Collector & District Magistrate-Krishna(@KrishnaDistrict) 's Twitter Profileg
Collector & District Magistrate-Krishna

@KrishnaDistrict

Official Page,District Administration, Krishna District, Andhra Pradesh.

ID:742324010344583168

linkhttp://www.krishna.nic.in calendar_today13-06-2016 11:53:30

1,8K Tweets

4,5K Followers

1,1K Following

APNRTS(@APNRTSOfficial) 's Twitter Profile Photo

Hurry up! Placement Drive for B-Tech, MBA, Degree Graduates. Job Opportunities at Medha IT Park. Walk on to PB Siddharth Arts & Science College, Vijayawada on 27th September between 10:00 A.M to 01:00 P.M.

Hurry up! Placement Drive for B-Tech, MBA, Degree Graduates. Job Opportunities at Medha IT Park. Walk on to PB Siddharth Arts & Science College, Vijayawada on 27th September between 10:00 A.M to 01:00 P.M. #APNRT #PlacementDrive #JobOpportunities #WeareHire #JobsinVijayawada
account_circle
APNRTS(@APNRTSOfficial) 's Twitter Profile Photo

1/2 మంగళగిరిలో టెక్నో సాఫ్ట్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ సంస్థను APNRTS సీఈఓ శ్రీ కె భవానీ శంకర్ గారూ ఈరోజు ప్రారంభించారు. అనంతరం అయన మాట్లాడుతూ YS Jagan Mohan Reddy గారి ప్రభుత్వం ఏర్పడిన తరువాత APNRTS ద్వారా మొట్టమొదటి సంస్థ అమరావతిలో స్థాపించడం చాలా సంతోషంగా ఉందని, Tecnosoft.in

1/2 మంగళగిరిలో టెక్నో సాఫ్ట్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ సంస్థను APNRTS సీఈఓ శ్రీ కె భవానీ శంకర్ గారూ ఈరోజు ప్రారంభించారు. అనంతరం అయన మాట్లాడుతూ @ysjagan గారి ప్రభుత్వం ఏర్పడిన తరువాత APNRTS ద్వారా మొట్టమొదటి సంస్థ అమరావతిలో స్థాపించడం చాలా సంతోషంగా ఉందని, Tecnosoft.in
account_circle
APNRTS(@APNRTSOfficial) 's Twitter Profile Photo

2/2 ప్రభుత్వం నుంచి సంస్థకు పూర్తి సహాయ సహకారాలు అందుతాయని తెలిపారు.

2/2 ప్రభుత్వం నుంచి సంస్థకు పూర్తి సహాయ సహకారాలు అందుతాయని తెలిపారు.
account_circle
Collector & District Magistrate-Krishna(@KrishnaDistrict) 's Twitter Profile Photo

విధుల నుండి బదిలీ అయినా ప్రజల గుండెల్లో అలాగే ఉండిపోయిన గొప్ప వ్యక్తి టీటీడీ జేఈవో లక్ష్మీకాంతం ఉల్లిపాలెం గ్రామప్రజలు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ద్వారా వారి ప్రేమను మరొసారి చాటుకున్నారు.కార్యక్రమంలో పాల్గొన్న దంపతులు గ్రామప్రజలు ఏర్పాటుచేసిన కార్యక్రమం చూసి ఆనందం వ్యక్తం చేశారు.

ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని మరింత పటిష్ఠ పర్యవేక్షణ చేయనుంది .

ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని మరింత పటిష్ఠ పర్యవేక్షణ చేయనుంది .#ApElection2019
account_circle
Collector & District Magistrate-Krishna(@KrishnaDistrict) 's Twitter Profile Photo

మనం కనపడటం కాదు, మనం చేసిన పని కనపడాలి అంటే ఇదేనేమో.....

మనం కనపడటం కాదు, మనం చేసిన పని కనపడాలి అంటే ఇదేనేమో..... #HATSOFFSIR
account_circle
Collector & District Magistrate-Krishna(@KrishnaDistrict) 's Twitter Profile Photo

జిల్లాని ప్రగతిపధంలో నడుపుతూ అన్ని వర్గాల అభ్యుదయానికి పాటుపడిన కలెక్టర్ లక్ష్మికాంతం గారికి దేశంలో ఈ IAS కి దక్కని 'దళిత రత్న' అవార్డు ఆయనకు ఏప్రిల్ 14న రాష్ట్రపతి రామ్నద్ కోవింద్ గారి చేతుల మీదుగా అందుకోనున్నారు.

