KTR (@KTRTRS )

KTR

Bio Working President of TRS| Minister for Municipal Administration & Urban Development, Industry & Commerce, Information Technology| MLA from Siricilla, Telangana
Location Hyderabad, Telangana
Tweets 9,9K
Followers 2,4M
Following 49
Account created 01-03-2010 19:07:28
ID 118787224

iPhone : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ KTR గారికి రాఖీ పండుగ సందర్భంగా రాఖీ కట్టిన మంత్రి శ్రీమతి Satyavathi Rathod, ఎంపీ శ్రీమతి మాలోత్ కవిత, ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునీత, టిఆర్ఎస్ నాయకురాలు శ్రీమతి గుండు సుధారాణి, మరియు తదితరులు.
#HappyRakhshaBandhan

iPhone : రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకొని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ KTR గారికి రాఖీ కట్టిన మాజీ ఎంపీ శ్రీమతి Kavitha Kalvakuntla గారు.
#HappyRakshaBandhan

Android : టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న పార్టీ కార్యకర్తలకు రూ. 2 లక్షల ప్రమాద బీమా కోసం, ప్రీమియం మొత్తం రూ. 16 కోట్ల 11 లక్షల (16,11,19,119) చెక్కును ఇన్సూరెన్స్ కంపెనీకి అందజేసిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ KTR.

iPhone : మాజీ ప్రధాని కీ.శే. పీవీ నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాల కమిటీ ఇవ్వాళ తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రాంగణంలో సమావేశమై తదుపరి కార్యాచరణ, చేపట్టవలసిన కార్యక్రమాల గురించి చర్చించింది.

iPhone : Many congratulations Jayesh Garu & team. Well done 👍 twitter.com/jayesh_ranjan/…

iPhone : మాజీ కేంద్ర మంత్రి కీ.శే సూదిని జైపాల్ రెడ్డి గారు రాసిన టెన్ ఐడియాలజీస్ దాని తెలుగు అనువాదం పది భావజాలాలు పుస్తకాలను వారి కుమారులు శ్రీ అరవింద్ రెడ్డి, శ్రీ అనంద్ రెడ్డి ఇవ్వాళ మంత్రి శ్రీ KTR గారిని కలిసి అందజేశారు. మంత్రి శ్రీ Jagadish Reddy G కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు

iPhone : Happy to contribute 6 vehicles which will initially serve as ‘Covid Response Vehicles’ & subsequently as ambulances to the health dept through Hon’ble Health Minister Eatala Rajender Garu

This is my contribution in personal capacity as announced last week

#GiftASmile

iPhone : Deeply anguished on hearing about the tragic loss of your family members Radhesh 🙏

Exploitation in these times by private hospitals is deplorable & a shame

Request Health Minister Eatala Rajender Garu to take the strictest action against these irresponsible institutions asap twitter.com/anreddy_radhes…

Android : Honble Min. MA&UD KTR laid the foundation stone for one RUB and one ROB yday:
1. 4-lane RUB connecting Sanathnagar Industrial Area to Balanagar Industrial Area, reducing the distance by ~6.5kms
2. 2-lane ROB as expansion of carriageway at Fatehnagar flyover
Arvind Kumar

Android : One Time Settlement (#OTS) Scheme announced by #TSGovt for citizens to clear #PropertyTax dues.
Pay only Principal + 10% of accumulated Interest.
Waiver of 90% of accumulated Interest
Effective: 1st Aug to 15th Sep,2020
Arvind Kumar

Android : Getting ready for another important Link Road by #HRDC connecting Old Mumbai Highway at ESCI with khajaguda road near DPS - with central median & lighting, footpaths, green sitting areas in sides, it’s going to be a visual stunner ..
KTR

Android : ఆచార్య సి. నారాయణరెడ్డి గారి జయంతి సందర్భంగా వారి పేరు మీద హైదరాబాద్ లో నిర్మించే సారస్వత సదనం ఆడిటోరియం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు KTR, V Srinivas Goud

iPhone : ఆచార్య సి. నారాయణ రెడ్డి గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి నివాళులర్పించిన మంత్రులు శ్రీ KTR, శ్రీ V Srinivas Goud.