Vinod Rao Tandra (Modi Ka Parivaar)(@vinodraotandra) 's Twitter Profileg
Vinod Rao Tandra (Modi Ka Parivaar)

@vinodraotandra

ID:1754119687431196672

calendar_today04-02-2024 12:28:30

358 Tweets

230 Followers

56 Following

Vinod Rao Tandra (Modi Ka Parivaar)(@vinodraotandra) 's Twitter Profile Photo

A Decade of Delivering Vision & Advancing the Development under Narendra Modi govt.

India emerged as an resurgent force & one of the top economic nation at global level.

Read ’s interview in Times of India.

Politics BJP BJP Telangana

account_circle
Vinod Rao Tandra (Modi Ka Parivaar)(@vinodraotandra) 's Twitter Profile Photo

ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు గారికి మరియు మహుబూబాబాద్ బీజేపీ అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్ గారికి మద్దతుగా కొత్తగూడెం టౌన్ లో నిర్వహించిన జన సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు Jagat Prakash Nadda (Modi Ka Parivar) గారికి స్వాగతం పలికిన బీజేపీ నాయకులు.

ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు గారికి మరియు మహుబూబాబాద్ బీజేపీ అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్ గారికి మద్దతుగా కొత్తగూడెం టౌన్ లో నిర్వహించిన జన సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు @JPNadda గారికి స్వాగతం పలికిన బీజేపీ నాయకులు.
account_circle
Vinod Rao Tandra (Modi Ka Parivaar)(@vinodraotandra) 's Twitter Profile Photo

ఖమ్మంలోని నేతాజీ నగర్లో ఇస్కాన్ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న వినోద్ రావు గారు ..
.
.



account_circle
Vinod Rao Tandra (Modi Ka Parivaar)(@vinodraotandra) 's Twitter Profile Photo

In India, around 25 crore have come out of multidimensional poverty under the Leadership of Narendra Modi ji

This prominent fact has raised self-confidence of the country's citizens to aspire for higher economic goals.

4India BJP BJP Telangana

In India, around 25 crore have come out of multidimensional poverty under the Leadership of @narendramodi ji This prominent fact has raised self-confidence of the country's citizens to aspire for higher economic goals. #Telangana #BJP #BJP4India @BJP4India @BJP4Telangana
account_circle
Vinod Rao Tandra (Modi Ka Parivaar)(@vinodraotandra) 's Twitter Profile Photo

రామన్నపేట కాలనీ లో నూతనంగా నిర్మాణం చేయనున్న రామాలయ భూమి పూజ కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంట్ భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్ రావు పాల్గొన్నారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
.
.




రామన్నపేట కాలనీ లో నూతనంగా నిర్మాణం చేయనున్న రామాలయ భూమి పూజ కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంట్ భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్ రావు పాల్గొన్నారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. . . #VinodRaoTandra #BJP4IND #bjpnewstoday #vinodraoforkhammam #khammamparliament
account_circle
Vinod Rao Tandra (Modi Ka Parivaar)(@vinodraotandra) 's Twitter Profile Photo

ఖమ్మం పట్టణంలోని శ్రీ రామకృష్ణ మిషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన యోగ మెడిటేషన్ అభ్యసన కార్యక్రమం 'heartfullness' కార్యక్రమంలో
భారతీయ జనతా పార్టీ లోక సభ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు గారు పాల్గొన్నారు.


ఖమ్మం పట్టణంలోని శ్రీ రామకృష్ణ మిషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన యోగ మెడిటేషన్ అభ్యసన కార్యక్రమం 'heartfullness' కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ లోక సభ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు గారు పాల్గొన్నారు. #VinodRaoTandra #BJP4INDbjpnewstoday #vinodraoforkhammam #khammamparliament
account_circle
Vinod Rao Tandra (Modi Ka Parivaar)(@vinodraotandra) 's Twitter Profile Photo

నేటి న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ (28-04-2024)
ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు .

నేటి న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ (28-04-2024) ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు .
account_circle
Vinod Rao Tandra (Modi Ka Parivaar)(@vinodraotandra) 's Twitter Profile Photo

నేటి న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ (27-04-2024)
ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు.

నేటి న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ (27-04-2024) ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు. #newskhammam #bjpnews #vinodraotandra
account_circle
Vinod Rao Tandra (Modi Ka Parivaar)(@vinodraotandra) 's Twitter Profile Photo

Democracy flourishes when the voices of the least fortunate are heard and their talents are unleashed.

Empowering the poor strengthens the fabric of our society,weaving a richer tapestry of progress for all.

BJP BJP Telangana VPAT

Democracy flourishes when the voices of the least fortunate are heard and their talents are unleashed. Empowering the poor strengthens the fabric of our society,weaving a richer tapestry of progress for all. #Election2024 @BJP4India @BJP4Telangana @VVPAT #LokSabhaElections2024
account_circle
Vinod Rao Tandra (Modi Ka Parivaar)(@vinodraotandra) 's Twitter Profile Photo

ఎస్టీల సంక్షేమం కోసం అనుక్షణం పాటుపడ్డారు మన మోదీ. అందులో భాగంగానే 2025ను జన జాతీయ సంవత్సరంగా ప్రకటించడమే గాకుండా ఆదివాసీలకు, జన జాతీయ గ్రామాలకు విద్య, వైద్యం, ఆవాసం, రహదారులు సహా ఎన్నో మౌలిక సదుపాయాలు కల్పించి వారికి సాధికారత కల్పించారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అని అన్నారు ..

account_circle