గోవిందు నాగరాజు.(@govindnaga) 's Twitter Profileg
గోవిందు నాగరాజు.

@govindnaga

వైయస్ఆర్ సిపి గల్ఫ్ GCC:-Gulf Cooperation Council : కోకన్వీనర్

ID:209645913

calendar_today29-10-2010 16:15:02

17,3K Tweets

8,3K Followers

426 Following

YS Jagan Mohan Reddy(@ysjagan) 's Twitter Profile Photo

డ్రీమ్స్ మీవి.. స్కీమ్స్ మీ బిడ్డవి. పేదల కలల్ని అర్థం చేసుకుని మీ జగన్ ఈ ఐదేళ్లలో వాటిని నెరవేర్చేందుకు 40 స్కీమ్స్‌కి ఏకంగా 130 సార్లు బటన్ నొక్కాడు. అలా బటన్ నొక్కడం ద్వారా ఈ 58 నెలల కాలంలో పేదలకి అందజేసిన సొమ్ము 2 లక్షల 70 వేల కోట్ల రూపాయలు అని చెప్పడానికి గర్వపడుతున్నా.

account_circle
YS Jagan Mohan Reddy(@ysjagan) 's Twitter Profile Photo

వస్తువులను ఎత్తుకుపోయే వాళ్లను దొంగలని.. బెదిరించి దోచుకునేవాళ్లను దోపిడీ ముఠా అని అంటాం. మరి ఎన్నికలప్పుడు రంగురంగుల మేనిఫెస్టోని చూపిస్తూ తియ్యటి మాటలు చెప్పి.. తీరా ఎన్నికలు అయిపోయాక ప్రజలను మోసం చేసే చంద్రబాబు లాంటి వాళ్లని 420 అనడంలో తప్పు ఏమైనా ఉందా అని అడుగుతున్నాను.

account_circle
గోవిందు నాగరాజు.(@govindnaga) 's Twitter Profile Photo

ముస్లింలకు ఉన్న 4% రిజర్వేషన్ తీసివేస్తామంటున్న బీజేపీ కిరణ్ కుమార్ రెడ్డి కావాలా ?
ముస్లింలకు పెద్దపీట వేస్తూ తన నామినేషన్ కూడా ముస్లిమ్ ల చేత వేయించిన మిథున్ రెడ్డి కావాలా ?
ఆలోచించండి..అలోచించి ఓటు వేయండి.
-
-
-
-

ముస్లింలకు ఉన్న 4% రిజర్వేషన్ తీసివేస్తామంటున్న బీజేపీ కిరణ్ కుమార్ రెడ్డి కావాలా ? ముస్లింలకు పెద్దపీట వేస్తూ తన నామినేషన్ కూడా ముస్లిమ్ ల చేత వేయించిన మిథున్ రెడ్డి కావాలా ? ఆలోచించండి..అలోచించి ఓటు వేయండి. - #MSpecialImage - #YSRFighters - #PVMithunReddy - #VoteForFan
account_circle
గోవిందు నాగరాజు.(@govindnaga) 's Twitter Profile Photo

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న జగనన్నకు ఓటు వేయాలో..

రాష్ట్రాన్ని గాలికి వదిలేసి, సర్వ నాశనం చేసి పక్క రాష్ట్రంలో దాక్కున కిరణ్ కుమార్ రెడ్డికి ఓటు వేయాలో?..

ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి..

-
- Image
-
-

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న జగనన్నకు ఓటు వేయాలో.. రాష్ట్రాన్ని గాలికి వదిలేసి, సర్వ నాశనం చేసి పక్క రాష్ట్రంలో దాక్కున కిరణ్ కుమార్ రెడ్డికి ఓటు వేయాలో?.. ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి.. - #MSpecial - #MSpecialImage - #YSRFighters - #PVMithunReddy
account_circle
గోవిందు నాగరాజు.(@govindnaga) 's Twitter Profile Photo

రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి పివి మిథున్ రెడ్డి గారి రెండవ సెట్ నామినేషన్ పత్రాలను కలెక్టర్ గారికి అందజేసిన చేసిన మైనారిటీ నాయకులు




