Gottipati Ravi Kumar(@ravi_gottipati) 's Twitter Profileg
Gottipati Ravi Kumar

@ravi_gottipati

Indian Politician || Member of Legislative Assembly (MLA) || Addanki Constituency || Prakasam District || Andhra Pradesh #TDPTwitter

ID:963501783694811137

calendar_today13-02-2018 19:55:01

1,7K Tweets

23,5K Followers

27 Following

Gottipati Ravi Kumar(@ravi_gottipati) 's Twitter Profile Photo

అద్దంకి మండలం, మోదేపల్లి గ్రామంలో స్థానిక నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.

అద్దంకి మండలం, మోదేపల్లి గ్రామంలో స్థానిక నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. #Addanki #GottipatiRavikumar #TeluguDesamParty #PrajaGalam #TDPforDevelopment #TDPWillBeBack
account_circle
Gottipati Ravi Kumar(@ravi_gottipati) 's Twitter Profile Photo

మైనారిటీల పాలిట రాబందులుగా మారిన ఈ కసాయి పాలనకు స్వస్తి చెపుదాం...!!

account_circle
Gottipati Ravi Kumar(@ravi_gottipati) 's Twitter Profile Photo

వల్లాపల్లి గ్రామంలో రవన్న ఎన్నికల శంఖారావంలో గొట్టిపాటి హర్ష వర్ధన్, గొట్టిపాటి కమల కిషోర్(బాబి) ఇంటింటికీ వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
✌️✌️…

వల్లాపల్లి గ్రామంలో రవన్న ఎన్నికల శంఖారావంలో గొట్టిపాటి హర్ష వర్ధన్, గొట్టిపాటి కమల కిషోర్(బాబి) ఇంటింటికీ వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. #EditorPost #Addanki #GottipatiRaviKumar #TeluguDesamParty #AndhraPradesh #PrajaGalam #Ravanna4Addanki #tdpaddanki✌️✌️…
account_circle
Gottipati Ravi Kumar(@ravi_gottipati) 's Twitter Profile Photo

బల్లికురవ మండలం, వల్లాపల్లి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక అమలు చేసే పథకాలను వివరిస్తూ ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలను తెలుసుకుంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.

బల్లికురవ మండలం, వల్లాపల్లి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక అమలు చేసే పథకాలను వివరిస్తూ ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలను తెలుసుకుంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. #EditorPost #Addanki #GottipatiRavikumar #TeluguDesamParty #PrajaGalam
account_circle
Gottipati Ravi Kumar(@ravi_gottipati) 's Twitter Profile Photo

రానున్న రోజుల్లో బీసీలు ఆర్థికంగా, సామాజికంగా నిలదొక్కుకునేందుకు సరికొత్త ప్రణాళికతో ముందుకు వస్తున్న టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి.

account_circle
Gottipati Ravi Kumar(@ravi_gottipati) 's Twitter Profile Photo

బల్లికురవ మండలంలోని కోటావారిపాలెం గ్రామంలో గొట్టిపాటి రవికుమార్ గారికి మద్దతుగా గొట్టిపాటి కమల కిషోర్(బాబి) కూటమి నేతలు, కార్యకర్తలతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Ravikumar

బల్లికురవ మండలంలోని కోటావారిపాలెం గ్రామంలో గొట్టిపాటి రవికుమార్ గారికి మద్దతుగా గొట్టిపాటి కమల కిషోర్(బాబి) కూటమి నేతలు, కార్యకర్తలతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. #EditorPost #Addanki #GottipatiRavikumar #TeluguDesamParty #Gottipati #AndhraPradesh #PrajaGalam
account_circle
Gottipati Ravi Kumar(@ravi_gottipati) 's Twitter Profile Photo

సంతమాగులూరు మండలం, కుందుర్తి గ్రామంలో గొట్టిపాటి రవికుమార్ గారికి మద్ధతుగా ఆయన తనయుడు గొట్టిపాటి హర్షవర్ధన్ స్థానిక నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

సంతమాగులూరు మండలం, కుందుర్తి గ్రామంలో గొట్టిపాటి రవికుమార్ గారికి మద్ధతుగా ఆయన తనయుడు గొట్టిపాటి హర్షవర్ధన్ స్థానిక నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి #BabuSuper6 పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. #EditorPost #Addanki #GottipatiRavikumar…
account_circle
Gottipati Ravi Kumar(@ravi_gottipati) 's Twitter Profile Photo

అద్దంకి పట్టణంలోని 7వ వార్డులో ఇంటింటికి వెళ్లి సమస్యలను తెలుసుకుంటూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చేపట్టబోయే పథకాలను వివరిస్తూ వచ్చే నెల 13న జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించడం జరిగింది.

అద్దంకి పట్టణంలోని 7వ వార్డులో ఇంటింటికి వెళ్లి సమస్యలను తెలుసుకుంటూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చేపట్టబోయే పథకాలను వివరిస్తూ వచ్చే నెల 13న జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించడం జరిగింది. #EditorPost #Addanki #GottipatiRavikumar…
account_circle
Gottipati Ravi Kumar(@ravi_gottipati) 's Twitter Profile Photo

బడుగు బలహీన వర్గాల ఉన్నతికి జీవితాన్ని అంకితం ఇచ్చిన.... మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి మా ఘన నివాళులు...

బడుగు బలహీన వర్గాల ఉన్నతికి జీవితాన్ని అంకితం ఇచ్చిన.... మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి మా ఘన నివాళులు... #JyothibaPhuleJayanthi
account_circle
Gottipati Ravi Kumar(@ravi_gottipati) 's Twitter Profile Photo

18 నుంచి 59 సంవత్సరాలు కలిగిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా నెలకు రూ. 15,00 చొప్పున ఏడాదికి రూ. 18,000 ఐదేళ్లలో రూ.90,000 వేలు అందిస్తాం. ఆడ బిడ్డలకు తోడు ఉంటాం.

account_circle
Gottipati Ravi Kumar(@ravi_gottipati) 's Twitter Profile Photo

ముస్లిం సోదర, సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు..!

ముస్లిం సోదర, సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు..! #Addanki #GottipatiRavikumar
account_circle
Gottipati Ravi Kumar(@ravi_gottipati) 's Twitter Profile Photo

ఎన్నికల శంఖారావంలో భాగంగా అద్దంకి మండలం, గోవాడ గ్రామంలో స్థానిక నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.

ఎన్నికల శంఖారావంలో భాగంగా అద్దంకి మండలం, గోవాడ గ్రామంలో స్థానిక నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి #BabuSuper6 పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. #Addanki #GottipatiRavikumar #TeluguDesamParty #Ravanna4Addanki #PrajaGalam…
account_circle
Gottipati Ravi Kumar(@ravi_gottipati) 's Twitter Profile Photo

బల్లికురవ మండలంలోని కొత్తూరు గ్రామంలో గొట్టిపాటి రవికుమార్ గారికి మద్దతుగా గొట్టిపాటి కమల కిషోర్(బాబి) స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

బల్లికురవ మండలంలోని కొత్తూరు గ్రామంలో గొట్టిపాటి రవికుమార్ గారికి మద్దతుగా గొట్టిపాటి కమల కిషోర్(బాబి) స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. #EditorPost #Addanki #GottipatiRavikumar #TeluguDesamParty #Ravanna4Addanki…
account_circle
Gottipati Ravi Kumar(@ravi_gottipati) 's Twitter Profile Photo

సంతమాగులూరు మండలంలోని కుందుర్తి గ్రామంలో గొట్టిపాటి రవికుమార్ గారికి మద్దతుగా తనయుడు గొట్టిపాటి హర్షవర్ధన్ ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చేపట్టబోయే పథకాలను వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

సంతమాగులూరు మండలంలోని కుందుర్తి గ్రామంలో గొట్టిపాటి రవికుమార్ గారికి మద్దతుగా తనయుడు గొట్టిపాటి హర్షవర్ధన్ ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చేపట్టబోయే పథకాలను వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. #EditorPost #Addanki #GottipatiRavikumar #TeluguDesamParty…
account_circle
Gottipati Ravi Kumar(@ravi_gottipati) 's Twitter Profile Photo

అద్దంకి మండలం, గోవాడ గ్రామ పంచాయితీ పరిధిలోని సాధునగర్ గ్రామంలో స్థానిక నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి అధికారంలోకి రాగానే అమలు చేసే సంక్షేమ పథకాలను వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.

అద్దంకి మండలం, గోవాడ గ్రామ పంచాయితీ పరిధిలోని సాధునగర్ గ్రామంలో స్థానిక నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి అధికారంలోకి రాగానే అమలు చేసే సంక్షేమ పథకాలను వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. #Addanki #GottipatiRavikumar #TeluguDesamParty #TDPJSPBJP…
account_circle
Gottipati Ravi Kumar(@ravi_gottipati) 's Twitter Profile Photo

యువతకు ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు, నెలకు రూ.3000 నిరుద్యోగ భృతి.

account_circle
Gottipati Ravi Kumar(@ravi_gottipati) 's Twitter Profile Photo

జగన్ బాదుడే...బాదుడు!
ఈ నెల మీ కరెంట్ బిల్లు ఎంత వచ్చింది? బిల్లు ముట్టుకుంటే షాక్ కొట్టిందా? షాక్ కొడితే మీ కరెంట్ బిల్లును సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ పై హ్యాష్ ట్యాగ్ తో షేర్ చేయండి.




జగన్ బాదుడే...బాదుడు! ఈ నెల మీ కరెంట్ బిల్లు ఎంత వచ్చింది? బిల్లు ముట్టుకుంటే షాక్ కొట్టిందా? షాక్ కొడితే మీ కరెంట్ బిల్లును సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ పై #NakuShockKottindhi హ్యాష్ ట్యాగ్ తో షేర్ చేయండి. #EndOfYCP #YCPAntham #2024JaganNoMore #ByeByeJaganIn2024 #AndhraPradesh
account_circle