KTR
@KTRBRS
Personal account of Working president of BRS & Former Minister | MLA from Siricilla, Telangana
ID:118787224
01-03-2010 19:07:28
24,5K Tweets
4,3M Followers
172 Following
పార్టీ మారినోళ్లను పక్కనే కూచోబెట్టుకొని..
ఎమ్మెల్యే లు, ఎంపీలు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి వెళితే వెంటనే అనర్హత వేటు వేస్తాం అని కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ మేనిఫెస్టో రిలీజ్ చేయడం సిగ్గు చేటు!
ఎమ్మెల్యే Vivekanand KP
దానం నాగేందర్, కడియం, తెల్లం వెంకట్రావ్లపై అనర్హత పిటిషన్ ఇవ్వడానికి వెళితే అసెంబ్లీ కార్యదర్శి బాత్ రూమ్ లో దాక్కున్నారు..
ఇదే నా ప్రజా పాలన అంటే?
- ఎమ్మెల్యే Padi Kaushik Reddy.