N Ramchander Rao(@N_RamchanderRao) 's Twitter Profileg
N Ramchander Rao

@N_RamchanderRao

Sevak of Telangana | BJP Executive Committee Member | Senior Advocate, Telangana HC | Former Member of Telangana Legislative Council.

ID:735790469947359235

linkhttps://t.me/N_RamchanderRao calendar_today26-05-2016 11:11:33

13,9K Tweets

59,6K Followers

2,1K Following

N Ramchander Rao(@N_RamchanderRao) 's Twitter Profile Photo

'పారిశ్రామిక వేత్తలకు అండగా ప్రభుత్వం...'

ఈరోజు తాజ్ మహల్ హోటల్ లో పారిశ్రామికవేత్తలు - మేధావులతో సుధాకర్ ఘంటే గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో పాల్గొని, మాట్లాడటం జరిగింది.

KiGuarantee

'పారిశ్రామిక వేత్తలకు అండగా #Modi ప్రభుత్వం...' ఈరోజు తాజ్ మహల్ హోటల్ లో పారిశ్రామికవేత్తలు - మేధావులతో సుధాకర్ ఘంటే గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో పాల్గొని, మాట్లాడటం జరిగింది. #ModiKiGuarantee #AbkiBaar400Paar #LokSabaElection2024
account_circle
N Ramchander Rao(@N_RamchanderRao) 's Twitter Profile Photo

'బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించండి...'

ఈరోజు లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజిగిరి నియోజకవర్గంలో
మల్కాజిగిరి లోక్ సభ అభ్యర్థి Eatala Rajender (Modi Ka Parivar) గారికి మద్దతుగా ఇంటింటికి ప్రచార నిర్వహిస్తూ, గోడ పత్రికలను అంటించడం జరిగింది.…

'బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించండి...' ఈరోజు లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజిగిరి నియోజకవర్గంలో మల్కాజిగిరి లోక్ సభ #BJP అభ్యర్థి @Eatala_Rajender గారికి మద్దతుగా ఇంటింటికి ప్రచార నిర్వహిస్తూ, గోడ పత్రికలను అంటించడం జరిగింది.…
account_circle
N Ramchander Rao(@N_RamchanderRao) 's Twitter Profile Photo

ఈరోజు మల్కాజిగిరి లో బిజెపి సీనియర్ నాయకులు వాసంశెట్టి శ్రీనివాసరావు వారి తల్లి సూర్యకాంతం గారి దశదినకర్మకు హాజరై, వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది.

ఈరోజు మల్కాజిగిరి లో బిజెపి సీనియర్ నాయకులు వాసంశెట్టి శ్రీనివాసరావు వారి తల్లి సూర్యకాంతం గారి దశదినకర్మకు హాజరై, వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది.
account_circle
N Ramchander Rao(@N_RamchanderRao) 's Twitter Profile Photo

ఈరోజు మల్కాజ్గిరి లో జరిగిన సారీ ఫంక్షన్ వేడుకలు పాల్గొని, పదవ తరగతి విద్యార్థిని మహతిని ఆశీర్వదించడం జరిగింది.

ఈరోజు మల్కాజ్గిరి లో జరిగిన సారీ ఫంక్షన్ వేడుకలు పాల్గొని, పదవ తరగతి విద్యార్థిని మహతిని ఆశీర్వదించడం జరిగింది.
account_circle
N Ramchander Rao(@N_RamchanderRao) 's Twitter Profile Photo

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మల్కాజిగిరి, ఉప్పర్ గూడాలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ, కి ఓటేయాలని అభ్యర్థించడం జరిగింది.

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మల్కాజిగిరి, ఉప్పర్ గూడాలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ, #BJP కి ఓటేయాలని అభ్యర్థించడం జరిగింది. #LokasabhaElection2024 #Malkajgiri #ModiAgainIn2024
account_circle
N Ramchander Rao(@N_RamchanderRao) 's Twitter Profile Photo

ఈరోజు లోని బృందావన్ గార్డెన్స్ లో జరిగిన కాప్రానగర బ్రాహ్మణ సేవ సమాఖ్య కళ్యాణ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన వివాహ పరిచయ వేదిక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

ఈ సందర్భంగా గత 26 ఏళ్ల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా దిగ్విజయంగా జరుపుతున్న శ్రీ KBK శర్మ గారికి…

ఈరోజు #Malkajgiri లోని బృందావన్ గార్డెన్స్ లో జరిగిన కాప్రానగర బ్రాహ్మణ సేవ సమాఖ్య కళ్యాణ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన వివాహ పరిచయ వేదిక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా గత 26 ఏళ్ల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా దిగ్విజయంగా జరుపుతున్న శ్రీ KBK శర్మ గారికి…
account_circle
N Ramchander Rao(@N_RamchanderRao) 's Twitter Profile Photo

'బిజెపికి ఓటేసి ని ప్రధానిగా ఆశీర్వదించండి...'

