Kata Srinivas Goud(@kata_SrinuGoud) 's Twitter Profileg
Kata Srinivas Goud

@kata_SrinuGoud

Patancheru Constituency Congress Party Incharge

ID:1320777756699836416

calendar_today26-10-2020 17:22:25

1,0K Tweets

523 Followers

13 Following

Kata Srinivas Goud(@kata_SrinuGoud) 's Twitter Profile Photo

▪️ మై ఫ్రెండ్ పాన్ పాలస్ ప్రారంభోత్సవం చేసిన : కాట శ్రీనివాస్ గౌడ్

▪️ మై ఫ్రెండ్ పాన్ పాలస్ ప్రారంభోత్సవం చేసిన : కాట శ్రీనివాస్ గౌడ్ #KataSrinivasGoud #TelanganaCongress #Patancheru #KSG #kata #Congress
account_circle
Kata Srinivas Goud(@kata_SrinuGoud) 's Twitter Profile Photo

▪️ఓటు మన హక్కు, ఓటు వెయ్యడం మన భాద్యత

▪️ఓటు హక్కు వినియోగించుకున్న “కాట” దంపతులు

casting2024

▪️ఓటు మన హక్కు, ఓటు వెయ్యడం మన భాద్యత ▪️ఓటు హక్కు వినియోగించుకున్న “కాట” దంపతులు #KataSrinivasGoud #patancheru #vote #ivoted #govote #votecasting2024 #KSG #kata
account_circle
Kata Srinivas Goud(@kata_SrinuGoud) 's Twitter Profile Photo

▪️ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన సీనియర్ నాయకుడు శ్రీకాంత్ గౌడ్
▪️ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన : కాట శ్రీనివాస్ గౌడ్

▪️ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన సీనియర్ నాయకుడు శ్రీకాంత్ గౌడ్ ▪️ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన : కాట శ్రీనివాస్ గౌడ్
account_circle
Kata Srinivas Goud(@kata_SrinuGoud) 's Twitter Profile Photo

బొంతపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ నాగేందర్ గౌడ్ గారి పెళ్లిరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపి సన్మానించిన పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్

బొంతపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ నాగేందర్ గౌడ్ గారి పెళ్లిరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపి సన్మానించిన పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ #KataSrinivasGoud #patancheru
account_circle
Kata Srinivas Goud(@kata_SrinuGoud) 's Twitter Profile Photo

పటాన్ చెరు కార్నర్ మీటింగ్ కు హాజరైన మన ప్రియతమ నాయకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

account_circle
Kata Srinivas Goud(@kata_SrinuGoud) 's Twitter Profile Photo

పటాన్ చెరులో మన ప్రియతమ నేత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కార్నర్ మీటింగ్ కు కదిలి వస్తున్న కాంగ్రెస్ సైన్యం...

account_circle
Kata Srinivas Goud(@kata_SrinuGoud) 's Twitter Profile Photo

కాంగ్రెస్ పార్టీ పక్షాన పటాన్ చెరు ఎమ్మెల్యే అంటే కాట శ్రీనివాస్ గౌడ్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. Party

account_circle
Kata Srinivas Goud(@kata_SrinuGoud) 's Twitter Profile Photo

▪️పటాన్ చెరు లో కాట శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ కార్నర్ మీటింగ్

▪️హాజరైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వర్యులు దామోదర రానర్సింహ, కొండా సురేఖ

▪️మెదక్ లో ఇందిరమ్మ రాజ్యం రావాలి

▪️పటాన్ చెరు లో కాట శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ కార్నర్ మీటింగ్ ▪️హాజరైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వర్యులు దామోదర రానర్సింహ, కొండా సురేఖ ▪️మెదక్ లో ఇందిరమ్మ రాజ్యం రావాలి #RevanthReddycm #revanthreddyfortelangana #revanthanna #TelanganaCongress
account_circle
Kata Srinivas Goud(@kata_SrinuGoud) 's Twitter Profile Photo

అమ్మలందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
జన్మజన్మల పేగు బంధం..
జత కట్టలేని ప్రేమానుబంధం..
తల్లి, బిడ్డల ఆత్మీయ అనుబంధం..
ఇదే మాతృ దినోత్సవ సందేశం

అమ్మలందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు జన్మజన్మల పేగు బంధం.. జత కట్టలేని ప్రేమానుబంధం.. తల్లి, బిడ్డల ఆత్మీయ అనుబంధం.. ఇదే మాతృ దినోత్సవ సందేశం #KataSrinivasGoud #patancheru #MothersDay #motherday2024 #HappyMothersDay
account_circle
Kata Srinivas Goud(@kata_SrinuGoud) 's Twitter Profile Photo

కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి పోరాడి సాధించిన రోజే ఈ మేడే..

కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి పోరాడి సాధించిన రోజే ఈ మేడే.. #Mayday #MayDay2024 #KataSrinivasGoud
account_circle
Kata Srinivas Goud(@kata_SrinuGoud) 's Twitter Profile Photo

బీసీ సంక్షేమ & రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి సోదరుడు కుమారుడి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన కాట దంపతులు


బీసీ సంక్షేమ & రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి సోదరుడు కుమారుడి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన కాట దంపతులు #ponnamprabhakar #transportministertelangana #katasrinivasgoud #patancheru
account_circle
Kata Srinivas Goud(@kata_SrinuGoud) 's Twitter Profile Photo

▪️ శ్రీ రాఘవేంద్ర స్వామి హోటల్ ప్రారంభోత్సవంలో : కాట దంపతులు

▪️ శ్రీ రాఘవేంద్ర స్వామి హోటల్ ప్రారంభోత్సవంలో : కాట దంపతులు #KataSrinivasGoud #patancheru #KSG #Congress
account_circle
Kata Srinivas Goud(@kata_SrinuGoud) 's Twitter Profile Photo

అంజనీ పుత్రుడు హనుమాన్ మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ..
మీకు మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.

jayanti

అంజనీ పుత్రుడు హనుమాన్ మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. #hanuman #hanumanjayanti #jaisriram #katasrinivasgoud #patancheru
account_circle
Kata Srinivas Goud(@kata_SrinuGoud) 's Twitter Profile Photo

నిన్ను ఓడించిన గెలుపు కూడా నీ పోరాటానికి తలదించాలి...!!


srinivasgoud

account_circle
Kata Srinivas Goud(@kata_SrinuGoud) 's Twitter Profile Photo

హస్తం పార్టీపై చెయ్యి వేస్తే మాడి మసైపోతారని ప్రతిపక్షాలపై ఫైర్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

account_circle
Kata Srinivas Goud(@kata_SrinuGoud) 's Twitter Profile Photo

ఓడిన గెలిచినా మొనగాడిలా ఒక్కడే వస్తాడు చరిత్ర సృష్టిస్తాడు....

account_circle
Kata Srinivas Goud(@kata_SrinuGoud) 's Twitter Profile Photo

ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో పటాన్ చెరు నియోజకవర్గంలోని గుమ్మడిదల టోల్ గేట్ వద్ద పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీలో పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ గారు పూర్తి సహకారాన్ని అందించడం జరిగింది

ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో పటాన్ చెరు నియోజకవర్గంలోని గుమ్మడిదల టోల్ గేట్ వద్ద పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీలో పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ గారు పూర్తి సహకారాన్ని అందించడం జరిగింది #KataSrinivasGoud #patancheru
account_circle
Kata Srinivas Goud(@kata_SrinuGoud) 's Twitter Profile Photo

▪️ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఐలాపూర్ మాజీ సర్పంచ్ రవి నాయక్, మహేందర్ యాదవ్
▪️ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన : వేణుగోపాల్, మైనంపల్లి హనుమంతరావు, కాట శ్రీనివాస్ గౌడ్, నీలం మధు

▪️ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఐలాపూర్ మాజీ సర్పంచ్ రవి నాయక్, మహేందర్ యాదవ్ ▪️ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన : వేణుగోపాల్, మైనంపల్లి హనుమంతరావు, కాట శ్రీనివాస్ గౌడ్, నీలం మధు #KataSrinivasGoud #patancheru
account_circle
Kata Srinivas Goud(@kata_SrinuGoud) 's Twitter Profile Photo

▪️మెదక్ లో భారీ రోడ్ షో
▪️ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

▪️మెదక్ లో భారీ రోడ్ షో ▪️ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి #revanthanna #cmrevanthreddy #damodarrajanarasimha #KondaSurekha #KataSrinivasGoud #JaggaReddy
account_circle
Kata Srinivas Goud(@kata_SrinuGoud) 's Twitter Profile Photo

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మెదక్ జిల్లా కు విచ్చేసిన సందర్భంగా వారికి స్వాగతం పలుకుతూ సన్మానించిన పటాన్ చెరు నియోజకవర్గ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మెదక్ జిల్లా కు విచ్చేసిన సందర్భంగా వారికి స్వాగతం పలుకుతూ సన్మానించిన పటాన్ చెరు నియోజకవర్గ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ #RevanthReddy #TelanganaCM #KataSrinivasGoud #patancheru
account_circle