Anitha Reddy
@Anithareddyatp
CM YS జగనన్న చెల్లి - అనంతపురం https://t.co/N8WV7F94WA https://t.co/0iFeKqP0lM
ID:988664976528232448
https://youtube.com/@AnithaReddy81 24-04-2018 06:24:33
66,7K Tweets
73,1K Followers
1,3K Following
టీడీపీ కూటమి మేనిఫెస్టో పై జగనన్న కౌంటర్ 🔥
#MahaDustaKutami #EndOfTDP
#VoteForFan #YSJaganAgain
#JaganannaNavaratnaluPLUS
నా తమ్ముడు అవినాష్ లాంటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు.... అవినాష్ రెడ్డి కి వోటు వేసి భారీ మెజారిటీ తో గెలిపించండి - సీఎం జగనన్న
#VoteForFan
14 ఏళ్లు సీఎంగా ఉండి పేదలకు ఏం చేశారని నేను చంద్రబాబు ను అడిగితే..
ఎల్లో మీడియా, దత్తపుత్రుడు, వదినమ్మకు, చంద్రబాబు కాంగ్రెస్ కు కోపం వచ్చి బూతులు తిడుతున్న వీరి సంస్కారానికి
ఓ నమస్కారం.
-సీఎం YS Jagan Mohan Reddy
#MydukurSiddham
#YSJaganAgain
#VoteForFan
#TDPJSPBJPCollapse
టీడీపీ, జనసేన తయారు చేసిన మేనిఫెస్టో ప్రతిని తిరస్కరించిన BJP నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్
అధికారం కోసం ఎన్నో అబద్ధపు హామీలిచ్చే చంద్రబాబును ప్రజలు తిరస్కరిస్తారని ముందే గ్రహించిన బీజేపీ
#TDPJSPBJPCollapse
#PackageStarPK
#EndOfTDP
ఉమ్మడి మేనిఫెస్టోలో Narendra Modi గారి ఫొటో మిస్సింగ్!
ఆచరణ సాధ్యంకాని హామీలను ఉమ్మడి మేనిఫెస్టోలో N Chandrababu Naidu చేర్చడంపై బీజేపీ అధిష్టానం అసంతృప్తి
ఉమ్మడి మేనిఫెస్టోకి బీజేపీ నుంచి నో గ్యారెంటీ
పేరుకే ఉమ్మడి మేనిఫెస్టో.. కానీ గారడీ హామీలన్నీ చంద్రబాబువే!
#TDPJSPBJPCollapse …