Sakshi TV(@SakshiHDTV) 's Twitter Profileg
Sakshi TV

@SakshiHDTV

Breaking News Alerts and Updates from Sakshi TV.
https://t.co/4BCkslMyWP

ID:147885623

linkhttp://www.sakshi.com calendar_today25-05-2010 08:48:37

110,7K Tweets

319,9K Followers

5 Following

Follow People
Sakshi TV(@SakshiHDTV) 's Twitter Profile Photo

క్యాంపస్‌ ఉద్యోగాలకు కూడా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిచ్చింది. ఆ ఉద్యోగాలకు ఎంపికయ్యేలా విద్యార్థులకు తగిన శిక్షణ అందజేస్తోంది. దీంతో ఇప్పటివరకు 1.2 లక్షల మందికి క్యాంపస్‌ ఉద్యోగాలు లభించాయి.

account_circle
Sakshi TV(@SakshiHDTV) 's Twitter Profile Photo

చేయూత, ఆసరా, కాపు నేస్తం వంటి పథకాల ద్వారా మహిళలకు ఆర్థిక సాయం అందిస్తూ చిన్నచిన్న వ్యాపారాలతో పాటు పెద్దపెద్ద మార్ట్‌ల ద్వారా వ్యాపారాలను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దీంతో లక్షలాది మంది మహిళలు తాము జీవనోపాధి పొందడంతో పాటు ఇతరులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు.

account_circle
Sakshi TV(@SakshiHDTV) 's Twitter Profile Photo

స్థానిక యువతకు ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు జగన్‌ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 2.5 లక్షల ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఏర్పాటయ్యాయి. తద్వారా కొత్తగా 16.5 లక్షలమందికి ఉపాధి లభించింది

account_circle
Sakshi TV(@SakshiHDTV) 's Twitter Profile Photo

వైఎస్‌ జగన్‌ గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేయడమే కాకుండా గ్రామ సచివాల­యా­ల్లో 10మంది చొప్పున, పట్టణ సచివాల­యాల్లో 11మంది చొప్పున శాశ్వత ఉద్యోగాలను కల్పించింది. జగన్‌ ప్రభుత్వం ఇప్పటి వరకు 4.93 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తే..ఇందులో శాశ్వత ఉద్యోగాలే 2.13 లక్షలు ఉన్నాయి

account_circle
Sakshi TV(@SakshiHDTV) 's Twitter Profile Photo

చంద్రబాబు ఐదేళ్ల పాలనలో కేవలం 34 వేల ఉద్యోగాలనే భర్తీ చేశారు. దీంతో ఆయన హయాంలో 2018–19లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వె­య్యి మందికి 45 మంది నిరుద్యోగులు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మందికి 73 మంది నిరుద్యోగులు ఉన్నట్లు ఆర్‌బీఐ తెలిపింది.

account_circle
Sakshi TV(@SakshiHDTV) 's Twitter Profile Photo

గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాల కల్పన, ప్రభుత్వ ఉద్యో­గాల భర్తీని అసలు పట్టించుకోలేదు. ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందిన కన్సల్టెంట్లు, ఏజెన్సీల నియామకంపైనే దృష్టి సారించింది.

account_circle
Sakshi TV(@SakshiHDTV) 's Twitter Profile Photo

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా 2018–19లో పట్టణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మందికి 73 మంది నిరుద్యోగులుండగా 2022–23లో 65కు తగ్గిందని.. అలాగే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళలు, పురుషుల్లోని నిరుద్యోగుల సంఖ్యలో 2018–19 కంటే 2022–23లో తగ్గిందని ఆర్‌బీఐ నివేదిక తెలిపింది.

account_circle
Sakshi TV(@SakshiHDTV) 's Twitter Profile Photo

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా చంద్రబాబు పాలనలోని 2018–19లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మందికి 45 మంది నిరుద్యోగులుండగా.. 2022–23లో ఆ సంఖ్య 33కు తగ్గింది.

account_circle
Sakshi TV(@SakshiHDTV) 's Twitter Profile Photo

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో నిరుద్యోగితపై ఆర్‌బీఐ నివేదిక విడుదల చేసింది. చంద్రబాబు హయాం(2018–19)లో నిరుద్యోగుల సంఖ్యతో పోల్చి చూస్తే 2022–23 వైఎస్‌ జగన్‌ హయాంలో నిరుద్యోగుల సంఖ్య తగ్గిందని ఆర్‌బీఐ వెల్లడించింది.

account_circle
Sakshi TV(@SakshiHDTV) 's Twitter Profile Photo

ఏపీలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేస్తూనే.. మరోవైపు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు పెద్ద పీట వేస్తూ ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తోంది. ఈ కృషి ఆర్‌బీఐ గణాంకాల్లో స్పష్టంగా కనిపించింది.

account_circle
Sakshi TV(@SakshiHDTV) 's Twitter Profile Photo

ఏపీలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో నిరుద్యోగిత రేటు తగ్గింది. ఈ విషయాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా­(ఆర్‌బీఐ) గణాంకాలు స్పష్టం చేశాయి.

account_circle
Sakshi TV(@SakshiHDTV) 's Twitter Profile Photo

ఏపీలో తగ్గిన నిరుద్యోగం.
రాష్ట్రాల వారీగా నిరుద్యోగితపై నివేదిక విడుదల చేసిన ఆర్‌బీఐ.
ఏపీలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తగ్గిన నిరుద్యోగుల సంఖ్య.
సత్ఫలితాలనిస్తున్న వైఎస్‌ జగన్‌ సర్కార్‌ చర్యలు.
ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, పరిశ్రమలకు ప్రోత్సాహం, స్వయం ఉపాధి పథకాల అమలే కారణం.

