briefed chowdhry (@chaitanyan1 )

briefed chowdhry

Bio movie lover #Mahesh #YSR #CR7 #SRT #Feddy
Location Vishakhapatnam, India
Tweets 61,8K
Followers 413
Following 458
Account created 20-12-2011 05:47:06
ID 441542133

Android : బీజీపీ వారు Somu Veerraju
అనుబంధ Pawan Kalyan వారు

“చలో అమలాపురం” పిలుపు కన్నా, “చలో లోక్ సభ” అనే కార్యక్రమాలు పెట్టుకొండి; మీ బిజెపి తరపున ఎన్నికైన ఎంపీలలో 116 మంది పై క్రిమినల్ కేసులు ఉన్నాయి, అందులో 87 మంది పై సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నాయి, వారిలో హోంమంత్రి కూడా ఉన్నారు

Android : 16 nelalu jail lo undi kuda oka projecting myself as chief minister of andhra pradesh gaadini MLA kuda avvakunda kukkanu kottinattu kottadu. Anduke collar egarestham.

Btw babu adhi collar. Color kaadu twitter.com/Rag17071996/st…

Android : Okati, rendu moodu vigrahalu damage aiyyayi ante ardham chesukovachu kaani inni avthunnai ante venaka katchitanga intentional ga chestunnaru. Cheyalsina avasaram opposition ki tappa evariki undadu. orchestrated by tdp anukunta.Anduke news lo kante mundu valla pages lo vasthunnai!

Android : ఎక్కడ్రా ఎగరేసేది? పార్టీ ఆఫీస్ మీదనా 😂😂

సొంత జిల్లాలో గుడ్డలు ఉడతీసి కొట్టారు.. ఇక్కడ లోపల ఉన్నది కూడా కట్ చేస్తారు twitter.com/99TVTelugu/sta…

Android : అంతర్వేది ఘటన పై CBI విచారణకు ప్రభుత్వం ఆదేశించిన తర్వాత చలో అంతర్వేదికి పిలుపునివ్వడంలో ఆంతర్యం ఏమిటి ? అక్రమ కేసులు పెట్టడానికి వ్యతిరేకంగా నిరసన తెలపాలనుకుంటే తమ తమ ప్రాంతాల్లో తెలపవచ్చు. అందుకు భిన్నంగా సున్నితమైన , సద్దుమనుగుతున్న ప్రాంతానికి చలోకి వెళ్లడం సముచితమా ?

Android : ఆంధ్రప్రదేశ్ లో మతం మంటలకు నిశానీ సేన తో కలిసిన మతతత్వం అని మీలో ఎంతమంది నమ్ముతున్నారు???

మొన్న చేగువేరా, నిన్న పెరియార్, పొద్దున్న మాయావతి, ఇప్పుడు పాచిపోయిన లడ్డూలు ఇచ్చిన మతమౌధ్యపు బీజేపీ ఇదీ జనసన్నాసుల నిజస్వరూపం.

Android : మా నాయకుడు దేవాలయాల్లో పూజ నిర్వహించే పూజారులకు ధూప , దీప , నైవేద్యాలకు, అండ్ జీతం ఇవ్వడానికి దేశంలో ఎక్కడలేని
విధంగా బడ్జెట్ కేటాయించినందుకు కృతజ్ఞతలు 🙏

GVL Narasimha Rao గారు మీకు చేతనైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కాశి యాత్ర కు , మానససరోవరం యాత్ర కు, అయోధ్యకు బడ్జెట్ కేటాయించండి.

Android : Guys a freind of mine needs help Vishnu||NTR his father needs to be admitted in ICU and needs financial assistance.. Hope you all do you part and let us hope for his recovery 🙏🙏 gpay upi id:8297498699@apl

Android : చిరంజీవి తమ్ముడు కాకపోయుంటే
ఇంటర్ తప్పినోడు ఈపాటికి
రచ్చబండ లో
రోజా గారితో 3 సార్లు తన్నులు తినేవాడు..😝👊😜

Android : With 7.14 #Maharshi Got Highest Ever TRP For 7th Time Telecast 💥💥

#VinayaVidheyaRama 7th Time Got 6.35 TRP !!

#SarkaruVaariPaata #RRR

Android : అలా విమర్శించి
2019 ఏప్రిల్ లో జగన్ కు ఓటు వేస్తే బీజేపీ కు వేసినట్టే అన్న ఉస్తాద్ అన్న 2019 ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే అదే 2019 నవంబర్లో బీజేపీ తో ఎందుకు పొత్తు పెట్టుకున్నాడో మీరు చెప్పాలి. ఏప్రిల్ నుండి ఆగస్ట్ వరకు వేసిన ట్వీట్లు ఎందుకు డిలీట్ చేసాడో చెప్పాలి twitter.com/HarshMallow3/s…

Android : గత ప్రభుత్వ నిర్ణయాలను ఈ ప్రభుత్వం సమీక్షించరాదా !

మరి అలాంటప్పుడు ఎలక్షన్స్ ఎందుకు ఇంక ! ప్రజలు ఓట్లు వేసి కొత్త గవర్నమెంట్ ను ఎన్నుకోవటం దేనికి ?

  • Start Video

Android : నోటా బ్యాచ్ హిందుత్వ ముసుగు రాజకీయాలు ఎలా ఉంటాయో ఏపీ లో ఊహ తెలిసిన పసిబిడ్డని అడిగినా చెబుతాడు.!

మోడీ జీ మీద గౌరవం తో ఇన్ని రోజులు తీవ్రంగా విరుచుకు పడలేదు.

ఏపీ లో జాతీయ పార్టీలకు స్థానం లేదు. అది రాష్ట్ర విభజనతో ప్రజలు జాతీయ పార్టీల రాజకీయాలు ఎలా ఉంటాయో అర్దం చేసుకున్నారు.!