Telugu Desam Party(@JaiTDP) 's Twitter Profileg
Telugu Desam Party

@JaiTDP

Telugu Desam Party will strive to empower women, youth, and backward segments of the society in the two Telugu-speaking States
https://t.co/dE4pPcyLgK

ID:272023868

linkhttps://kalalakurekkalu.com/ calendar_today25-03-2011 17:20:02

59,6K Tweets

612,1K Followers

76 Following

Follow People
Telugu Desam Party(@JaiTDP) 's Twitter Profile Photo

వైసీపీ ఐదేళ్ల పాల‌న ముగిసిపోతున్న ద‌శ‌లో ఏపీకి పెట్టుబ‌డులు, యువ‌త‌కు ఉద్యోగాల అవ‌స‌రం గుర్తించి..విశాఖ‌లో స‌ద‌స్సు ఏర్పాటు చేశార‌నుకుంటున్నారా? అక్క‌డ జ‌రిగిన మీటింగ్ వెనుక మాస్ట‌ర్ ప్లాన్.. ఎన్ఆర్ఐ తాటి గంగాధ‌ర్‌ చ‌క్క‌గా విశ్లేషించారు.


account_circle
Telugu Desam Party(@JaiTDP) 's Twitter Profile Photo

బాబును మళ్ళీ రప్పిద్దాం. తల్లికి వందనం పథకంతో పిల్లలందరినీ చదివిద్దాం.




account_circle
Telugu Desam Party(@JaiTDP) 's Twitter Profile Photo

ఒక్క ఛాన్స్ ఇచ్చిన జగన్ చేసిన మోసం చాలు.‌ బాబుని మళ్ళీ రప్పిద్దాం. పిల్లల భవిష్యత్తుకి భరోసా ఇద్దాం.




account_circle
Telugu Desam Party(@JaiTDP) 's Twitter Profile Photo

పిల్లల చదువుకు బాబు భరోసా తల్లికి వందనం పథకంలో బడికి వెళ్లే పిల్లలకు ఏడాదికి 15000 అందించనున్నారు.




account_circle
Telugu Desam Party(@JaiTDP) 's Twitter Profile Photo

సైకిల్ గుర్తుకు ఓటు వేద్దాం.. బాబుగారిని మళ్లీ రప్పిద్దాం..




account_circle
Telugu Desam Party(@JaiTDP) 's Twitter Profile Photo

చెప్పే అబద్ధాలు, చేసే మోసాలు నిలదీసి కడిగేసిన జనం. సమాధానం చెప్పలేక పరుగులు పెట్టిన జగనాసుర సైన్యం. ఐదేళ్లుగా హింసిస్తోన్న జగనాసురుడిని జనం తరిమి తరిమి కొట్టారు.






account_circle
Telugu Desam Party(@JaiTDP) 's Twitter Profile Photo

జనం జనం ప్రభంజనం... ఇది తెలుగుదేశం పార్టీ జన సందోహం
బాబు గారి యాత్ర ప్రభంజనం... ఇక కూటమి గెలుపు ఖాయం

ForDemocracy



account_circle
Telugu Desam Party(@JaiTDP) 's Twitter Profile Photo

అరాచక పాలన అంతం చేసినప్పుడే అధిక ధరలు, అధ్వాన రోడ్ల సమస్యలకు మోక్షం లభిస్తుంది.

account_circle
Telugu Desam Party(@JaiTDP) 's Twitter Profile Photo

మద్యనిషేధం హామీ ఇచ్చి, ప్రమాదకర మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలు తీస్తున్న జగన్ సర్కారు పోవాలి.

account_circle
Telugu Desam Party(@JaiTDP) 's Twitter Profile Photo

బాబు వస్తే బాగుంటాం. బాబు వస్తే జాబులు వస్తాయి. ప్రగతి ప్రదాత, సంక్షేమ విధాత.. బాబును మళ్లీ రప్పిద్దాం అంటోంది రాష్ట్ర ప్రజానీకం.



account_circle
Telugu Desam Party(@JaiTDP) 's Twitter Profile Photo

ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం, నెలకు 1500 ఆర్థిక సాయం అందించే తెలుగుదేశం పార్టీ పథకాలతో మహిళలు మహాశక్తిగా రూపొందుతారు.

account_circle
Telugu Desam Party(@JaiTDP) 's Twitter Profile Photo

అరాచక పాలన అంతం చేసినప్పుడే అధిక ధరలు, అధ్వాన రోడ్ల సమస్యలకు మోక్షం లభిస్తుంది.




account_circle
Telugu Desam Party(@JaiTDP) 's Twitter Profile Photo

మద్యనిషేధం హామీ ఇచ్చి, ప్రమాదకర మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలు తీస్తున్న జగన్ సర్కారు పోవాలి.




account_circle
Telugu Desam Party(@JaiTDP) 's Twitter Profile Photo

ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం, నెలకు 1500 ఆర్థిక సాయం అందించే తెలుగుదేశం పార్టీ పథకాలతో మహిళలు మహాశక్తిగా రూపొందుతారు.




account_circle
Telugu Desam Party(@JaiTDP) 's Twitter Profile Photo

ఐదేళ్ల జ‌గ‌న్ బాదుడే బాదుడు పాల‌న‌తో జ‌నం విసిగిపోయారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌స్తేనే అభివృద్ధి-సంక్షేమం సాధ్య‌మ‌ని న‌మ్ముతున్నారు. అంద‌రి నోటా ఒకటే మాట‌..బాబు వ‌స్తేనే బాగుంటాం..అంటున్నారు.



account_circle
IndiaToday(@IndiaToday) 's Twitter Profile Photo

TDP is very strong. The alliance is very strong: National General secretary Nara Lokesh ( @Naralokesh). Watch the conversation.

(@jay_apoorva18)

account_circle
Telugu Desam Party(@JaiTDP) 's Twitter Profile Photo

ఐదేళ్ల సంక్షోభ పాలన అంతం కాబోతోంది. చంద్రబాబు సంక్షేమ పాలన రాబోతుంది. సూపర్ సిక్స్‌తో పాటు మరిన్ని సంక్షేమ పథకాలు అందించే బాబు గారిని మళ్లీ రప్పిద్దాం.




account_circle