Telangana Congress(@INCTelangana) 's Twitter Profileg
Telangana Congress

@INCTelangana

Official Twitter handle of Telangana Pradesh Congress

ID:2766625136

calendar_today25-08-2014 14:58:09

53,4K Tweets

165,9K Followers

165 Following

Telangana Congress(@INCTelangana) 's Twitter Profile Photo

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాద రావు గారి వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాద రావు గారి వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము.
account_circle
Telangana Congress(@INCTelangana) 's Twitter Profile Photo

మహిళా న్యాయం

✅ మహాలక్ష్మి: పేద కుటుంబానికి చెందిన మహిళకు ప్రతి సంవత్సరం లక్ష రూపాయలు.

account_circle
Jairam Ramesh(@Jairam_Ramesh) 's Twitter Profile Photo

Today is the 40th anniversary of Operation Meghdoot, the Indian Army's extraordinary action that gave our country control over the extremely strategic Siachen glacier.

Nitin Gokhale's Beyond NJ 9842: The Siachen Saga published ten years ago is an authoritative account and has…

Today is the 40th anniversary of Operation Meghdoot, the Indian Army's extraordinary action that gave our country control over the extremely strategic Siachen glacier. Nitin Gokhale's Beyond NJ 9842: The Siachen Saga published ten years ago is an authoritative account and has…
account_circle
Telangana Congress(@INCTelangana) 's Twitter Profile Photo

ముఖ్యమంత్రి, టిపీసీసీ అధ్యక్షుడు శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఇండియా టీవీ ప్రతినిధి రజత్ శర్మ గారితో 'ఆప్ కీ అదాలత్'.

🗓️ శనివారం ఏప్రిల్ 13, 2024,
🕙 రాత్రి గం.10:00 ని.లకు ఇండియా టీవీలో ప్రసారం అవుతుంది.
Credits: India TV

account_circle
Telangana Congress(@INCTelangana) 's Twitter Profile Photo

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బీజేపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చలేదు. పై పెచ్చు ప్రధాని మోడీ వచ్చిన ప్రతిసారి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినవి దొంగిలించుకుపోతున్నారు.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఐటిఐఆర్ ప్రాజెక్టును ఇచ్చింది. కానీ మోడీ వచ్చి…

account_circle
Rahul Gandhi(@RahulGandhi) 's Twitter Profile Photo

‘रोज़गार की बात’ करने वाला हर युवा भाजपा और उसके तंत्र को दुश्मन नज़र आता है।

अमित ने भारत जोड़ो न्याय यात्रा के दौरान मुझे सिर्फ अपना दर्द बताया था, क्या भाजपा सरकार में यह भी अपराध है?

नौकरी मांगने वालों को ‘प्रताड़ना के चक्र’ में फंसा कर दर-दर भटकने को मजबूर कर देने वाली…

account_circle
Vamshi Chand Reddy వంశీచంద్ రెడ్డి वंशी चंद रेड्डी(@VamsiChandReddy) 's Twitter Profile Photo

నీళ్లు మన న్యాయబద్ధమైన హక్కు..
ఆ హక్కు కోసం నాడు గళం విప్పిన వంశన్న

మళ్ళీ వంశన్నను ఎంపిగా గెలిపిద్దాం...
మన ప్రాంతానికి హక్కుగా రావాల్సిన నీటిని సాధిస్తాడు.

account_circle
Telangana Congress(@INCTelangana) 's Twitter Profile Photo

సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజక వర్గ ప్రచార కార్యక్రమం ఈ రోజు అంబర్ పెట్ అసెంబ్లీ నియోజక వర్గంలో రానా ప్రతాప్ హాల్లో జరిగింది.

పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ గారు, రాజ్య సభ ఎంపీ, సికింద్రాబాద్ డిసిసి అనిల్ కుమార్ యాదవ్ గారు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి గారు,…

సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజక వర్గ ప్రచార కార్యక్రమం ఈ రోజు అంబర్ పెట్ అసెంబ్లీ నియోజక వర్గంలో రానా ప్రతాప్ హాల్లో జరిగింది. పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ గారు, రాజ్య సభ ఎంపీ, సికింద్రాబాద్ డిసిసి అనిల్ కుమార్ యాదవ్ గారు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి గారు,…
account_circle
Rahul Gandhi(@RahulGandhi) 's Twitter Profile Photo

Tamil Nadu has given us great minds like Periyar, Annadurai, Kamaraj, and Kalaignar. It has inspired the fight for social justice in India and around the world. And it will be at the forefront of this battle to save our democracy.

