా వేదిక, రాహుల్ ని అక్కడి నుండి పక్కకి తీసేకెళ్లిన భద్రత సిబ్బంది Rahul Gandhi Congress

account_circle
HEMA NIDADHANA(@Hema_Journo) 's Twitter Profile Photo

బెంగుళూరు డ్రగ్స్ కేస్ లో మరో ట్విస్ట్

పోలీసుల విచారణకు నటి హేమ డుమ్మా

విచారణ కు హాజరయ్యేందుకు సమయం కావాలని కోరిన హేమ

తాను వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్టు బెంగుళూరు సీసిబి కు లేఖ

హేమ లేఖ ను పరిగణలోకి తీసుకోని సీసీబీ

హేమ కు మరో నోటీస్ ఇచ్చేందుకు సిద్ధమైన బెంగుళూరు పోలీసులు

బెంగుళూరు డ్రగ్స్ కేస్ లో మరో ట్విస్ట్ పోలీసుల విచారణకు నటి హేమ డుమ్మా విచారణ కు హాజరయ్యేందుకు సమయం కావాలని కోరిన హేమ తాను వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్టు బెంగుళూరు సీసిబి కు లేఖ హేమ లేఖ ను పరిగణలోకి తీసుకోని సీసీబీ హేమ కు మరో నోటీస్ ఇచ్చేందుకు సిద్ధమైన బెంగుళూరు పోలీసులు
account_circle
CYBERABAD TRAFFIC POLICE(@CYBTRAFFIC) 's Twitter Profile Photo

డ్రైవింగ్ చేసే సమయంలో ఈ జాగ్రత్తలు పాటించండి.

account_circle
HEMA NIDADHANA(@Hema_Journo) 's Twitter Profile Photo

రాయదుర్గంలో ఉన్న ఎంఎం కీరవాణి స్టూడియోకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర గేయం రికార్డింగ్ పూర్తయిన నేపథ్యంలో మరోసారి మార్పులు, చేర్పులపై సమాలోచనలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.

account_circle