ఏపీలో తగ్గిన నిరుద్యోగం. రాష్ట్రాల వారీగా నిరుద్యోగితపై నివేదిక విడుదల చేసిన ఆర్‌బీఐ. ఏపీలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తగ్గిన నిరుద్యోగుల సంఖ్య. సత్ఫలితాలనిస్తున్న వైఎస్‌ జగన్‌ సర్కార్‌ చర్యలు. ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, పరిశ్రమలకు ప్రోత్సాహం, స్వయం ఉపాధి పథకాల అమలే కారణం.
account_circle
Sakshi TV(@SakshiHDTV) 's Twitter Profile Photo

ఇప్పటి వరకు బస్సు యాత్ర బాగానే జరిగింది అని అనుకుంటున్నాం. కానీ, కొల్లు రవీంద్ర ఏడుపు చూసి బ్రహ్మాండంగా జరిగిందని అనుకుంటున్నాం - పేర్ని నాని

account_circle
Sakshi TV(@SakshiHDTV) 's Twitter Profile Photo

కొల్లు రవీంద్ర.. ఈరోజు పోర్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయంటే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, పేర్ని నాని చలవే. ఎవరో బ్రతుకుదెరువు కోసం వచ్చిన ఒకడు రాసిన స్క్రిప్ట్‌ని చదువుతూ అబద్ధాలు చెప్పడం కాదు - పేర్ని నాని

account_circle
Sakshi TV(@SakshiHDTV) 's Twitter Profile Photo

పేద ప్రజల స్థలాలు తీసుకొని 11 వేల ఏకరాల్లో పోర్ట్ అని ఎలక్షన్ కోడ్ వచ్చే 10 రోజుల ముందు శంఖుస్థాపన చేశావ్. మెడికల్‌ కాలేజ్‌ నీ హయంలో అంటున్నావ్‌. ఏ మాత్రం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావ్‌. నువ్వు కనీసం ఒక్క జీవో అయినా ఇచ్చావా కొల్లు రవీంద్ర? - పేర్ని నాని

account_circle
Sakshi TV(@SakshiHDTV) 's Twitter Profile Photo

కొల్లు రవీంద్రకు దేవుడు సిగ్గు లేకుండా మాట్లాడమనే ఒక శాపం ఇచ్చాడు. సామాజిక సాధికారిక యాత్ర విజయంతంపై పట్టలేనంత కోపం ఈర్ష్య, ద్వేషంతో అబద్ధాలు మాట్లాడి కడుపు మంట తీర్చుకుంటున్నాడు - పేర్ని నాని

account_circle
Sakshi TV(@SakshiHDTV) 's Twitter Profile Photo

'సలార్' ట్రైలర్ వచ్చేసింది.
పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌-ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న 'సలార్ 'మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
Trailer Trailer Day
youtu.be/4GPvYMKtrtI?si…

account_circle
Sakshi TV(@SakshiHDTV) 's Twitter Profile Photo

2014 ఎన్నికల్లో బీజేపీకి 15 అసెంబ్లీ సీట్లు, 4 ఎంపీ స్థానా­లను కేటాయిస్తున్నట్లు చెప్పిన చంద్రబాబు 11 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాలకు పరిమితం చేశారు. చివరకు బీజేపీ స్థానాల్లో 3 చోట్ల తమ పార్టీ అభ్యర్ధు­లను నిలబెట్టి స్నేహ­పూర్వకంగా పోటీ చేద్దామంటూ వెన్నుపోటు రాజకీయాలకు తెర తీశారు.

account_circle
Sakshi TV(@SakshiHDTV) 's Twitter Profile Photo

సమన్వయ కమిటీ సమావేశాల్లో టీడీపీ నేతలు తమను చులకనగా చూస్తూ కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు సీట్ల సంఖ్య ఖరారు కాకుండానే తమ అధినేత పవన్‌కళ్యాణ్‌ పొత్తుల గురించి తొందరపడి మాట్లాడారని పేర్కొంటున్నారు.

account_circle
Sakshi TV(@SakshiHDTV) 's Twitter Profile Photo

తెలంగాణలో జనసేన పోటీ చేసిన స్థానాల్లో ఆ పార్టీ ఓట్ల శాతాన్ని కట్టడి చేయడం ద్వారా పవన్‌కళ్యాణ్‌ కాళ్ల బేరానికి వచ్చేలా చంద్రబాబు పావులు కదిపినట్లు చర్చ సాగుతోంది.

account_circle