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మల్కాజిగిరి తూర్పు, ఆనంద్‌బాగ్ డివిజన్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ, BJP కి ఓటేయాలని అభ్యర్థించడం జరిగింది.

'బిజెపికి ఓటేసి #ModiJi ని ప్రధానిగా ఆశీర్వదించండి...' లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మల్కాజిగిరి తూర్పు, ఆనంద్‌బాగ్ డివిజన్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ, @BJP4India కి ఓటేయాలని అభ్యర్థించడం జరిగింది. #LokSabhaElections2024 #ModiAgainIn2024 #MalkajgiriWithBJP…
account_circle
N Ramchander Rao(@N_RamchanderRao) 's Twitter Profile Photo

'బాబా అంబేద్కరా., మీకు ఘన నివాళులు...'

ప్రపంచ మేధావి, ఆర్థిక నిపుణులు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బీఆర్.అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా ఈరోజు పాత మల్కాజిగిరిలో డాక్టర్ బాబా సాహేబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి నివాళులు అర్పించడం జరిగింది.

'బాబా అంబేద్కరా., మీకు ఘన నివాళులు...' ప్రపంచ మేధావి, ఆర్థిక నిపుణులు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బీఆర్.అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా ఈరోజు పాత మల్కాజిగిరిలో డాక్టర్ బాబా సాహేబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి నివాళులు అర్పించడం జరిగింది. #DrBRAmbedkar…
account_circle
N Ramchander Rao(@N_RamchanderRao) 's Twitter Profile Photo

'అందరికీ ఆచరణీయం అంబేద్కర్ మార్గం...'

ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బి.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు మల్కాజిగిరి ఆనంద్ బాగ్ వద్ద స్థానిక నాయకులతో కలిసి డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది.

'అందరికీ ఆచరణీయం అంబేద్కర్ మార్గం...' ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బి.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు మల్కాజిగిరి ఆనంద్ బాగ్ వద్ద స్థానిక నాయకులతో కలిసి డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. #DrBRAmbedkar…
account_circle
N Ramchander Rao(@N_RamchanderRao) 's Twitter Profile Photo

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు సికింద్రాబాద్ లోకసభ ఎన్నికల BJP Telangana అభ్యర్థి శ్రీ G Kishan Reddy (Modi Ka Parivar) గారికి మద్దతుగా ధార్మిక విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు సికింద్రాబాద్ లోకసభ ఎన్నికల @BJP4Telangana అభ్యర్థి శ్రీ @kishanreddybjp గారికి మద్దతుగా #BJP ధార్మిక విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. #LokSabaElection2024 #ModiKiGuarantee
account_circle
N Ramchander Rao(@N_RamchanderRao) 's Twitter Profile Photo

నీకోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు.. జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు అంటూ జాతిని చైతన్యపరిచిన భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బి. ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము.

నీకోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు.. జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు అంటూ జాతిని చైతన్యపరిచిన భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బి. ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము. #DrBabasahebAmbedkar #DrBRAmbedkar
account_circle
N Ramchander Rao(@N_RamchanderRao) 's Twitter Profile Photo

“తెలంగాణలో బీజేపీ 12 సీట్ల కన్నా ఎక్కువే గెలుస్తుంది...”

రాబోయే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు నారాయణ గూడలోని కేశవ మెమోరియల్ కాలేజీలో లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని, మాట్లాడటం జరిగింది.

account_circle
N Ramchander Rao(@N_RamchanderRao) 's Twitter Profile Photo

“న్యాయపరమైన అంశాలలో బిజెపి కార్యకర్తలకు అండగా నిలవాలి...”