Image


రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి పివి మిథున్ రెడ్డి గారి రెండవ సెట్ నామినేషన్ పత్రాలను కలెక్టర్ గారికి అందజేసిన చేసిన మైనారిటీ నాయకులు #MSpecial #PVMithunReddy #AnnamayyaYSRCPSocialMedia #MSpecialImage #YSRFighters #AnnamayyaSpecial #VoteForFan
account_circle
గోవిందు నాగరాజు.(@govindnaga) 's Twitter Profile Photo

'అడ్డంగా దొరికిన బొండా'
కట్టుకథలు అల్లి తిరిగి పోలీసులకు బెదిరింపులు ☝🏻



account_circle
గోవిందు నాగరాజు.(@govindnaga) 's Twitter Profile Photo

TIMES NOW- సర్వే

ఆంధ్రప్రదేశ్ (మొత్తం సీట్లు: 25) |
సీట్ల అంచనాలు :

YSRCP: 19-20
టీడీపీ: 3-4
JSP: 0
బీజేపీ: 1-1
ఇతరులు: 0

account_circle
Rudra Karan Partaap🇮🇳(@Karanpartap01) 's Twitter Profile Photo

I extend my heartfelt prayers for the swift recovery and continued good health of Andhra Pradesh CM YS Jagan Mohan Reddy Garu, who was injured today in a stone pelting incident during the Memantha Siddham Bus Yatra in Vijayawada.

account_circle
గోవిందు నాగరాజు.(@govindnaga) 's Twitter Profile Photo

ఎన్ని కోట్లు డబ్బులు ఇచ్చిన ఇంతటి అభిమాని చూపలేరు.

జగనన్న మీరు కారుణజన్ములు
జగనన్న మీ జన్మ ధన్యం🙏🙏🙏

account_circle
గోవిందు నాగరాజు.(@govindnaga) 's Twitter Profile Photo

వైయస్ఆర్ సీపీలో చేరిన పోతిన మహేష్🔥

సీఎం జగన్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న మహేష్.

వైయస్ఆర్ సీపీలో చేరిన పోతిన మహేష్🔥 సీఎం జగన్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న మహేష్.
account_circle
గోవిందు నాగరాజు.(@govindnaga) 's Twitter Profile Photo

ఉగాది పండుగ సందర్భంగా సీఎం వైయస్ జగన్ దంపతులకు వేద ఆశీర్వచనం. అనంతరం ఉగాది పచ్చడిని స్వీకరించిన సీఎం వైయస్ జగన్ దంపతులు.


account_circle
YS Jagan Mohan Reddy(@ysjagan) 's Twitter Profile Photo

రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో నా అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వాతాతలు, విద్యార్థులు అందరికీ మంచి జరిగి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను.

account_circle
గోవిందు నాగరాజు.(@govindnaga) 's Twitter Profile Photo

ఉగాది పచ్చడిలాగే మీ జీవితం

షడ్రుచుల సంగమంగా మారాలని కోరుకుంటూ

శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
గోవిందు నాగరాజు,
వైయస్ఆర్ సిపి గల్ఫ్ కో కన్వీనర్,
వైయస్ఆర్ సిపి యన్ ఆర్ ఐ విభాగం.

ఉగాది పచ్చడిలాగే మీ జీవితం షడ్రుచుల సంగమంగా మారాలని కోరుకుంటూ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు గోవిందు నాగరాజు, వైయస్ఆర్ సిపి గల్ఫ్ కో కన్వీనర్, వైయస్ఆర్ సిపి యన్ ఆర్ ఐ విభాగం.
account_circle
గోవిందు నాగరాజు.(@govindnaga) 's Twitter Profile Photo

చరిత్ర ఎన్నడూ చూడని నాయకుడు.. తన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్న పాలకుడు.. వారికి అన్ని విధాలా అండగా నిలిచిన రక్షకుడు సీఎం జగనన్న.



account_circle