Eluru District Police(@SpEluruDistrict) 's Twitter Profileg
Eluru District Police

@SpEluruDistrict

Official handle of SP Eluru Please do not report crime here. In case of emergency #Dial100 / #Dial112
#Whatsapp 9550351100

ID:1140109841890852864

linkhttp://appolice.gov.in calendar_today16-06-2019 04:12:23

3,2K Tweets

3,6K Followers

72 Following

Eluru District Police(@SpEluruDistrict) 's Twitter Profile Photo

నమోదు చెయ్యబడిన కేసుల గురించి, సీజ్ చెయ్యబడిన నగదు, అక్రమ మద్యం గురించి, చెక్ పోస్ట్ ల వద్ద నిర్వహిస్తున్న వాహన తనిఖీలు గురించి, ఇతర వివరాలను గురించి క్లుప్తంగా ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ ఎన్ సూర్య చంద్ర రావు గారు
జిల్లా ఎస్పీ గారికి వివరించారు.
Andhra Pradesh Police

account_circle
Eluru District Police(@SpEluruDistrict) 's Twitter Profile Photo

*ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణ కొరకు తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి అధికారులతో సమావేశమును నిర్వహించిన జిల్లా SP శ్రీమతి మేరీ ప్రశాంతి ఐపీఎస్*
Andhra Pradesh Police

*ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణ కొరకు తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి అధికారులతో సమావేశమును నిర్వహించిన జిల్లా SP శ్రీమతి మేరీ ప్రశాంతి ఐపీఎస్* #followforfollowback #likes #art #photo #me #followme #smile #happy #insta #nature #style #life @APPOLICE100
account_circle
Eluru District Police(@SpEluruDistrict) 's Twitter Profile Photo

*ఏలూరు ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి ఎండ కాలం రక్షణ కవచాలైన హ్యాట్, వాటర్ బాటిల్, బ్యాగ్ మరియు నల్ల కళ్ళ అద్దాలను అందించిన ఏలూరు రేంజ్ ఐజి శ్రీ GVG అశోక్ కుమార్ IPS వారు ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీమతి డి.మేరీ ప్రశాంతి IPS వారు*
Andhra Pradesh Police

*ఏలూరు ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి ఎండ కాలం రక్షణ కవచాలైన హ్యాట్, వాటర్ బాటిల్, బ్యాగ్ మరియు నల్ల కళ్ళ అద్దాలను అందించిన ఏలూరు రేంజ్ ఐజి శ్రీ GVG అశోక్ కుమార్ IPS వారు ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీమతి డి.మేరీ ప్రశాంతి IPS వారు* @APPOLICE100
account_circle