ఈరోజు పార్టీ పార్లమెంట్ లీగల్ సెల్ కో కన్వీనర్ గా రాజు యాదవ్ ను నియమించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

“న్యాయపరమైన అంశాలలో బిజెపి కార్యకర్తలకు అండగా నిలవాలి...” ఈరోజు #BJP పార్టీ #Malkajgiri పార్లమెంట్ లీగల్ సెల్ కో కన్వీనర్ గా రాజు యాదవ్ ను నియమించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
account_circle
Bandi Sanjay Kumar (Modi Ka Parivar)(@bandisanjay_bjp) 's Twitter Profile Photo

Just like the IPL in Cricket, we now have Indian Political League going on with Narendra Modi ji as our Captain who will undoubtedly score 400 seats.
Well, INDIA Bloc is still trying to form their lineup.

account_circle
N Ramchander Rao(@N_RamchanderRao) 's Twitter Profile Photo

“ఎంపీ ఎన్నికల్లో అడ్వకేట్లు బిజెపికి అండగా నిలవాలి...”

ఈరోజు నారయణ గూడలోని కేశవ మెమోరియల్ కాలేజీలో రాబోయే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని, మాట్లాడటం జరిగింది.

“ఎంపీ ఎన్నికల్లో అడ్వకేట్లు బిజెపికి అండగా నిలవాలి...” ఈరోజు నారయణ గూడలోని కేశవ మెమోరియల్ కాలేజీలో రాబోయే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో #BJP లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని, మాట్లాడటం జరిగింది. #LokSabhaElections2024 #ModiAgainIn2024 #AbkiBaar400Paar
account_circle
Narendra Modi(@narendramodi) 's Twitter Profile Photo

Had a wonderful interaction with youngsters from the gaming community... You would love to watch this! twitter.com/i/broadcasts/1…

account_circle
N Ramchander Rao(@N_RamchanderRao) 's Twitter Profile Photo

“కమలానికి ఓటేయండి - ఈటల రాజేందర్ గారిని ఎంపీగా గెలిపించండి.”

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కొత్తపేటలో మల్కాజ్ గిరి లోకసభ ఎన్నికల బీజేపీ అభ్యర్థి శ్రీ Eatala Rajender (Modi Ka Parivar) గారికి మద్దతుగా ధార్మిక విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొనడం…

“కమలానికి ఓటేయండి - ఈటల రాజేందర్ గారిని ఎంపీగా గెలిపించండి.” లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కొత్తపేటలో మల్కాజ్ గిరి లోకసభ ఎన్నికల బీజేపీ అభ్యర్థి శ్రీ @Eatala_Rajender గారికి మద్దతుగా #BJP ధార్మిక విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొనడం…
account_circle
N Ramchander Rao(@N_RamchanderRao) 's Twitter Profile Photo

My tributes to all the martyrs of Massacre.

Their sacrifice for the freedom of motherland from the clutches of colonialism has ignited many minds and inspired millions of Indians in our independence struggle.

My tributes to all the martyrs of #jallianwalabagh Massacre. Their sacrifice for the freedom of motherland from the clutches of colonialism has ignited many minds and inspired millions of Indians in our independence struggle.
account_circle
N Ramchander Rao(@N_RamchanderRao) 's Twitter Profile Photo

'బూత్ లెవల్ కమిటీ సభ్యులు ఎన్నికల్లోపు కీలకంగా పని చెయ్యాలి...'

ఎల్‌బీ నగర్‌ అసెంబ్లీలో నాగోల్‌, కొత్తపేట డివిజన్‌ల బూత్‌ లెవల్‌ కమిటీ సమావేశంలో సామ రంగా రెడ్డి, శ్రీమతి. పాదూరి కరుణ, సురేంద్ర యాదవ్, ప్రేమ్ కుమార్ తదితరులతో కలిసి పాల్గొనడం జరిగింది.

'బూత్ లెవల్ కమిటీ సభ్యులు ఎన్నికల్లోపు కీలకంగా పని చెయ్యాలి...' ఎల్‌బీ నగర్‌ అసెంబ్లీలో నాగోల్‌, కొత్తపేట డివిజన్‌ల బూత్‌ లెవల్‌ కమిటీ సమావేశంలో సామ రంగా రెడ్డి, శ్రీమతి. పాదూరి కరుణ, సురేంద్ర యాదవ్, ప్రేమ్ కుమార్ తదితరులతో కలిసి పాల్గొనడం జరిగింది. #LokSabhaElection2024…
account_circle
N Ramchander Rao(@N_RamchanderRao) 's Twitter Profile Photo

In the playbook of Congress, fear-mongering and division are the chapters they rely on.

Rahul Gandhi's so-called 'love shop' is just a smokescreen for their destructive agenda.

account_circle