Kalyanram Nandamuri
iPhone : Wishing my fellow Indians a Happy Republic Day. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్
Bio CEO @NTRArtsOfficial. Actor.
Location India
Tweets 345
Followers 1,1M
Following 4
Account created 27-04-2010 15:38:17
ID 137729078
iPhone : Wishing my fellow Indians a Happy Republic Day. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్
iPhone : తెలుగు ప్రజల గుండెల్లో నాటికీ.. నేటికీ.. ముమ్మాటికీ.. ధ్రువ తార మీరే 🙏🏻
iPhone : మీకు మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. Wishing you all a happy and prosperous Sankranthi
iPhone : మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. Wishing you a very Happy New Year
iPhone : Wishing everyone a very Merry Christmas. And best wishes to Sai Dharam Tej and team for #SoloBrathukeSoBetter. Let us welcome the first Telugu film to hit the theaters after lockdown
iPhone : అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. Have a safe, prosperous and #HappyDiwali everyone
iPhone : అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. Wishing everyone a very Happy Dussehra
iPhone : గాన గాంధర్వ అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా, తెలుగు, తమిళ, హిందీ భాషలతో పాటు 13 కు పైగా భారతీయ భాషలలో 40 వేలకు పైగా పాటలకు తన సుమధుర స్వరం తో ప్రాణం పోసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం! Rest in Peace Balu sir. You are irreplaceable!
iPhone : Shocked to hear about the demise of Jayaprakash Reddy Garu. It is a great loss to our Industry. I extend my deepest condolences to his family.
iPhone : మీ 64వ జయంతి న మిమ్మల్ని స్మరించుకుంటూ.... Miss You Nanna!
iPhone : మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు. సామాజిక దూరాన్ని పాటిస్తూ క్షేమంగా ఆరోగ్యం గా ఉండండి. Wishing everyone a #HappyVinayakaChavithi
iPhone : Mera Bharath Mahaan! అందరికీ 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. Wishing everyone a #HappyIndependenceDay
iPhone : A big thanks to all Nandamuri Fans, colleagues,well wishers and members of the Film Fraternity for the warm birthday wishes. You made my day
iPhone : A young talent has been lost. Felt very sad to hear the news about #SushantSingh Rajput. Extending my condolences to his family. RIP
iPhone : మీరు ఎందరికో బాలయ్య..నాకు మాత్రం తండ్రి తరువాత తండ్రి స్థానంలో ఉండే బాబాయ్. మీ ఆదర్శంతోనే సినిమాల్లోకి వచ్చాను,మీ స్ఫూర్తి తో నే కొనసాగుతున్నాను. ఈ 60వ పుట్టిన రోజున మీరు సంతోషం గా ఆరోగ్యం గా ఉండాలని కోరుకుంటున్నాను.Wishing you a very Happy 60th Birthday Babai #HappyBirthdayNBK
iPhone : మా ఖ్యాతి మీరే, మా కీర్తి మీరే.. ఓ విశ్వవిఖ్యాత, అందుకో మా జ్యోత #joharntr
iPhone : May this Eid bring peace and prosperity to all. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు #EidMubarak
iPhone : Wishing you a very Happy Birthday brother Manoj Manchu🙏🏻❤️
iPhone : Extremely saddened to see the visuals coming from Vizag. My sincere condolences to the affected families #VizagGasLeak