Kaza Vk Ramabrahmam(@KazaVk) 's Twitter Profile Photo

సంతనూతలపాడు నియోజకవర్గం వెంకటరాజుపాలెం గ్రామంలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి విజయకుమార్ గారు, MP అభ్యర్థి కృష్ణప్రసాద్ గారి ఇంటింటి ప్రచార కార్యక్రమంలో..
T Krishna Prasad IPS (retd) DGP

account_circle
Kaza Vk Ramabrahmam(@KazaVk) 's Twitter Profile Photo

నిన్న ఉదయం కొండేపి లో సైకో లతో వాదన ( ఏడ్చగాకండి వాళ్లంతా నా కులపోళ్ళే లే ).. టిడిపి అభ్యర్థి స్వామి గారికి 2019లో 1100 మెజారిటీ వస్తే 2024 10వేలు వస్తాయి తప్ప ఒక్క మెజారిటీ తగ్గేదేలే.

JSPBJPTogether

account_circle
9 Vibes_News(@9_Vibes_) 's Twitter Profile Photo

తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి.. ప్రయాణికులకు తప్పిన ప్రమాదం..

account_circle