Janasena Online(@Janasena_Online) 's Twitter Profileg
Janasena Online

@Janasena_Online

This Page Dedicated to #Pawankalyan #Janasena Party.

ID:1052925034090573824

calendar_today18-10-2018 14:11:05

2,3K Tweets

28,0K Followers

14 Following

Janasena Online(@Janasena_Online) 's Twitter Profile Photo

జనసేన అధినేత శ్రీ. పవన్ కళ్యాణ్ గారి పశ్చిమగోదావరి జిల్లా పర్యటన 🔥

21/04/2024 - భీమవరం, నర్సాపురం
22/04/2024 - తాడేపల్లిగూడెం, ఉంగుటూరు

JanaSena Party Pawan Kalyan

account_circle
Janasena Online(@Janasena_Online) 's Twitter Profile Photo

పిఠాపురంలో శ్రీ Pawan Kalyan గారు ఇంటి నిర్మాణం చేపడుతున్నారు

మీడియా సమావేశంలో శ్రీ Naga Babu Konidela గారు

పిఠాపురంలో శ్రీ @PawanKalyan గారు ఇంటి నిర్మాణం చేపడుతున్నారు మీడియా సమావేశంలో శ్రీ @NagaBabuOffl గారు
account_circle
Bolisetty Satyanarayana(@bolisetti_satya) 's Twitter Profile Photo

అసలు కథ ఇప్పుడే మొదలయ్యింది!

ఆంజనేయుడు ఆభయంతో పాటు అన్న గారి ఆశీర్వాదం కూడా Pawan Kalyan గారికి లభించాయి

అభయంతో పాటు చిరంజీవి గారు JanaSena Party కి ₹5 కోట్లు ఆర్థిక సాయం కూడా చేశారు

రేపు క్రోధి నామ సంవత్సర ఉగాది పాపికి దండన ఎన్డీఏ కూటమికి విజయం చేకూరుస్తుంది..
Chiranjeevi Konidela

account_circle
JanaSena Party(@JanaSenaParty) 's Twitter Profile Photo

జనసేనానికి శ్రీ చిరంజీవి గారి ఆశీర్వాదాలు... జనసేనకు రూ.ఐదు కోట్ల విరాళం Chiranjeevi Konidela Pawan Kalyan

account_circle
Janasena Online(@Janasena_Online) 's Twitter Profile Photo

రేపు పిఠాపురానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌.. ఉగాది వేడుకల్లో పాల్గొనున్న పవన్.. పిఠాపురంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాననేది ప్రకటించనున్న జనసేనాని

account_circle
Janasena Online(@Janasena_Online) 's Twitter Profile Photo

పిఠాపురం నియోజకవర్గం అభ్యర్థి , జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించాలని U కొత్తపల్లి మండలం లో సుబ్బమ్మ పేట , కొత్తపట్నం , ఉప్పాడ గ్రామాలలో అఖిల భారత చిరంజీవి యువత ప్రచారం

Ravanam Swami naidu JanaSena Party Pawan Kalyan

పిఠాపురం నియోజకవర్గం అభ్యర్థి , జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించాలని U కొత్తపల్లి మండలం లో సుబ్బమ్మ పేట , కొత్తపట్నం , ఉప్పాడ గ్రామాలలో అఖిల భారత చిరంజీవి యువత ప్రచారం @swaminaidu_r @JanaSenaParty @PawanKalyan
account_circle
Janasena Online(@Janasena_Online) 's Twitter Profile Photo

పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్. పిఠాపురం నియోజవర్గంలోనే పవన్ యాత్ర. బహిరరంగ సభలు, వివిద వర్గాలతో సమావేశాలు

account_circle
Janasena Online(@Janasena_Online) 's Twitter Profile Photo

పిఠాపురం చేరుకున్న జనసేన అధ్యక్షులు శ్రీ Pawan Kalyan గారు

పిఠాపురం చేరుకున్న జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు
account_circle
Janasena Online(@Janasena_Online) 's Twitter Profile Photo

'వారాహి విజయభేరి'

• మార్చి 30న పిఠాపురంలో బహిరంగ సభతో ప్రారంభం.

📍చేబ్రోలు రామాలయం సెంటర్, సాయంత్రం 4:00 గంటలకు..

'వారాహి విజయభేరి' • మార్చి 30న పిఠాపురంలో బహిరంగ సభతో ప్రారంభం. 📍చేబ్రోలు రామాలయం సెంటర్, సాయంత్రం 4:00 గంటలకు.. #VarahiVijayaBheri
account_circle
Janasena Online(@Janasena_Online) 's Twitter Profile Photo

పిఠాపురం నుంచే శ్రీ Pawan Kalyan గారి ప్రచారానికి శ్రీకారం

పిఠాపురం కేంద్రంగానే రాష్ట్రవ్యాప్త ప్రచారానికి రాకపోకలు


పిఠాపురం నుంచే శ్రీ @PawanKalyan గారి ప్రచారానికి శ్రీకారం పిఠాపురం కేంద్రంగానే రాష్ట్రవ్యాప్త ప్రచారానికి రాకపోకలు #PawanKalyanForPithapuram #VoteForGlass
account_circle
Janasena Online(@Janasena_Online) 's Twitter Profile Photo

YSRCP అభ్యర్థులకు ప్రచారంలో ప్రభుత్వ వాలంటీర్లు ఎవరైనా పనిచేసిన, కనబడిన వెంటనే ఫోటోలు తీసి వాట్సాప్లో ఫిర్యాదు చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ.

వాలంటీర్ పేరు:
గ్రామం పేరు:
Ph: 7288833523
Toll free: 09686296862

account_circle
Janasena Online(@Janasena_Online) 's Twitter Profile Photo

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ Manohar Nadendla గారు ఈ రోజు (18-03-2024, సోమవారం) మధ్యాహ్నం 12 గం.కు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహిస్తారు.

account_circle
Janasena Online(@Janasena_Online) 's Twitter Profile Photo

మార్చ్ 22 న పిఠాపురం రానున్న జనసేన అధినేత శ్రీ Pawan Kalyan గారు 🔥

account_circle
Janasena Online(@Janasena_Online) 's Twitter Profile Photo

ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తున్న తరుణంలో రేపు చిలకలూరిపేటలో జరగబోయే 'ప్రజాగళం' బహిరంగ సభకు రెట్టింపు ఉత్సాహంతో తరలి వెళదాం, వైసీపీ రాక్షస పాలన అంతానికి పునాది వేద్దాం ✊



ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తున్న తరుణంలో రేపు చిలకలూరిపేటలో జరగబోయే 'ప్రజాగళం' బహిరంగ సభకు రెట్టింపు ఉత్సాహంతో తరలి వెళదాం, వైసీపీ రాక్షస పాలన అంతానికి పునాది వేద్దాం ✊ #PrajaGalam #BJP #JSP #TDP #HelloAP_ByeByeYCP
account_circle