Moksh Reddy ⱽᵃˢᵗʰᵘⁿⁿᵃ ⚓
@ReddyMoksh
Die Hard Fan of @tarak9999 since Aadi..!!
No Hatred on any other TFI actor..!! ✌️❤️
Forensic Scientist 🕵️
ముంబైలో ఉంటున్న రాయలసీమ కుర్రోడ్ని..!!🔥💥
ID:1283293923243225088
15-07-2020 06:54:59
18,1K Tweets
3,2K Followers
1,5K Following
Ganesh Acharya na....aayana chreography lo grandeur untundhi thappa steps undav..!! Bosco Ceaser ni etthukondi...Yash Raj Films Hrithik Roshan Jr NTR .
1980వ దశకంలో పంజాబ్ లో డబల్ మీనింగ్ పాటలు, బూతు పాటలు పాడుతూ అక్కడి సంగీత పరిశ్రమ రికార్డులు బద్దలకొట్టి తిరగరాసిన 'అమర్ సింగ్ చమ్కీలా' జీవిత కథే ఈ సినిమా. ఓపెనింగ్ సీన్ తోనే కట్టిపడేసే ఈ సినిమా, ఎక్కడ బోర్ కొట్టకుండా ఆసక్తికరంగా ఉంటుంది. వీలైతే చూడండి.
తెలుగు డబ్ 👍
#MokshRecos