జిల్లాని ప్రగతిపధంలో నడుపుతూ అన్ని వర్గాల అభ్యుదయానికి పాటుపడిన కలెక్టర్ లక్ష్మికాంతం గారికి దేశంలో ఈ IAS కి దక్కని 'దళిత రత్న' అవార్డు ఆయనకు ఏప్రిల్ 14న రాష్ట్రపతి రామ్నద్ కోవింద్ గారి చేతుల మీదుగా అందుకోనున్నారు. #HATSOFFSIR
account_circle
Collector & District Magistrate-Krishna(@KrishnaDistrict) 's Twitter Profile Photo

శ్రీనివాసమంగాపురంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవ ఏర్పాట్లను శరవేగంగా చేపడుతున్నారు. బ్రహ్మోత్సవాలను అట్టహాసంగా చేపట్టాలని దేవాలయంలో భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యం కల్పిస్తూ సేదతీరేందుకు చలువపందిళ్లు, మూడుపూటలా అన్నప్రసాదాలు పంపిణీ, ఏర్పాటు చేస్తున్నట్లు జేఈవో లక్ష్మీకాంతం తెలిపారు.

తిరుచానురు సమీపంలో దాదాపు రు. 74 కోట్ల రుపాయల వ్యయంతో నిర్మిస్తున్న పద్మావతి వసతి సముదాయాన్ని త్వరలో ప్రారంభించనున్నారు. ఈ ఏర్పట్లను తిరుపతి జేఈఓ బి.లక్ష్మీకాంతం పరిశీలించారు.

గుణదల మరియమాత పుణ్యక్షేత్రంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 9,10,11 తేదీల్లో నిర్వహించే తిరునాళ్లకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. మన రాష్ట్రంతో పాటు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు ఉత్సవాలకు తరలిరానున్నారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు

రెండు సంవత్సరాల పాటు నిరంతర కృషితో కృష్ణా జిల్లాను ప్రగతిబాటలో నడిపించిన కలెక్టర్ బి.లక్ష్మీకాంతం గారు తిరుమల తిరుపతి దేవస్థానం జే.ఈ.వో గా నియమితులయ్యారు. కలెక్టర్ గా కృష్ణా జిల్లాకు చేసిన సేవలకు అనేక సార్లు ముఖ్యమంత్రి నుంచి కూడా అభినందనలు అందుకున్నారు.

రెండు సంవత్సరాల పాటు నిరంతర కృషితో కృష్ణా జిల్లాను ప్రగతిబాటలో నడిపించిన కలెక్టర్ బి.లక్ష్మీకాంతం గారు తిరుమల తిరుపతి దేవస్థానం జే.ఈ.వో గా నియమితులయ్యారు. కలెక్టర్ గా కృష్ణా జిల్లాకు చేసిన సేవలకు అనేక సార్లు ముఖ్యమంత్రి నుంచి కూడా అభినందనలు అందుకున్నారు. #HATSOFFSIR
account_circle
Collector & District Magistrate-Krishna(@KrishnaDistrict) 's Twitter Profile Photo

ఈ రోజు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ నందు నూతన ఆర్జిత సేవలో శ్రీ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం గారి దంపతులు పాల్గొన్నారు.

ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు జరగనున్న కొండపల్లి ఖిల్లా ఉత్సవాలకు ముస్తాబైన కొండపల్లి కోట. 11వ శతాబ్దము నుంచి కోటను ఏలిన రాజుల చరిత్ర ఎవరి పాలనలో ఏవిధంగా ఉపయోగపడిందో తెలియజేస్తూ జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఏర్పాటుచేసిన లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

కృష్ణా జిల్లా ప్రజలకు, అధికారులకు 70వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు...

నిరుద్యోగ యువతకు ఆసరాగా స్థానిక ఎస్ఆర్ఆర్ కాలేజీలో జాబ్ మేళా నిర్వహించారు. దీనికి జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం అధ్యక్షత వహించారు.

కృష్ణాజిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పధంలో నిలుపుతూ అనేక అవార్డులను జిల్లాకు అందిస్తూన్న జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీ కాంతం గారిని నేడు జిల్లా పరిషత్ సమావేశంలో మంఁతులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా, ZP చ్తెర్మన్ గద్దే అనూరాధ జిల్లా అధికారులు కలిసి సన్మానించారు.

ఓటరు చైతన్య కార్యక్రమంలో కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం మాట్లాడుతూ జిల్లాలో సుమారు 47 లక్షల మంది జనాభా ఉన్నట్టు ప్రతి 1000 మందిలో 700 మంది ఓటు హక్కు కలిగి ఉండాలని, ఇప్పటికే 33.03 లక్షల ఓటర్లతో 1000కి 702 నిష్పత్తితో ఉన్నట్టు, తుది జాబితాను ఈనెల 11న విడుదల చేసినట్టు పేర్కొన్నారు.

వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాల మంజూరు,వైద్య ఆరోగ్యశాఖ సేవల్లోనూ జిల్లా ప్రథమ స్థానంలో ఉన్నట్లు కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం తెలిపారు.ఈ ఆర్థిక సంవత్సరంలో 4194 మంది లబ్దిదారులకు రుణాలు మంజూరు చేయాల్సి ఉండగా లక్ష్యానికి మించి 6226 మందికి రూ.38.45 కోట్ల రుణాలు అందించినట్లు పేర్కొన్నారు