Team_YSJ🇸🇱 | Siddham(@YS_JAGAN_2024) 's Twitter Profile Photo

గ్రామ వాలంటీర్ భావోద్వేగంతో రాసిన లేఖ

'మాకు ఏమీ అవసరం లేదు రాష్ట్రం కోసం మేము పడుతున్న కష్టాన్ని గుర్తించండి చాలు'


account_circle
Krishna (Dt) - YSRCP(@mahesh123fans) 's Twitter Profile Photo

టీనేజర్స్ కి కరోనా వ్యాక్సినేషన్ లో 91% తో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ !

account_circle
𝖘𝖙𝖊𝖕𝖍𝖊𝖓𝖇𝖗𝖆𝖍𝖒𝖎(@stephenbrahmi) 's Twitter Profile Photo

కరోనా థర్ద్‌వేవ్ వేగంగా విస్తరిస్తున్న వేళ తగినంత ఆక్సిజన్ అందుబాటులో ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా చిత్తూరు జిల్లా శ్రీసిటీలో నోవా ఎయిర్ మెడికల్ ఆక్సిజన్ యూనిట్ ఉత్పత్తికి సిద్దమయ్యింది.

account_circle
Radhika (Leo)🦁(@sweety_00099) 's Twitter Profile Photo

ఎక్కడున్నా....సూది పోడిచేయడమే.... వ్యాక్సిన్ తోనే భద్రత...👌👌👏👏

ఎక్కడున్నా....సూది పోడిచేయడమే.... వ్యాక్సిన్ తోనే భద్రత...👌👌👏👏

#APFightsCorona
account_circle
🆈🆂🆁🅲🅿 🅲🅷🅸🆃🆃🅾🅾🆁(@ADDICTEDTOAMMA) 's Twitter Profile Photo

శ్రీ సిటీ లో ఆక్సిజన్ ప్లాంట్లను వర్చవల్ గా ప్రారంభించిన సీఎం వైస్ జగన్.


account_circle
Hyderabad News(@HyderabadNews20) 's Twitter Profile Photo

కోవిడ్ - 19 నియంత్ర‌ణ‌, నివార‌ణ, వ్యాక్సినేష‌న్‌తో పాటు వైద్య‌, ఆరోగ్య‌శాఖ‌పై క్యాంప్ కార్యాల‌యంలో సీఎం శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ గారు స‌మీక్ష‌.

కోవిడ్ - 19 నియంత్ర‌ణ‌, నివార‌ణ, వ్యాక్సినేష‌న్‌తో పాటు వైద్య‌, ఆరోగ్య‌శాఖ‌పై క్యాంప్ కార్యాల‌యంలో సీఎం శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ గారు స‌మీక్ష‌.

#CMYSJagan #APFightsCorona
account_circle
YSJagan_2024(@PriyaYSRCP) 's Twitter Profile Photo

కోవిడ్ లేదా మరేదైనా వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇప్పుడు ఏపీ సిద్ధంగా ఉంది.

కోవిడ్ లేదా మరేదైనా వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇప్పుడు ఏపీ సిద్ధంగా ఉంది.
#OxygenPlantsInAP #CMYSJagan
#YSJaganCares #YSJaganMarkGovernance #APFightsCorona
account_circle
Medapati Sandeep Kumar Reddy(@mskreddy_YSRCP) 's Twitter Profile Photo

పాజిటివిటీ రేటు తగ్గినప్పటికీ రెండు డోసుల వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తయ్యేవరకు ఎలాంటి పరిస్థితుల్లోనూ కోవిడ్ పట్ల నిర్లక్ష్యం వద్దు - సీఎం శ్రీ వైయస్ జగన్ గారు.

account_circle