Trivikram(@Trivikram_Fans) 's Twitter Profileg
Trivikram

@Trivikram_Fans

Biggest Fan Club Of Gurugaru Trivikram ..

ID:628190706

calendar_today06-07-2012 06:32:16

6,0K Tweets

59,4K Followers

20 Following

Trivikram(@Trivikram_Fans) 's Twitter Profile Photo

మీ సర్ ఇంట్లో ఎంతమంది వుంటారు'రా ..
చెప్పు మీ సర్'కి ..
మీరు ఈ ఊరికి రాజు కావచ్చు
కానీ నేను ఏ రాజుకి బానిసను కాను
Pawan Kalyan
👍🤟👏
#307

మీ సర్ ఇంట్లో ఎంతమంది వుంటారు'రా .. చెప్పు మీ సర్'కి .. మీరు ఈ ఊరికి రాజు కావచ్చు కానీ నేను ఏ రాజుకి బానిసను కాను #PowerStar @PawanKalyan 👍🤟👏 #Trivikram #DialogueOfTheDay #307 #Jalsa
account_circle
Trivikram(@Trivikram_Fans) 's Twitter Profile Photo

మనలోని అనంత చైతన్యమే శ్రీ ఆంజనేయం .. కొండంత ధైర్యమున్న ప్రతి గుండెలోనూ రామబంటు ఉంటాడు .. మదిలో కొలువైన కపిరాజును కనుగొనడమే సాధకుడి విజయం .. హనుమాన్ జయంతి సందర్భంగా, హనుమ చైతన్యస్ఫూర్తిని స్మరించుకుందాం ..
🙏🙏🙏

మనలోని అనంత చైతన్యమే శ్రీ ఆంజనేయం .. కొండంత ధైర్యమున్న ప్రతి గుండెలోనూ రామబంటు ఉంటాడు .. మదిలో కొలువైన కపిరాజును కనుగొనడమే సాధకుడి విజయం .. హనుమాన్ జయంతి సందర్భంగా, హనుమ చైతన్యస్ఫూర్తిని స్మరించుకుందాం .. 🙏🙏🙏 #HanumanJayanti
account_circle
Trivikram(@Trivikram_Fans) 's Twitter Profile Photo

రామో విగ్రహవాన్ ధర్మః, సాధుః సత్యపరాక్రమః, రాజా సర్వస్యలోకస్య, దేవానాం మఘవానివ
🙏🙏🙏
శరీరము ధరించిన ధర్మమే రాముడు
సకలప్రాణికోటికి హితవుకలిగించే సాధుజీవనుడు
అతని పరాక్రమమునకు తిరుగులేదు
సమస్త చరాచరసృష్టికి ప్రభువైన పరమాత్మ - రాముడు
అందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు

రామో విగ్రహవాన్ ధర్మః, సాధుః సత్యపరాక్రమః, రాజా సర్వస్యలోకస్య, దేవానాం మఘవానివ 🙏🙏🙏 శరీరము ధరించిన ధర్మమే రాముడు సకలప్రాణికోటికి హితవుకలిగించే సాధుజీవనుడు అతని పరాక్రమమునకు తిరుగులేదు సమస్త చరాచరసృష్టికి ప్రభువైన పరమాత్మ - రాముడు అందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు #SriRamaNavami
account_circle
Trivikram(@Trivikram_Fans) 's Twitter Profile Photo

కారణం లేని కోపం
గౌరవం లేని ఇష్టం
బాధ్యత లేని యవ్వనం
ఙాపకం లేని వృద్దాప్యం - అనవసరం ..
🙏🙏🙏
Pawan Kalyan Trish ..

కారణం లేని కోపం గౌరవం లేని ఇష్టం బాధ్యత లేని యవ్వనం ఙాపకం లేని వృద్దాప్యం - అనవసరం .. 🙏🙏🙏 #PowerStar @PawanKalyan @trishtrashers #Jayanth #Trivikram #13yearsforTeenmar ..
account_circle
Trivikram(@Trivikram_Fans) 's Twitter Profile Photo

అదృష్టం ఒకసారే తలుపు తడుతుంది .. దురదృష్టం తలుపు తీసేదాకా తడుతుంది ..
👌👌👌
22 Years For ’s , Beautiful Lines By Garu ..

అదృష్టం ఒకసారే తలుపు తడుతుంది .. దురదృష్టం తలుపు తీసేదాకా తడుతుంది .. 👌👌👌 22 Years For #VictoryVenkatesh’s #Vaasu, Beautiful Lines By #Trivikram Garu ..
account_circle
Trivikram(@Trivikram_Fans) 's Twitter Profile Photo

ఎంత ఏడిస్తే అంత ప్రేమ ఉన్నట్టు లెక్క అనుకుంటే, మా నాన్న కోసం నేను ఏడిస్తే ఈ జీవితం సరిపోదు ..
👏👏👏
Beautiful Film
9 Years For
@AlluArjun Samantha Haarika & Hassine Creations

ఎంత ఏడిస్తే అంత ప్రేమ ఉన్నట్టు లెక్క అనుకుంటే, మా నాన్న కోసం నేను ఏడిస్తే ఈ జీవితం సరిపోదు .. 👏👏👏 Beautiful Film 9 Years For #sonofsatyamurthy #StylishStar #IconStar @AlluArjun @Samanthaprabhu2 @haarikahassine
account_circle
Trivikram(@Trivikram_Fans) 's Twitter Profile Photo

