Kesineni Nani(@kesineni_nani) 's Twitter Profileg
Kesineni Nani

@kesineni_nani

Member of Parliament, Vijayawada

ID:2200470014

linkhttp://www.mpvijayawada.com calendar_today18-11-2013 01:31:25

3,4K Tweets

87,9K Followers

30 Following

Kesineni Nani(@kesineni_nani) 's Twitter Profile Photo

మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ సర్నాల తిరుపతి రావు యాదవ్ గారితో కలిసి గడప గడపకు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరడం జరిగింది.

account_circle
Kesineni Nani(@kesineni_nani) 's Twitter Profile Photo

విజయవాడలో జరిగిన మేమంతా సిద్ధం యాత్రలో అశేష ప్రజాదరణ చూసి ఓటమి భయంతో గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిపై చేసిన దాడి ఖచ్చితంగా టార్గెటెడ్ అటెంప్ట్. దీనికి బాధ్యులైన వాళ్లని కఠినంగా శిక్షించాలి.

account_circle
Kesineni Nani(@kesineni_nani) 's Twitter Profile Photo

విజయవాడ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో గౌరవ శ్రీ వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారిపై జరిగిన దాడి సందర్భంగా గాయపడిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ వెలంపల్లి శ్రీనివాస్ గారిని వారి నివాసంలో పరామర్శించాను.

జననేత, మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి మేమంతా సిద్ధం కార్యక్రమంలో కొన్ని పులకరించే సన్నివేశాలు మన అందరి కోసం!

account_circle
Kesineni Nani(@kesineni_nani) 's Twitter Profile Photo

మేమంతా సిద్దం కార్యక్రమాన్ని జయప్రదం చేసి మన జగనన్నను ఆశీర్వదించిన బెజవాడ ప్రజలందరికీ నా కృతజ్ఞతలు.

account_circle
Kesineni Nani(@kesineni_nani) 's Twitter Profile Photo

ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి మేమంతా సిద్దం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అశేష జనావళికి హృదయ పూర్వక కృతజ్ఞతలు.

ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి మేమంతా సిద్దం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అశేష జనావళికి హృదయ పూర్వక కృతజ్ఞతలు. #Vijayawada #MemanthaSiddham
account_circle
Kesineni Nani(@kesineni_nani) 's Twitter Profile Photo

ఈ దేశ దశా దిశా మార్చి రాజ్యాంగమనే మహాఖడ్గాన్ని భారత పౌరులకు అందించిన ప్రపంచ మేధావి, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి జయంతి నివాళులు.

ఈ దేశ దశా దిశా మార్చి రాజ్యాంగమనే మహాఖడ్గాన్ని భారత పౌరులకు అందించిన ప్రపంచ మేధావి, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి జయంతి నివాళులు. #AmbedkarJayanti
account_circle
YSR Congress Party(@YSRCParty) 's Twitter Profile Photo

మేమంతా సిద్ధం కార్య‌క్ర‌మానికి వస్తున్న ప్ర‌జాస్పంద‌న చూశాక వైయ‌స్ జ‌గ‌న్ గారు మ‌ర‌లా సీఎం కావ‌డాన్ని ఎవ‌రూ ఆప‌లేరని అర్థ‌మ‌వుతోంది. అది ఓర్వలేక ప్ర‌తిప‌క్షాలు ఇలాంటి కుట్ర‌ల‌కు పాల్ప‌డుతున్నాయి. దీనిపై పూర్తిస్థాయిలో విచార‌ణ జ‌ర‌గాల‌ని డిమాండ్ చేస్తున్నాను.

-కేశినేని నాని, వైయ…

account_circle
Kesineni Nani(@kesineni_nani) 's Twitter Profile Photo

వర్షం .. కుట్ర .. దాడి దేన్నైనా చిరునవ్వుతో అధిగమించే మీతో పయనానికి మేమంతా సిద్ధం!
ఎన్నికల సమరానికి ఇంకా 30 రోజులే.

వర్షం .. కుట్ర .. దాడి దేన్నైనా చిరునవ్వుతో అధిగమించే మీతో పయనానికి మేమంతా సిద్ధం! ఎన్నికల సమరానికి ఇంకా 30 రోజులే.
account_circle
Kesineni Nani(@kesineni_nani) 's Twitter Profile Photo

బెజవాడ గడ్డ భీరువులను మెచ్చదు. జరిగిన దురదృష్టకర ఘటనకు సమాధానం ప్రజలే ఇస్తారు.

account_circle
Kesineni Nani(@kesineni_nani) 's Twitter Profile Photo

బెజవాడ మేమంతా సిద్ధం యాత్ర షెడ్యూల్
లక్షలాదిగా తరలిరండి, మన ప్రియతమ నేతకు ఘన స్వాగతం పలకండి!

account_circle
Kesineni Nani(@kesineni_nani) 's Twitter Profile Photo

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, 64వ డివిజన్‌‌లో నిర్వహించిన గడప గడపకు ప్రచారంలో ఎమ్మెల్యే శ్రీ మల్లాది విష్ణు, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ Velampalli Srinivasa Rao, మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ Sarnala Tirupathi Rao గార్లతో కలిసి పాల్గొన్నాను.

account_circle
Kesineni Nani(@kesineni_nani) 's Twitter Profile Photo

ఆరోగ్యమే మహా భాగ్యం. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే నా ఆశయం.

బెజవాడ నా ప్రాణం
బెజవాడ అభివృద్ధే నా లక్ష్యం,
బెజవాడ ప్రజల సంక్షేమమే నా ధ్యేయం

బెజవాడ ప్రజలు నాపై చూపే ప్రేమ, అభిమానం...
నాని అనే నమ్మకం

సదా మీ సేవలో,
కేశినేని నాని

account_circle