Actual India(@ActualIndia) 's Twitter Profileg
Actual India

@ActualIndia

Completely Into Movies and Politics. There is no space for Fake News.

ID:786798105240801281

linkhttp://Loading.com calendar_today14-10-2016 05:17:41

1,8K Tweets

61,7K Followers

55 Following

Actual India(@ActualIndia) 's Twitter Profile Photo

Crystal Clear and Sensational Interview.

Answers to all your Questions in one interview.

youtube.com/live/dIQiG06mY…

account_circle
Actual India(@ActualIndia) 's Twitter Profile Photo

పార్లమెంట్ ఎన్నికల తరువాత తెలంగాణ, కర్ణాటకలో చాలా సంచలనాలు జరుగుతాయి - KTR

account_circle
Actual India(@ActualIndia) 's Twitter Profile Photo

సభకొస్తే ₹500/- :

సొంత పులివెందులలోనూ ప్రజలు స్పందన లేక 500 రూ. ఇచ్చి సభలకు జనాలని తోలుతున్న మోరుసుపల్లి షర్మిల.

account_circle
Actual India(@ActualIndia) 's Twitter Profile Photo

AP's wild chase for :

దక్షిణ భారత దేశం నుంచి టెస్లాని రాష్ట్రానికి తీసుకురావడానికి బలంగా ప్రయత్నిస్తున్న రాష్ట్రాల్లో ముందంజలో ఆంధ్ర ప్రదేశ్.

AP's wild chase for #Tesla : దక్షిణ భారత దేశం నుంచి టెస్లాని రాష్ట్రానికి తీసుకురావడానికి బలంగా ప్రయత్నిస్తున్న రాష్ట్రాల్లో ముందంజలో ఆంధ్ర ప్రదేశ్.
account_circle
Actual India(@ActualIndia) 's Twitter Profile Photo

BREAKING : KTR CHALLENGES

ఫోన్ ట్యాపింగ్ చేయలేదు అని లై డిటెక్టర్ టెస్ట్ తీసుకోవడానికి నేను సిద్ధం. అలాగే రేవంత్ రెడ్డి, భట్టి గారిది, పొంగులేటి గారిది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోన్లని ట్యాప్ చేయట్లేదు అని లై డిటెక్టర్ టెస్ట్ తీసుకోవడానికి సిద్ధమా ?

- KTR

account_circle
Actual India(@ActualIndia) 's Twitter Profile Photo

పదేళ్ల నుంచి ఏం చేస్తున్నారు సార్ అవినీతి పరులని జైలుకి పంపకుండా ?
పేపర్ పడవలు చేసి నీళ్లలో వదులుతున్నారా ?

ఆయన ఫేకు మాటలు నమ్మే మీలాంటి అమాయకులని చూస్తే జాలి పడే స్టేజ్ దాటేసి నవ్వొస్తుంది సార్.

account_circle
Actual India(@ActualIndia) 's Twitter Profile Photo

2001 నుండి తెలంగాణ ఉద్యమకారుడిగా ఉన్న డాక్టర్. మారేపల్లి సుధీర్ కుమార్ గారికి బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ టికెట్ కేటాయించిన అధినేత కేసీఆర్.

2001 నుండి తెలంగాణ ఉద్యమకారుడిగా ఉన్న డాక్టర్. మారేపల్లి సుధీర్ కుమార్ గారికి బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ టికెట్ కేటాయించిన అధినేత కేసీఆర్.
account_circle
Actual India(@ActualIndia) 's Twitter Profile Photo

కేఏపాల్ ప్రజాశాంతి పార్టీకి మట్టి కుండ గుర్తు కేటాయింపు.

కేఏపాల్ ప్రజాశాంతి పార్టీకి మట్టి కుండ గుర్తు కేటాయింపు.
account_circle
Actual India(@ActualIndia) 's Twitter Profile Photo

Go Back Congress పేరుతో ఈ ఎన్నికల్లో భారీగా ప్రచారం చేస్తాం. మాదిగలు కాంగ్రెస్ నాయకులని ఊర్లలోకి రానివ్వకూడదు. మాదిగలకు కాంగ్రెస్ ద్రోహం చేసింది.

- మందకృష్ణ మాదిగ.

account_circle
Actual India(@ActualIndia) 's Twitter Profile Photo

ఇంత బతుకు బతికేసి
తెల్లోడి దగ్గర పరువు తీశారు 😷

account_circle
Actual India(@ActualIndia) 's Twitter Profile Photo

ఎన్నికల తరువాత ఇది ఏపీకి జగన్ తీసుకురాగలిగితే.

ఆ తరువాత ఇజనరీ గారికి నేను కియా తెచ్చా అని చెప్పుకోవడానికి మొహం కూడా ఉండదు.

ఎన్నికల తరువాత ఇది ఏపీకి జగన్ తీసుకురాగలిగితే. ఆ తరువాత ఇజనరీ గారికి నేను కియా తెచ్చా అని చెప్పుకోవడానికి మొహం కూడా ఉండదు.
account_circle
Actual India(@ActualIndia) 's Twitter Profile Photo

ఫలితాల రోజు పిఠాపురం ఫలితం షాక్ కలిగించినా ఆశ్చర్య పోకండి.
అంతా ఆయన కుట్రలో భాగమే.

ఫలితాల రోజు పిఠాపురం ఫలితం షాక్ కలిగించినా ఆశ్చర్య పోకండి. అంతా ఆయన కుట్రలో భాగమే.
account_circle