సత్తి రెడ్డి(@NaaIsm) 's Twitter Profile Photo

వైఎస్సార్ వర్ధంతి రోజు,వైఎస్ఆర్ విగ్రహ ఆవిష్కరణ టైంలో వర్షం పడడమనేది దైవ నిర్ణయం...

account_circle
im_Harsha(@im_harsha21) 's Twitter Profile Photo

Eppatinuncho chinna sandeham undedi, janalu cbn fake promises choosi Jagan chesina manchini marchipotharemo ani, kani ipudu aa sandeham teripoyindi, Janalu andaru Jagan vipe unnaru.

Janalu Jagan ni gundello pettukunaru🙇 🙏


account_circle
స్వయంప్రకటిత మేధావి || సిద్దం(@PaWaLaaPaCkAge) 's Twitter Profile Photo

దేవుడికి మంచివాళ్ళు అంటే చాలా ఇష్టం అందుకే వాళ్ళని తొందరగా పట్టుకుపోతాడు అని మా బామ్మ చెప్తే అబ్బదం అనుకున్న ,

కానీ వైస్సార్ ని చనిపోయేటప్పుడు నిజం అని తెలిసింది .

account_circle
Dr Guduri Srinivas(@DrGuduriYSRCP) 's Twitter Profile Photo

నేనే కాదు నా లాంటి ఎంతో మంది రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు నీ వెంటే ఉంటాం...

account_circle
Dr Guduri Srinivas(@DrGuduriYSRCP) 's Twitter Profile Photo

వైయస్సార్ గురించి BJP MLA కాటిపల్లి వెంకట రమణారెడ్డి గారి మాటల్లో మీరు లేకున్నా కాని మీ జ్ఞాపకాలు మాత్రం పదిలం రాజన్నా..!

account_circle