Every time I come here, with love and humility,…

account_circle
Telangana Congress(@INCTelangana) 's Twitter Profile Photo

రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో తాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి Revanth Reddy అధికారులను ఆదేశించారు. పెరుగుతున్న ఎండల కారణంగా రాబోయే రెండు నెలలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని…

రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో తాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి @revanth_anumula అధికారులను ఆదేశించారు. పెరుగుతున్న ఎండల కారణంగా రాబోయే రెండు నెలలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని…
account_circle
Telangana Congress(@INCTelangana) 's Twitter Profile Photo

క్షేత్రస్థాయిలో ప్రజలకు అన్ని మంచి చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ 10 సంవత్సరాలు చెవిలో పువ్వులు పెట్టుడు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు.

గత పది సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి ఒక్క రూపాయి కూడా పెంచలేదు.

ఎన్నికల…

account_circle
Kiran Kumar Chamala(@kiran_chamala) 's Twitter Profile Photo

పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలలో భాగంగా భువనగిరి పార్లమెంటు పరిధిలోని జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జనగామ లోని ప్రిన్స్ స్టన్ జూనియర్ కళాశాల గ్రౌండ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంట్ ఇన్చార్జి మునుగోడు…

పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలలో భాగంగా భువనగిరి పార్లమెంటు పరిధిలోని జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జనగామ లోని ప్రిన్స్ స్టన్ జూనియర్ కళాశాల గ్రౌండ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంట్ ఇన్చార్జి మునుగోడు…
account_circle
Telangana Congress(@INCTelangana) 's Twitter Profile Photo

10 ఏళ్లు బీజేపీ తెలంగాణకి చేసిన అన్యాయంపై మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారి దీక్ష

రండి నియంత మోడీ పాలనకు చరమగీతం పాడేందుకు పోరాటం చేద్దాం!

ఏప్రిల్ 14న
స్థలం : కరీంనగర్

10 ఏళ్లు బీజేపీ తెలంగాణకి చేసిన అన్యాయంపై మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారి దీక్ష రండి నియంత మోడీ పాలనకు చరమగీతం పాడేందుకు పోరాటం చేద్దాం! ఏప్రిల్ 14న స్థలం : కరీంనగర్
account_circle
Telangana Congress(@INCTelangana) 's Twitter Profile Photo

నూతనంగా ఓటు హక్కు వినియోగించుకునే యువ ఓటర్లు కాంగ్రెస్ మేనిఫెస్టోను ఎందుకు చదవాలి అనేందుకు 10 కారణాలు 👇

నూతనంగా ఓటు హక్కు వినియోగించుకునే యువ ఓటర్లు కాంగ్రెస్ మేనిఫెస్టోను ఎందుకు చదవాలి అనేందుకు 10 కారణాలు 👇 #HaathBadlegaHalaat
account_circle
Telangana Congress(@INCTelangana) 's Twitter Profile Photo

👉 బీజేపీ పాలనలో భూమి లేని వారి సంఖ్య భారీగా పెరిగింది.

👉 కేంద్రంలో కాంగ్రెస్ (ఇండియా కూటమి) ప్రభుత్వం అధికారంలోకి రాగానే భూమి లేని వారికి భూమి పంపిణీ.

'న్యాయాన్ని ఎంచుకోండి - కాంగ్రెస్ ను ఎన్నుకోండి'

👉 బీజేపీ పాలనలో భూమి లేని వారి సంఖ్య భారీగా పెరిగింది. 👉 కేంద్రంలో కాంగ్రెస్ (ఇండియా కూటమి) ప్రభుత్వం అధికారంలోకి రాగానే భూమి లేని వారికి భూమి పంపిణీ. 'న్యాయాన్ని ఎంచుకోండి - కాంగ్రెస్ ను ఎన్నుకోండి'
account_circle
Telangana Congress(@INCTelangana) 's Twitter Profile Photo

Live : రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారి ప్రెస్ మీట్ గాంధీ భవన్ twitter.com/i/broadcasts/1…

account_circle
Telangana Congress(@INCTelangana) 's Twitter Profile Photo

కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు శ్రీ కోదండరెడ్డి గారి ప్రెస్ మీట్ గాంధీ భవన్ twitter.com/i/broadcasts/1…

account_circle
Telangana Congress(@INCTelangana) 's Twitter Profile Photo

Live : మీడియా కమిటీ చైర్మన్ శ్రీ సామ రామ్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ గాంధీ భవన్ twitter.com/i/broadcasts/1…

account_circle