ఇచ్ఛాపురం సోషల్ మీడియా(@JaganOffice) 's Twitter Profileg
ఇచ్ఛాపురం సోషల్ మీడియా

@JaganOffice

జై జగన్....జై శేషన్న

ID:1275602088362311680

calendar_today24-06-2020 01:30:24

967 Tweets

595 Followers

1,2K Following

Ulala Bharathi Divya(@ulaladivya) 's Twitter Profile Photo

ఇవ్వడంలో ఎంత సంతృప్తి ఉంటుందో ఒకసారి ఇచ్చి చూడండి. మనం ఇచ్చే ప్రతీ రూపాయి, చేసే ప్రతీ సహాయం ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరికి మేలు చేస్తుంది. జీవించడం ప్రతి ఒకరు చేస్తారు, కానీ జీవం పోయడం ఎవరో ఒకరే చేస్తారు.....

ఇవ్వడంలో ఎంత సంతృప్తి ఉంటుందో ఒకసారి ఇచ్చి చూడండి. మనం ఇచ్చే ప్రతీ రూపాయి, చేసే ప్రతీ సహాయం ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరికి మేలు చేస్తుంది. జీవించడం ప్రతి ఒకరు చేస్తారు, కానీ జీవం పోయడం ఎవరో ఒకరే చేస్తారు..... #motivation
account_circle
Ulala Bharathi Divya(@ulaladivya) 's Twitter Profile Photo

సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం, విధి నిర్వహణలో తమ ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా.. వారికి ఇవే మా ఘన నివాళులు.

సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం, విధి నిర్వహణలో తమ ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా.. వారికి ఇవే మా ఘన నివాళులు. #PoliceCommemorationDay
account_circle
Ulala Bharathi Divya(@ulaladivya) 's Twitter Profile Photo

పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కింద వాడుతున్నవి ప్లాస్టిక్ బియ్యం కానేకాదని ఇచ్చాపురం మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఉళాల దివ్యభారతి గారు స్పష్టం చేశారు..... గురువారం ఆమె 16వ వార్డులోని ముత్యాలమ్మ పేట మున్సిపల్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు....

నేడు ఎంపీపీలుగా పదవీ ప్రమాణస్వీకారం చేయబోతున్న
స్థానిక ప్రజా ప్రతినిధులందరికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ హయాంలో మీ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ..
౼శ్రీమతి ఉళాల దివ్యభారతి

నేడు ఎంపీపీలుగా పదవీ ప్రమాణస్వీకారం చేయబోతున్న స్థానిక ప్రజా ప్రతినిధులందరికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ హయాంలో మీ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ.. ౼శ్రీమతి ఉళాల దివ్యభారతి #ఇచ్చాపురం #మున్సిపాలిటీ #YSJaganMarkGovernance
account_circle
Ulala Bharathi Divya(@ulaladivya) 's Twitter Profile Photo

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రివర్యులు శ్రీ బుగ్గనా రాజేంద్రనాథ్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐
Buggana Harshini Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రివర్యులు శ్రీ బుగ్గనా రాజేంద్రనాథ్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐 #HappyBirthday @BugganaR
account_circle
Ulala Bharathi Divya(@ulaladivya) 's Twitter Profile Photo

దేశ స్వాతంత్రం కోసం తన చివరి శ్వాస వరకు వీరోచితంగా పోరాడి ఉరికంభం ఎక్కీ ప్రాణాలర్పించిన అమరవీరుడు షహీద్ భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆ విప్లవవీరునికి ఘనంగా నివాళులు అర్పిస్తూ

దేశ స్వాతంత్రం కోసం తన చివరి శ్వాస వరకు వీరోచితంగా పోరాడి ఉరికంభం ఎక్కీ ప్రాణాలర్పించిన అమరవీరుడు షహీద్ భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆ విప్లవవీరునికి ఘనంగా నివాళులు అర్పిస్తూ #BhagatSinghJayanti #bhagatsingh
account_circle
Ulala Bharathi Divya(@ulaladivya) 's Twitter Profile Photo

జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు.
YS Jagan Mohan Reddy

జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు. #gandhijayanthi @ysjagan
account_circle
Ulala Bharathi Divya(@ulaladivya) 's Twitter Profile Photo

దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం సందర్భంగా మీకు,మీ కుటుంబ సభ్యులకు అంతా మంచే జరగాలని,ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులతో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటు దసరా నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు...

దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం సందర్భంగా మీకు,మీ కుటుంబ సభ్యులకు అంతా మంచే జరగాలని,ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులతో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటు దసరా నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు... #DeviNavaratrulu #HappyNavaratri #Navratri
account_circle
Ulala Bharathi Divya(@ulaladivya) 's Twitter Profile Photo

మహిళలు ఆర్థికంగా అభిరుద్ది చెందాలి...
౼ వైస్ చైర్మన్ ఉళాల భారతి దివ్య 🇸🇱🇸🇱 YS Jagan Mohan Reddy CMO Andhra Pradesh Dharmana Prasada Rao Botcha Satyanarayana Dr Seshu Yadav Ulala

మహిళలు ఆర్థికంగా అభిరుద్ది చెందాలి... ౼ వైస్ చైర్మన్ ఉళాల భారతి దివ్య 🇸🇱🇸🇱 @ysjagan @AndhraPradeshCM @DharmanaDPR @BotchaBSN @Drseshuyadav
account_circle
Ulala Bharathi Divya(@ulaladivya) 's Twitter Profile Photo

తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారు.

YS Jagan Mohan Reddy YS Jagan Mohan Reddy

తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారు. #YSJaganInTirumala @ysjagan @ysjagan
account_circle
Ulala Bharathi Divya(@ulaladivya) 's Twitter Profile Photo

ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో అమరులైన 5 వీర జవానులు ,వారి ఆత్మకి శాంతి చేరుకురాలని కోరుకుంటున్నాను
ఓం శాంతి 🙏🙏😭

ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో అమరులైన 5 వీర జవానులు ,వారి ఆత్మకి శాంతి చేరుకురాలని కోరుకుంటున్నాను ఓం శాంతి 🙏🙏😭 #IndianArmy
account_circle