West Godavari Police(@WG_Police) 's Twitter Profileg
West Godavari Police

@WG_Police

West Godavari Police

ID:1511989049761837057

calendar_today07-04-2022 08:47:46

875 Tweets

617 Followers

53 Following

West Godavari Police(@WG_Police) 's Twitter Profile Photo

ఈ రోజు జిల్లా ఎస్పీ *డాక్టర్. అజిత, ఐపీఎస్.,* గారి ఆదేశాల మేరకు జిల్లాలోని ....పెనుగొండ, భీమవరం రూరల్, ఇరగవరం పోలీస్ స్టేషన్ పరిధిలో కేంద్ర సాయుధ బలగాలతో కలిసి జిల్లా పోలీసు వారు కవాతు మరియు గ్రామసభ నిర్వహించడం జరిగింది

account_circle
West Godavari Police(@WG_Police) 's Twitter Profile Photo

జిల్లా ఎస్పీ డాక్టర్. అజిత, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లాలోని ఆచంట పోలీస్ స్టేషన్ పరిధిలోని కందరవల్లి, కోడేరు  పరిధిలో మరియూ తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోరుమిల్లి పరిధిలో కేంద్ర సాయుధ బలగాలతో కలిసి జిల్లా పోలీసు వారు కవాతు మరియు గ్రామసభ నిర్వహించడం జరిగింది

రానున్న సార్వత్రిక ఎన్నికలు - 2024 దృష్ట్యా పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలంలోని Inaccessible village (రోడ్డు రవాణా అందుబాటులో లేని గ్రామం) అయిన అయోధ్య లంక గ్రామంలో గల పోలింగ్ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ డాక్టర్. అజిత, ఐపీఎస్., గారు

పశ్చిమగోదావరి జిల్లాకు విచ్చేసిన స్పెషల్ జనరల్ ఎలక్షన్ పోలీస్ అబ్జార్వర్ శ్రీ శైలేష్ కుమార్ సిన్హా, ఐపీఎస్., గారు. ఈరోజు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులతో ఎన్నికల నిర్వహణ తీరుపై జిల్లా ఎస్పీ శ్రీ డాక్టర్. అజిత, ఐపీఎస్.,గారితో కలిసి సమీక్ష చేసినారు.

West Godavari district police official Social Media Channels

Twitter :-
x.com/WG_Police

Facebook:- facebook.com/wgpolice

Instagram:- instagram.com/westgodavaripo…

WhatsApp Channel:- whatsapp.com/channel/0029Va…

WhatsApp Number:- 7036226688

account_circle
West Godavari Police(@WG_Police) 's Twitter Profile Photo

రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఏలూరు రేంజ్  ఐజీ గౌరవ శ్రీ జి.వి.జి అశోక్ కుమార్, ఐపీఎస్., గారి పర్యవేక్షణలో పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ Dr. అజిత, ఐపీఎస్., గారి ఆధ్వర్యంలో ఈ రోజు పశ్చిమగోదావరి జిల్లా పోలీసు కార్యాలయం నందు జిల్లా పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు

ఈరోజు పశ్చిమగోదావరి జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంను జిల్లా ఎస్పీ డాక్టర్. అజిత ఐపీఎస్ గారు ప్రారంభించారు జిల్లా నలుమూలల నుండి ప్రజలు మరియు అర్జీదారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పి శ్రీమతి అజిత వేజెండ్ల ఐపియస్ గారు ప్రతీ శుక్రవారం నిర్వహించు 'డయల్ యువర్ ఎస్పీ' కార్యక్రమంలో భాగంగా ఈ రోజు “10” ఫిర్యాదులు స్వీకరించబడినవి. Andhra Pradesh Police

పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పి శ్రీమతి అజిత వేజెండ్ల ఐపియస్ గారు ప్రతీ శుక్రవారం నిర్వహించు 'డయల్ యువర్ ఎస్పీ' కార్యక్రమంలో భాగంగా ఈ రోజు “10” ఫిర్యాదులు స్వీకరించబడినవి. @APPOLICE100
account_circle
West Godavari Police(@WG_Police) 's Twitter Profile Photo

పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పి శ్రీమతి అజిత వేజెండ్ల ఐపియస్ గారు ఈ రోజు జిల్లా  కలెక్టర్ గా నూతన బాధ్యతలు తీసుకున్న శ్రీ సుమిత్ కుమార్ ఐ.ఎ.ఎస్ గారిని  కలిసి అభినందించడం జరిగింది. అదేవిధంగా రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించడం జరిగింది. Andhra Pradesh Police.

పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పి శ్రీమతి అజిత వేజెండ్ల ఐపియస్ గారు ఈ రోజు జిల్లా  కలెక్టర్ గా నూతన బాధ్యతలు తీసుకున్న శ్రీ సుమిత్ కుమార్ ఐ.ఎ.ఎస్ గారిని  కలిసి అభినందించడం జరిగింది. అదేవిధంగా రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించడం జరిగింది. @APPOLICE100.
account_circle
West Godavari Police(@WG_Police) 's Twitter Profile Photo

ప.గో.జిల్లా ఎస్పీ  శ్రీమతి అజిత వాజెండ్ల ఐపీఎస్ గారు జిల్లాలోని పోలీస్ అధికారులతో రాబోయే జనరల్ ఎలక్షన్స్ - 2024 నిమిత్తం సమావేశం ఏర్పాటు చేసి తగు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమమునకు జిల్లా అధికారులు హాజరయ్యారు.

ఈ రోజు పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ శ్రీమతి అజిత వేజెండ్ల IPS గారు తాడేపల్లిగూడెం టౌన్ మరియు రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేసి అధికారులు మరియు సిబ్బందికి విధి నిర్వహణలో అనుసరించాల్సిన కర్తవ్యాలపై పలు సూచనలు చెయ్యడం జరిగింది..

పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ శ్రీమతి అజిత వేజెండ్ల IPS గారు ఈ రోజు స్పందన కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లా లోని  తాడేపల్లిగూడెం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి కార్యాలయం లో ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమం లో మొత్తం 18 పిటీషన్లు స్వీకరించారు.

జిల్లా ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని ఆలోచనతో, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ శ్రీమతి అజిత వేజెండ్ల IPS గారు ఈ సోమవారం ది 19.02.2024 వ తేదీ నాడు స్పందన కార్యక్రమమును తాడేపల్లిగూడెం లోని రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి కార్యాలయంలో జరుగును.

account_circle
West Godavari Police(@WG_Police) 's Twitter Profile Photo

రానున్న సార్వత్రిక ఎన్నికలకు పోలీస్ అధికారులు, సిబ్బంది సర్వసన్నద్ధం కావాలని, ఎలాంటి ఘటనలకు తావులేకుండా ముందస్తు ప్రణాళికతో బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్.పి శ్రీమతి అజిత వేజెండ్ల ఐ.పి.ఎస్ ఆదేశించారు. సమస్యా త్మక పోలింగ్ కేంద్రాలు, ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు