Bolisetty Satyanarayana(@bolisetti_satya) 's Twitter Profile Photo

ఈ రోజు కాకినాడలో ఉన్న 72 కార్మిక సంఘాలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఎప్పుడు పోతాడా అని ఎదురు చూస్తున్నాయి

రాజకీయ నాయడైన ద్వారంపూడి కార్మిక సంఘాల హక్కులను హరించాడు

నీకు రాజకీయం కావాలా కార్మికులు కావాలా అంటే నాకు రాజకీయం వద్దు నావాళ్లే కావాలి అంటాను - దుగ్గిన బాబ్జీ
Pawan Kalyan

account_circle
Bolisetty Satyanarayana(@bolisetti_satya) 's Twitter Profile Photo

ఇప్పుడు లారీకి 40వేలు చొప్పున పెనాల్టీలు వేసి YS Jagan Mohan Reddy నాశనం చేస్తుంటే, ఇక్కడ ద్వారంపూడి నాశనం చేస్తున్నాడు.

ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి ఓటు వేస్తే మళ్ళీ బ్రిటిష్ పాలనను మనం తెచ్చుకున్నట్టే!
- దుగ్గిన బాబ్జీ




JanaSena Party

account_circle
Bolisetty Satyanarayana(@bolisetti_satya) 's Twitter Profile Photo

నేనిక్కడికి వచ్చింది కేవలం ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఓటమి కోసమే కాదు, అతనిని జైలుకి పంపేందుకే

విషయంపై దృష్టి పెడితే.. ఒక సారి పట్టుకుంటే విజయం సాధించేవరకు వదలను..

కాకినాడలో మడ అడవుల రక్షణ కోసం నా పోరాటం గురించి కాకినాడ ప్రజలకి తెలుసు..

ద్వారంపూడి విషయంలో అస్సలు తగ్గేదే.. లే

account_circle
Bolisetty Satyanarayana(@bolisetti_satya) 's Twitter Profile Photo

కూటమికి MRPS మంద దళితుల మద్దత్తు

తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమిని గెలిపిద్దాం, YSR Congress Partyని ఒడిద్దాం

అన్న మంద కృష్ణమాదిగ గారి సందేశాన్ని కరపత్రాలు, మీడియా ద్వారా ప్రచారం చేస్తున్న MRPS కాకినాడ అధ్యక్షుడు సత్తిబాబు గారు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నవీన్ గారికి🙏
JanaSena Party

account_circle
Aishwarya(@SilentAishu) 's Twitter Profile Photo

ॐ आग्नेय नम: स्वाहा

Elvish भाई का भी रोग, कष्ट, दुःख, दर्द सब दूर हो और जल्दी ठीक हो जाए

Jai Satya Narayan 🙏😇

account_circle
News24(@news24tvchannel) 's Twitter Profile Photo

'राम नाम सत्य के लिए भी चार लोग चाहिए होते हैं'

◆ उत्तर प्रदेश CM योगी आदित्यनाथ ने महाराष्ट्र में एक रैली के दौरान कांग्रेस पर तंज कसा

Ram Naam Satya | | Yogi Adityanath (मोदी का परिवार)

'राम नाम सत्य के लिए भी चार लोग चाहिए होते हैं'

◆ उत्तर प्रदेश CM योगी आदित्यनाथ ने महाराष्ट्र में एक रैली के दौरान कांग्रेस पर तंज कसा 

Ram Naam Satya | #LokSabhaElections2024 | @myogiadityanath
account_circle
Bolisetty Satyanarayana(@bolisetti_satya) 's Twitter Profile Photo

ఒక మహిళా అభ్యర్థి అయ్యుండి సొంత కూతుర్ని 'ప్రాపర్టీ' అంటూ అతినీచంగా మాట్లాడిన వాడికి బుద్ధి చెప్పాల్సింది పోయి ఆనందిస్తున్న వంగా గీత!

మీలాంటి వాళ్లకి ప్రజలే త్వరలో బుద్ధి చెప్తారు

👋
| ☝️

account_circle
Chiranjeevi Army(@chiranjeeviarmy) 's Twitter Profile Photo

Actor Satya Prakash garu about garu for any generation he is a icon for youth
Annayya Chiranjeevi Konidela take care artists especially in fight scenes
He encourages me he Said you will become a big actor,he gifted a car,
Still I have that car ♥️
Boss

account_circle