Pasupudandu(@Balu4TDP) 's Twitter Profile Photo

అమృతం సీరియల్ కాసేపు హాయిగా నవ్వుకునేవాళ్ళం 😄😄😄

account_circle
తెలుగు జీవి(@Telugu_toonz) 's Twitter Profile Photo

తేలికైన పదాలతో
చిన్న చిన్న ప్రాసలతో
ఆరోగ్యవంతమైన నవ్వుల బండి
అమృతం❤️

account_circle
Chaitu(@ChaituChatter) 's Twitter Profile Photo

పచ్చకామర్ల తో ఇలా ఉన్నారేంట్రా , అకరకి చంద్రబాబు ఉచ్చ కూడా అమృతం అనేట్టు ఉన్నారు 🤡🤡🤡చూసి నవ్వుకోండి కాసేపు 🤣🤣🤣

account_circle
Bhuma Saran(@telugodikeka) 's Twitter Profile Photo

నిజంగా ఈ ఐడియా బాగుంది Ganga Raju Gunnam గారి అమృతం ఐడియాలు నేడు నిజం అవుతున్నాయి....

account_circle
Harish R.M(@27stories_) 's Twitter Profile Photo

'హరివిల్లు రంగుల్లో వర్ణాలే' 💕🎵

అద్భుతమైన లైను,
అమృతం లాంటి టోనూ..!

account_circle
తెలుగు జీవి(@Telugu_toonz) 's Twitter Profile Photo

హిందీ, తమిళం, తెలుగు కలిపిన నమిలేస్తున్న మన అమృతం అరవం

account_circle
Captain Fasak(@CaptainFasak) 's Twitter Profile Photo

ఈ సమ్మర్ బిందెల బిజినెస్ పెడదాం రా అమృతం - అంజి

ఈ సమ్మర్ బిందెల బిజినెస్ పెడదాం రా అమృతం - అంజి
account_circle
Mr.Balu™(@TheBaluu) 's Twitter Profile Photo

అమ్మ ఆవకాయ అమృతం ఎప్పుడూ బోరు కొట్టవ్ 🥺❤️

account_circle
అన్వేషణ(@Anveshana09) 's Twitter Profile Photo

ఈ అమృతం లాంటి కాంబినేషన్ ని మేము ఎప్పుడో చూసాము మాస్టారు...🙏

account_circle
మోహన్ వాంకుడోత్ (గురుస్వామి)(@mohanguruswamyv) 's Twitter Profile Photo

శివ..
కష్టాల కన్నీళ్ళను గంగలో ముంచి
చంద్రునితో అమృతం కురిపించు...
నంది చెవిలో చెప్పిన కోరికలు నెరవేరేలా దీవించు...
కర్మలతో పాపక్షయం నీ వైపు అడుగులు పడేలా అనుగ్రహించు.

మహాదేవా శంభో శరణు.

శివ..
కష్టాల కన్నీళ్ళను గంగలో ముంచి
చంద్రునితో అమృతం కురిపించు...
నంది చెవిలో చెప్పిన కోరికలు నెరవేరేలా దీవించు...
కర్మలతో పాపక్షయం నీ వైపు అడుగులు పడేలా అనుగ్రహించు.

మహాదేవా శంభో శరణు.
account_circle
నా అన్వేషణ(@ravankumar143) 's Twitter Profile Photo


ఏ ఒత్తిడి అయినా
దూరం చేసే తన ఒడి
బాధ కొండంతైన కరిగించేసే
తన అండ
గొల్లుమనే కన్నీళ్ళను
చేరదీసే తన కౌగిలి
తోడు ఎందరున్నా దూరం
కాని తన లోటు
అమ్మ అంటే అమృతం
అమ్మ అంటేనే అధ్బుతం...

#అమ్మ
ఏ ఒత్తిడి అయినా
దూరం చేసే తన ఒడి 
బాధ కొండంతైన కరిగించేసే
తన అండ 
గొల్లుమనే కన్నీళ్ళను
చేరదీసే తన కౌగిలి
తోడు ఎందరున్నా దూరం
కాని తన లోటు
అమ్మ అంటే అమృతం
అమ్మ అంటేనే అధ్బుతం...

#శుభరాత్రి
account_circle