Nellutla Kavitha(@iamKavithaRao) 's Twitter Profileg
Nellutla Kavitha

@iamKavithaRao

Mom, Journo, Fact-checker, @StateIVLP fellow, NT Award 2012, Best Journalist Awards by AndhraPradesh (2009) Telangana (2016).

ID:136935731

linkhttps://youtube.com/@iDreamTeluguNews?feature=sharec calendar_today25-04-2010 09:22:19

15,3K Tweets

31,9K Followers

295 Following

Nellutla Kavitha(@iamKavithaRao) 's Twitter Profile Photo

పరీక్ష పూర్తయింది,
ఫలితాల కోసం 22 రోజుల నిరీక్షణ
మొన్నటిదాకా విద్యార్థులు, ఇప్పుడు నేతలు

account_circle
Nellutla Kavitha(@iamKavithaRao) 's Twitter Profile Photo

మనసుంటే మార్గం అదే వస్తుంది.
చేతులు లేకుంటే ఏంటి కాలికి ఇంక్ పెట్టించుకోని మరీ ఓటు వేస్తూ, ప్రతీ ఒక్కరు ఓటు వెయ్యాలని సూచిస్తున్న సిర్పూర్ కాగజ్ నగర్ యువకుడు…🙏👏👍

account_circle
Nellutla Kavitha(@iamKavithaRao) 's Twitter Profile Photo

అమ్మ - జీవిత కాల జ్ఞాపకం

ఆనందాలు, అవమానాలు పంచుకుందామంటే పలకరించని జ్ఞాపకం

పండుగకో, పబ్బానికో కలుద్దామనుకుంటే కనిపించని జ్ఞాపకం

తనతో కేవలం పద్నాలుగేళ్లే కలిసున్నా కలవరించని రోజు లేదు

అమ్మాయిలకు అమ్మ ఎంత ముఖ్యమో తెలుసుకుందనుకుంటా కూతురు రూపంలో కరుణించి వచ్చింది మా అమ్మ కరుణ🙏

అమ్మ - జీవిత కాల జ్ఞాపకం ఆనందాలు, అవమానాలు పంచుకుందామంటే పలకరించని జ్ఞాపకం పండుగకో, పబ్బానికో కలుద్దామనుకుంటే కనిపించని జ్ఞాపకం తనతో కేవలం పద్నాలుగేళ్లే కలిసున్నా కలవరించని రోజు లేదు అమ్మాయిలకు అమ్మ ఎంత ముఖ్యమో తెలుసుకుందనుకుంటా కూతురు రూపంలో కరుణించి వచ్చింది మా అమ్మ కరుణ🙏
account_circle