క్రోధాన్ని ప్రతికూల గుణంగా చాలామంది భావిస్తారు .. కానీ ధర్మరక్షణకోసం అధర్మంపై, నీతి పాలనకోసం అవినీతిపై, సాధుక్షేమంకోసం దుష్టత్వంపై చూపించే క్రోధం దివ్యమైనదేనని ఆర్షభావన .. అందరికి క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ..
💐💐💐

క్రోధాన్ని ప్రతికూల గుణంగా చాలామంది భావిస్తారు .. కానీ ధర్మరక్షణకోసం అధర్మంపై, నీతి పాలనకోసం అవినీతిపై, సాధుక్షేమంకోసం దుష్టత్వంపై చూపించే క్రోధం దివ్యమైనదేనని ఆర్షభావన .. అందరికి క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు .. 💐💐💐 #HappyUgadi
account_circle
Trivikram(@Trivikram_Fans) 's Twitter Profile Photo

@AlluArjun Most Hard Working Hero .. Constantly Reinventing Himself .. Ma Ravindra Narayan / Viraj Anand / Bantu'ki Hardhika Janmadina Shubhakankshalu ..
💐💐💐
Andarila Waiting For , Bring It On Fast Please ..

#StylishStar #IconStar @AlluArjun Most Hard Working Hero .. Constantly Reinventing Himself .. Ma Ravindra Narayan / Viraj Anand / Bantu'ki Hardhika Janmadina Shubhakankshalu .. 💐💐💐 #HappyBirthdayAlluArjun Andarila Waiting For #Pushpa2TheRuleTeaser, Bring It On Fast Please ..
account_circle
Trivikram(@Trivikram_Fans) 's Twitter Profile Photo

సంజయ్ సాహు, ఇన్నాళ్లు అతని ఎత్తు బరువు మాత్రమే తెలుసు .. మొదటిసారి అతని లోతు చూసాను .. 👌 Pawan Kalyan ’s ..
What’s Your Favourite Line !! ..

సంజయ్ సాహు, ఇన్నాళ్లు అతని ఎత్తు బరువు మాత్రమే తెలుసు .. మొదటిసారి అతని లోతు చూసాను .. 👌 #PowerStar @PawanKalyan #Trivikram’s #Jalsa #16YearsForJalsa .. What’s Your Favourite Line !! ..
account_circle
Trivikram(@Trivikram_Fans) 's Twitter Profile Photo

Tandri'ki Tagga Tanayudu, Babai'ki Tagga Abbai ..

💐💐💐
Has Great Line Up Of Films, Looking Forward .. Best Wishes ..

Tandri'ki Tagga Tanayudu, Babai'ki Tagga Abbai .. #HBDRamCharan 💐💐💐 Has Great Line Up Of Films, Looking Forward .. Best Wishes ..
account_circle
Trivikram(@Trivikram_Fans) 's Twitter Profile Photo

ఏ రంగుల హంగుల పొడలేదురా ఈడు జంగమ శంకర శివుడేనురా ..
నిప్పు గొంతున నీలపు మచ్చ సాచ్చిగా నీ తాపం, శాపం తీర్చేవాడేరా ..
పైపైకలా బైరాగిలా ఉంటాదిరా ఆ లీల ..
లోకాలనేలేటోడు నీకు సాయం కాకపోడు, నీలోనే కొలువున్నోడు నిన్నుదాటి పోనెపోడు
ఓం నమఃశివ జై జై జై ..
🙏

ఏ రంగుల హంగుల పొడలేదురా ఈడు జంగమ శంకర శివుడేనురా .. నిప్పు గొంతున నీలపు మచ్చ సాచ్చిగా నీ తాపం, శాపం తీర్చేవాడేరా .. పైపైకలా బైరాగిలా ఉంటాదిరా ఆ లీల .. లోకాలనేలేటోడు నీకు సాయం కాకపోడు, నీలోనే కొలువున్నోడు నిన్నుదాటి పోనెపోడు ఓం నమఃశివ జై జై జై .. 🙏 #HarHarMahadev #MahaShivaratri
account_circle
Trivikram(@Trivikram_Fans) 's Twitter Profile Photo

వింటున్నాను, వింటూనే ఉన్నాను
ఊళ్ళో వాళ్ళ సూటిపోటి మాటలు వింటున్నాను
మీ అత్తయ్య ఏడ్చే ఏడుపు వింటున్నాను
నువ్వు వెళ్ళాక నీ గదిలో నిశ్శబ్దాన్ని వింటున్నాను
ఇంకా వినే ఓపిక లేదు
His 3rd Film As A Writer, 🙏
#306
Got Nandi Award For This Film

వింటున్నాను, వింటూనే ఉన్నాను ఊళ్ళో వాళ్ళ సూటిపోటి మాటలు వింటున్నాను మీ అత్తయ్య ఏడ్చే ఏడుపు వింటున్నాను నువ్వు వెళ్ళాక నీ గదిలో నిశ్శబ్దాన్ని వింటున్నాను ఇంకా వినే ఓపిక లేదు His 3rd Film As A Writer, #Trivikram🙏 #DialogueOfTheDay #306 #Chirunavvutho Got Nandi Award For This Film
account_circle