Pailla Shekar Reddy(@PaillaShekarTRS) 's Twitter Profileg
Pailla Shekar Reddy

@PaillaShekarTRS

MLA, Bhongir Constituency, Telangana

ID:1296702803105083398

calendar_today21-08-2020 06:57:49

2,7K Tweets

7,9K Followers

40 Following

Pailla Shekar Reddy(@PaillaShekarTRS) 's Twitter Profile Photo

ఓం ఐం భ్రీం హనుమతే శ్రీ రామ్ దూతాయ నమః
సియా వర్ రామచంద్ర కీ జై, పవన్‌పుత్ర హనుమాన్ కీ జై, ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు 🚩

ఓం ఐం భ్రీం హనుమతే శ్రీ రామ్ దూతాయ నమః సియా వర్ రామచంద్ర కీ జై, పవన్‌పుత్ర హనుమాన్ కీ జై, ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు 🚩
account_circle
Pailla Shekar Reddy(@PaillaShekarTRS) 's Twitter Profile Photo

ఆపదామపహర్తారం-దాతారం సర్వ సంపదామ్,లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహం...
ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు 🚩

ఆపదామపహర్తారం-దాతారం సర్వ సంపదామ్,లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహం... ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు 🚩
account_circle
Pailla Shekar Reddy(@PaillaShekarTRS) 's Twitter Profile Photo

భువనగిరి పార్లమెంట్ ఎన్నికల నేపధ్యంలో ఈ రోజు నియొజీకవర్గ స్ధాయి నాయకులతో నిర్వహించిన విస్రృత స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ ఎం పి అభ్యర్థి క్యామ మల్లెష్ గారు,మాజీ మంత్రి,ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు,మాజీ శాసనసభ్యులు పైళ్ళ శేఖర్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది

ఈ ఉగాది మీకు సంతోషం, శాంతి, అభివృద్ధి కలగాలని కోరుకుంటు....
ప్రజలందరికి క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు...
మీ పైళ్ళ శేఖర్ రెడ్డి

ఈ ఉగాది మీకు సంతోషం, శాంతి, అభివృద్ధి కలగాలని కోరుకుంటు.... ప్రజలందరికి క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు... మీ పైళ్ళ శేఖర్ రెడ్డి
account_circle
Pailla Shekar Reddy(@PaillaShekarTRS) 's Twitter Profile Photo

భువనగిరి నియొజికవర్గంలో రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరిగింది

హరిత విప్లవం విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించిన జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా వారికి మా నమస్సుమాంజలిలు

భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లెష్ గారికి మద్దతు తెలుపుతు నిర్వహించిన సమావేశంలో పాల్గొని ప్రసంగించిన మాజీ మంత్రులు,ఎమ్మెల్యే తన్నీరు హరిష్ రావు గారు,జగదీశ్వర్ రెడ్డి గారు,మాజీ శాసనసభ్యులు పైళ్ళ శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతు రాన్నున ఎన్నికలలో గెలుపు కోసం పని చేయాలని కోరారు

ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కర్శక పాలనలో నీళ్లు లేక లక్షల ఎకరాల్లో పంటలు ఎండి పంట పొలాలను సాగు చేయలేక ఇబ్బంది పడుతున్న రైతలన్నకి నెన్నునా అంటూ రైతుల కన్నీళ్లు తూడిచేందుకు,రైతుల గుండెల్లొ థైర్యాన్ని నింపేందుకు విచ్చేసీన మన రైతు భాంధవుడు,బీఆర్ఎస్ అథినేత కేసీఆర్

హోళీ రోజున ఒకరిపై ఒకరు చల్లుకునేది రంగులు కావు, అనురాగ, ఆప్యాయతలు కలిగిన పన్నీటి రంగులు. రాష్ట్ర ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు

హోళీ రోజున ఒకరిపై ఒకరు చల్లుకునేది రంగులు కావు, అనురాగ, ఆప్యాయతలు కలిగిన పన్నీటి రంగులు. రాష్ట్ర ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు #HappyHoli
account_circle
Pailla Shekar Reddy(@PaillaShekarTRS) 's Twitter Profile Photo

ఉద్యమనేత, బీఆర్ఎస్ అధినేత, శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

ఉద్యమనేత, బీఆర్ఎస్ అధినేత, శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. #HappyBirthdayKCR
account_circle
Pailla Shekar Reddy(@PaillaShekarTRS) 's Twitter Profile Photo

సద్గురు సంత్‌ శ్రీ సేవాలాల్‌ మహరాజ్‌ జయంతి శుభాకాంక్షలు.

BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే Harish Rao Thanneeru

హరీష్ రావు ప్రసంగంలోని ముఖ్యాంశాలు :

బీఆర్ఎస్ సమావేశానికి భారీ సంఖ్యలో వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కృతజ్ఞతలు.
ఓడిపోయిన నియోజకవర్గంలో సభ లో పట్టనంతమంది రావడం మన…

భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish హరీష్ రావు ప్రసంగంలోని ముఖ్యాంశాలు : బీఆర్ఎస్ సమావేశానికి భారీ సంఖ్యలో వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కృతజ్ఞతలు. ఓడిపోయిన నియోజకవర్గంలో సభ లో పట్టనంతమంది రావడం మన…
account_circle
Pailla Shekar Reddy(@PaillaShekarTRS) 's Twitter Profile Photo

భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని హనుమాన్ వాడలో సీనియర్ న్యాయవాది & నోటరీ ఆకుల ఆంజనేయులు గారు గుండెపోటుతో మరణించడం జరిగింది. వారి స్వగృహంలో పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలవేసి నమస్కరించి కుటుంబ సభ్యులను ఓదార్చిన మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గారు.

భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని హనుమాన్ వాడలో సీనియర్ న్యాయవాది & నోటరీ ఆకుల ఆంజనేయులు గారు గుండెపోటుతో మరణించడం జరిగింది. వారి స్వగృహంలో పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలవేసి నమస్కరించి కుటుంబ సభ్యులను ఓదార్చిన మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గారు.
account_circle
BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

డీజీపీ రవిగుప్తాను కలిసిన బీఆర్ఎస్ నేతల బృందం

- రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతల దాడులపై పిర్యాదు

- హుజూర్ నగర్, మానకొండూర్, భూపాలపల్లి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కార్యకర్తల పై దాడులను, జరిగిన హత్యలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లిన బీఆర్ఎస్ నాయకుల…

డీజీపీ రవిగుప్తాను కలిసిన బీఆర్ఎస్ నేతల బృందం - రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతల దాడులపై పిర్యాదు - హుజూర్ నగర్, మానకొండూర్, భూపాలపల్లి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కార్యకర్తల పై దాడులను, జరిగిన హత్యలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లిన బీఆర్ఎస్ నాయకుల…
account_circle
Pailla Shekar Reddy(@PaillaShekarTRS) 's Twitter Profile Photo

జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సంధర్బంగా వారికి ఘన నివాళులు.

జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సంధర్బంగా వారికి ఘన నివాళులు. #mahathmagandhi
account_circle
Pailla Shekar Reddy(@PaillaShekarTRS) 's Twitter Profile Photo

ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు హుందాగా ఉండాలి.

account_circle