🇱🇸YSJ_🦁_2024🇱🇸 (@tvsreddy5 )

🇱🇸YSJ_🦁_2024🇱🇸

Bio 🙏Amar Rahe YSR🙏 || #JoharYSR ||#YSRForever || Jayaho @ysjagan 🦁||

India 🕉️✝️☪️ 🇮🇳 ||

#UniteJaganfans 🔥💪 🇱🇸

ఊపిరి ఉన్నంత వరకు జగన్ అన్న తోనే

Location Hyderabad, India.
Tweets 27,5K
Followers 12,4K
Following 786
Account created 30-04-2017 17:43:51
ID 858738682294976512

Android : #GHMCElection2020
ముగిసిన గ్రేటర్ ఎన్నికల పోలింగ్...

డిసెంబర్ 4న ఫలితాల వెల్లడి..

ఒకవేళ బీజేపీ గెలిస్తే.. జనసేన సత్తా వల్ల గెలిచారు..!😂

ఒకవేళ బీజేపీ ఓడిపోతే బండి సంజయ్ మా కార్యకర్తల్ని అవమానించినందుకు ప్రతిఫలం అని స్టేట్మెంట్ ఉండొచ్చు.!!🤷🤩
#Hyderabad #Telangana #pawala

Android : #AP #Srikakulam #vizag #ncbn
ఏం బెదిరిస్తున్నారా?? మీ ఉడత ఊపులకు, పిల్లి శాపనార్థాలకు ఎవరూ భయపడరు.. మీరు జాగ్రత్తగా మాట్లాడాలి.

మీ బెదిరింపులకి ఎవరూ బెదిరిపోరు- స్పీకర్ తమ్మినేని సీతారాం గారు 🔥✊
YSR Congress Party BJP ANDHRA PRADESH Vijayasai Reddy V Ambati Rambabu #StayHomeStaySafe

 • Start Video

Android : #APAssembly #Karakatta #ncbn
చంబా కరకట్ట కొంప మీద చేసే లుచ్చా రాజకీయం గురించి కడిగి పారేసిన అనిల్ అన్న..🤘🔥🤙😂
YSR Congress Party Dr.Anil Kumar Yadav #YSJ

 • Start Video

Android : #APAssembly #ysjagan #ncbn
శుక్రవారం వస్తే..గుండెలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నాం..ఎవరిని అరెస్ట్ చేస్తారా అని..🤭

ఈ భయం అవినీతి చేసే ముందు ఉంటే బాగుండేది కదా చంబా !! 🤣🤣
YSR Congress Party BJP ANDHRA PRADESH Vijayasai Reddy V Ambati Rambabu #StayHomeStaySafe

 • Start Video

Android : #APAssembly #YSJagan #ncbn
అధ్యక్షా...
అర్జెంట్ గా చంద్రబాబును పిచ్చి ఆసుపత్రుల్లో చేర్పించాలి.

చంద్రబాబు సమాజానికి, రాష్ట్రానికి అత్యంత హానికరం, ప్రమాదకరం- జగనన్న 🤘🔥
YSR Congress Party BJP ANDHRA PRADESH Vijayasai Reddy V Ambati Rambabu #StayHomeStaySafe

 • Start Video

Android : తడిక... తడికా... B24 🤣🤣🤣
#ncbn #APAssembly #ysrcp #king

 • Start Video

Android : #APAssembly #ysjagan #ncbn
చంబా మనసులోని మాటను బయటబెట్టిన అబ్బయ్య చౌదరీ గారు !🤷🤗
YSR Congress Party Abbaya Chowdary Vijayasai Reddy V Ambati Rambabu #StayHomeStaySafe

 • Start Video

Android : #APAssembly #ysjagan #ncbn
జగనన్న లెక్కలు - ఛంబా కు చుక్కలు 😄
YSR Congress Party Vijayasai Reddy V

 • Start Video

Android : నువ్వు రైతులకోసం అంటూ చేసే డ్రామాలు, పగటి వేషాలను ఎవరూ నమ్మరు బాబూ!
వ్యవసాయం దండగన్నావ్, బషీరాబాగ్ లో రైతులపై కాల్పులు జరిపించావ్, గతంలో రైతు ఆత్మహత్యలకు ఏపీని రాజధానిగా మార్చేసావ్.
వైస్సార్ ఉచిత విద్యుత్ అంటే తీగలపై బట్టలు ఆరేసుకోవాలా అని వెటకారం చేసావ్.

(1/2)

Android : గవర్నమెంట్ అనేది ఒక క్రెడిబులిటీ మీద జరుగుతోంది. ఈరోజు గర్వంగా చెబుతున్నా జగన్‌ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అనంటే జగన్ అనే వ్యక్తి ఓ మాట చెబితే చేస్తాడు అని ప్రజలు నమ్ముతారు.
- సీఎం వైయస్ జగన్.

 • Start Video

Android : #AndhraPradesh #Pulivendula
క్రెడిబిలిటీ పై సీఎం జగన్ సూపర్ పంచ్🤘🔥🦁
YS Jagan Mohan Reddy CMO Andhra Pradesh

 • Start Video

Android : #AndhraPradesh #vizag #Krishna
ప్రజలకోసం పోరాడి ప్రజల మనసును గెలిచిన నాయకుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు, మీలా ఒకరిని అడ్డం పెట్టుకొని రాలేదు..వెన్నుపోటు పొడిచి వచ్చిన మీకు ఏం తెలుస్తుందిలే చంబా..🤘🔥😂
YSR Congress Party Kodali Nani

 • Start Video

Android : #AndhraPradesh #vizag #ABN #TV5
#AbnTelugu #YSJagan #Krishna
స్క్రీన్ ప్లే & దర్శకత్వం వహించిన టీవీ5, ABN చంద్రజ్యోతి..😂😂
YSR Congress Party Ambati Rambabu #StayHomeStaySafe Vijayasai Reddy V YS Jagan Mohan Reddy N Chandrababu Naidu #StayHomeSaveLives

 • Start Video

Android : పోలవరం ఎత్తును పప్పు.. పప్పు తాత లవంగం నాయుడు వెళ్లి కొలిచారా..? fb.watch/25vxIx7oeR/ via facebookwatch

Android : మీరు 3 సార్లు సిఎం అయింది మాత్రం గాలివాటంగానే. ఒకసారి ఎన్టీఆర్ గెలిపిస్తే వెన్నుపోటు పొడిచి పదవి లాక్కున్నారు. 1999, 2014లో బిజెపి ప్రభంజనంలో బయటపడ్డారు. గాలికి కొట్టుకొచ్చింది ఎవరు? 50% ఓట్లు,151 సీట్లతో ప్రజలు YS Jagan Mohan Reddy గారిని ఆశీర్వదిస్తే గాలికి గెలిచినట్టా?

Android : My greetings to all on the occasion of Gurunanak jayanthi. His teachings and way of life are ever relevant to follow . May his message enlighten your heart and mind.

Android : బషీర్ బాగ్ లో రైతులను కాల్చి చంపించిన బాబు ఇప్పుడు వారి గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టనిపిస్తోంది. ఉచిత విద్యుత్తు ఎలా ఇస్తారని హేళన చేసిన వ్యక్తి మొసలి కన్నీరు కారుస్తున్నాడు. దేశంలోనే అత్యధికంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడింది ఎవరి హయాంలో బాబూ?