Jagadish Reddy G(@jagadishBRS) 's Twitter Profile Photo

నల్గొండ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోదాడ లో జరిగిన రోడ్ షో లో కాంగ్రెస్ ప్రభుత్వం ,జిల్లా మంత్రులపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు
స్పీచ్ పాయింట్స్ -. జిల్లా లో లక్షల ఎకరాలు ఎండిపోతున్న నీళ్ళు ఇవ్వలేని దద్దమ్మలు జిల్లా మంత్రులు , ఇరిగేషన్ శాఖా…

account_circle
BIG TV Breaking News(@bigtvtelugu) 's Twitter Profile Photo

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిన్న సాయంత్రం పలు చోట్ల ఉరుములు,మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం... పిడుగుపాటుకు గురై ఇద్దరు వ్యక్తులతో పాటు నాలుగు పశువులు మృతి..

account_circle
Telugu Scribe(@TeluguScribe) 's Twitter Profile Photo

నిజామాబాద్లో రోడ్డుషో ముగించుకున్న కేసీఆర్.. మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల నివాసంలో బస చేసారు.

ఈ సందర్భంగా వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజక వర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏనుగుల రాకేష్ రెడ్డికి పార్టీ బీ ఫాంను అందజేసిన బిఆర్ఎస్ అధినేత కేసీఆర్.

ఇదే జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి, పక్కన నల్గొండ జిల్లాలో నీటిపారుదల శాఖ మంత్రి ఉన్న కూడా కాలువలో నీళ్లు ఎందుకు రాలేదు?

పాలేరు దగ్గర మేమే తూములని బద్దలు కొడతామని రైతులు ఎందుకు దండయాత్ర చేశారు? ఇవన్నీ మీరు చర్చించాలి.. ముఖ్యంగా యువకులు చర్చించాలి - కేసీఆర్

account_circle
Dr.Kethireddy Vasudeva Reddy(@KVRBRS1) 's Twitter Profile Photo

వరంగల్,నల్గొండ,ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలల్లో నాకు అవకాశం కల్పించాలంటూ కాకతీయ యూనివర్సిటీలో బిఆర్ఎస్వీ మిత్రులు పార్టీ అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు.

account_circle
Judson Bakka Official(@zson_bakka) 's Twitter Profile Photo

Filed Nomination at Nalgonda Collectorate for Warangal-Khammam-Nalgonda Graduate MLC. Paid Condolences ar Telangana Martyrs Statue.

వరంగల్ నల్గొండ ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థిగా నల్గొండ కలెక్టరేట్లో నామినేషన్, అనంతరం తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పించడం జరిగింది.

account_circle
BJP Telangana(@BJP4Telangana) 's Twitter Profile Photo

నల్గొండ అన్ని విధాలుగా అభివృద్ది చెందాలంటే బిజెపి అభ్యర్థి శ్రీ Saidi Reddy Shanampudi గారిని భారీ మోజారిటీతో గెలిపించండి. -శ్రీ @jpnadda గారు, బిజెపి జాతీయ అధ్యక్షులు

account_circle
NTV Telugu(@NtvTeluguLive) 's Twitter Profile Photo

నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల

account_circle
Rakesh Reddy Anugula(@RakeshReddyBRS) 's Twitter Profile Photo

ప్రభుత్వాన్ని ప్రశంసించే గొంతు కాదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు కావాలి. ఆ గొంతునై నేను వస్తున్నా - మీ గొంతునై నేను ప్రశ్నిస్తా.

ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రేపు నేను వేయబోయే నామినేషన్ ర్యాలీలో పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయగలరు.…

account_circle
ShivaShakthi(@ShivaShakthiOrg) 's Twitter Profile Photo

గుంటూరు హిందువులు చేసిన ధర్మపోరాటంవల్ల నల్గొండలోని పోలీస్ లు గోమాంసాన్ని హ్యాండోవర్ చేసుకున్నారు .

దాదాపు 20 మంది నల్గొండ హిందూ సోదరులు ఇప్పటికీ అక్కడే ఉండి సమాచారాన్ని అందిస్తున్నారు..

account_circle
Banoth revanth(@Banothrevanth2) 's Twitter Profile Photo

ప్రభుత్వాన్ని ప్రశంసించే గొంతు కాదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు కావాలి. ఆ గొంతునై నేను వస్తున్నా - మీ గొంతునై నేను ప్రశ్నిస్తా.

ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రేపు నేను వేయబోయే నామినేషన్ ర్యాలీలో వేలాదిగా పాల్గొని విజయవంతం చేయగలరు..

account_circle
Telugu Scribe(@TeluguScribe) 's Twitter Profile Photo

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ని కలిసి ఆశీస్సులు తీసుకున్న వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ని కలిసి ఆశీస్సులు తీసుకున్న వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి.
account_circle
Jagadish Reddy G(@jagadishBRS) 's Twitter Profile Photo

సూర్యాపేట జిల్లా.

ప్రచారంలో దూసుకెళ్తున్న కారు, నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గెలుపును కాంక్షిస్తూ , నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారి సతీమణి రమాదేవి గారితో కలిసి సూర్యాపేట పట్టణంలోని పలు వార్డ్ లలో ప్రచారం నిర్వహించిన సునీత జగదీష్ రెడ్డి గారు.

account_circle
Congress for Telangana(@Congress4TS) 's Twitter Profile Photo

ఖమ్మం-వరంగల్‌-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న నామినేషన్‌ దాఖలు చేశారు.

Teenmar Mallanna has filed nomination as Congress MLC candidate for K-W-N Graduate Constituency.

Teenmar Mallanna

account_circle
Journalist Pandari(@Pandari_Journo) 's Twitter Profile Photo

“నల్గొండ ఖమ్మం వరంగల్ “ పట్టభద్రుల నియోజకవర్గ ఎంఎల్సీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్ రెడ్డి పేరు ఖరారు

“నల్గొండ  ఖమ్మం వరంగల్ “ పట్టభద్రుల నియోజకవర్గ ఎంఎల్సీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్ రెడ్డి పేరు ఖరారు
account_circle
Rakesh Reddy Anugula(@RakeshReddyBRS) 's Twitter Profile Photo

వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు BRS Party అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించిన తెలంగాణ ఉద్యమ సారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బంగారు తెలంగాణ నిర్మాత గౌ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని కలిసి ధన్యవాదాలు తెలియచేసి వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది.…

వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు @BRSparty అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించిన తెలంగాణ ఉద్యమ సారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బంగారు తెలంగాణ నిర్మాత గౌ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని కలిసి ధన్యవాదాలు తెలియచేసి వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది.…
account_circle
Banoth revanth(@Banothrevanth2) 's Twitter Profile Photo

వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు BRS అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించిన తెలంగాణ ఉద్యమ సారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బంగారు తెలంగాణ నిర్మాత గౌ|| శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని కలిసి వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది..!

MBR(@BharathMBNR) 's Twitter Profile Photo

చిల్లర గని ఇంటికి పోయిన చిల్లరోడు అంటారేమో నల్గొండ లో Komatireddy Venkat Reddy 🤡

చిల్లర గని ఇంటికి పోయిన చిల్లరోడు అంటారేమో నల్గొండ లో @KomatireddyKVR 🤡
account_circle