N Chandrababu Naidu(@ncbn) 's Twitter Profileg
N Chandrababu Naidu

@ncbn

President, Telugu Desam Party | Member of Legislative Assembly, Kuppam

ID:85221650

calendar_today26-10-2009 02:44:48

11,6K Tweets

5,0M Followers

11 Following

N Chandrababu Naidu(@ncbn) 's Twitter Profile Photo

రాష్ట్ర నడిబొడ్డున నిలబడి చెబుతున్నా.. మన అమరావతిని ఇంచు కూడా కదపలేరు.

account_circle
N Chandrababu Naidu(@ncbn) 's Twitter Profile Photo

తెలుగుదేశం పార్టీకి ప్రాణం, బలం కార్యకర్తలే. తమ కుటుంబం కంటే పార్టీకి ప్రాధాన్యత ఇచ్చే కార్యకర్తల త్యాగాలు వెలకట్టలేనివి. అటువంటి కార్యకర్తలు నేను కష్టంలో ఉన్నప్పుడు ఆవేదనతో ప్రాణాలు కోల్పోవడం నేను తట్టుకోలేక పోయాను. జైల్లో నేను అనుభవించిన క్షోభ కన్నా పార్టీ కార్యకర్తల కుటుంబాలు…

బాపట్ల జిల్లాలో జరిగిన కొల్లూరు, రేపల్లె ప్రజాగళం సభలను విజయవంతం చేసిన ప్రజలు, కార్యకర్తలు, నేతలకు ధన్యవాదాలు. ప్రతి సభలో ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో, ఒక జాతరకు వచ్చినట్టు  వస్తున్నారు. రాష్ట్రానికి మంచిరోజులు రాబోతున్నాయనడానికి ఇది శుభసూచకం

బాపట్ల జిల్లాలో జరిగిన కొల్లూరు, రేపల్లె ప్రజాగళం సభలను విజయవంతం చేసిన ప్రజలు, కార్యకర్తలు, నేతలకు ధన్యవాదాలు. ప్రతి సభలో ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో, ఒక జాతరకు వచ్చినట్టు  వస్తున్నారు. రాష్ట్రానికి మంచిరోజులు రాబోతున్నాయనడానికి ఇది శుభసూచకం #PrajaGalam
account_circle
N Chandrababu Naidu(@ncbn) 's Twitter Profile Photo

తమ పిల్లలకు పసుపు కండువాలు వేసి తమతో పాటు ప్రజాగళం సభలకు తీసుకువస్తున్న తండ్రులను చూస్తే...  వారికి నా మీద ఉన్న నమ్మకం కనిపిస్తుంది. ఆ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత గుర్తొస్తుంది.

account_circle
N Chandrababu Naidu(@ncbn) 's Twitter Profile Photo

ప్రతి ఆడబిడ్డకు 'దీపం పథకం ' ద్వారా 3గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం.

account_circle
N Chandrababu Naidu(@ncbn) 's Twitter Profile Photo

వరదల సమయంలో లంక గ్రామాలు ఎదుర్కొంటున్న సమస్యలకు టీడీపీ-జనసేన-బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిష్కారం చూపిస్తాం. కొబ్బరి పరిశ్రమకు పూర్వ వైభవాన్ని తీసుకోస్తాం

account_circle
N Chandrababu Naidu(@ncbn) 's Twitter Profile Photo

బాపట్ల జిల్లా ప్రజలారా! ఈరోజు జరుగుతున్న కొల్లూరు, రేపల్లె ప్రజాగళం సభలకు వేలాదిగా తరలిరండి. బడుగు వర్గాలను అణగదొక్కిన అహంకార ప్రభుత్వాన్ని, పెత్తందారీ పాలకుడిని గద్దె దించడానికి రాష్ట్ర ప్రజలు సంకల్పించారని చాటి చెప్పండి

బాపట్ల జిల్లా ప్రజలారా! ఈరోజు జరుగుతున్న కొల్లూరు, రేపల్లె ప్రజాగళం సభలకు వేలాదిగా తరలిరండి. బడుగు వర్గాలను అణగదొక్కిన అహంకార ప్రభుత్వాన్ని, పెత్తందారీ పాలకుడిని గద్దె దించడానికి రాష్ట్ర ప్రజలు సంకల్పించారని చాటి చెప్పండి #PrajaGalam
account_circle
N Chandrababu Naidu(@ncbn) 's Twitter Profile Photo

జరుగు జగన్ జరుగు.. కొత్త కంపెనీ ఒక్కటీ తీసుకురాలేపోయావ్.. కొత్త ప్రాజెక్టు ఒక్కటీ నిర్మించలేకపోయావ్.. ఇక నువ్వు ఖాళీ చేయ్ కుర్చీ.. జనరాజ్యం వస్తుంది ఎన్నికల్లో గెలిచి

account_circle
N Chandrababu Naidu(@ncbn) 's Twitter Profile Photo

విశాఖపట్నంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా  ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్రావు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. శంకర్రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

 రాష్ట్రంలో పోలీసు సిబ్బంది పై రకరకాల ఒత్తిళ్ళు  ఉన్న మాట వాస్తవం. పగలు, రాత్రి తేడా అన్నది  లేకుండా శాంతి భద్రతలు…

విశాఖపట్నంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా  ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్రావు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. శంకర్రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.  రాష్ట్రంలో పోలీసు సిబ్బంది పై రకరకాల ఒత్తిళ్ళు  ఉన్న మాట వాస్తవం. పగలు, రాత్రి తేడా అన్నది  లేకుండా శాంతి భద్రతలు…
account_circle
N Chandrababu Naidu(@ncbn) 's Twitter Profile Photo

దేశానికి అన్నం పెట్టె రైతన్నకు ఏటా రూ.20,000 ఆర్థికసాయం అందించి ఆదుకుంటా.

account_circle
N Chandrababu Naidu(@ncbn) 's Twitter Profile Photo

నిడదవోలులో ముస్లిం సోదరులతో కలిసి రంజాన్ వేడుకల్లో పాల్గొన్నాను. ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేసింది, మతపరమైన సంప్రదాయాలను గౌరవించింది, ముస్లింల మనోభావాలను అర్థం చేసుకుని తగిన పాలన ఇచ్చింది తెలుగుదేశమే అన్న విషయాలను ఈ సందర్భంగా వారికి గుర్తుచేసాను.

account_circle
N Chandrababu Naidu(@ncbn) 's Twitter Profile Photo

ప్రజలారా! డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈరోజు జరుగుతున్న అంబాజీపేట, అమలాపురం ప్రజాగళం సభలకు వేలాదిగా తరలిరండి. మూడు జెండాల రెపరెపలతో, రాష్ట్రం గెలవాలన్న ఐక్య నినాదంతో వైసీపీ రౌడీ రాజకీయానికి మూడిందని చెబుదాం.

ప్రజలారా! డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈరోజు జరుగుతున్న అంబాజీపేట, అమలాపురం ప్రజాగళం సభలకు వేలాదిగా తరలిరండి. మూడు జెండాల రెపరెపలతో, రాష్ట్రం గెలవాలన్న ఐక్య నినాదంతో వైసీపీ రౌడీ రాజకీయానికి మూడిందని చెబుదాం. #PrajaGalam
account_circle