Botcha Satyanarayana(@BotchaBSN) 's Twitter Profileg
Botcha Satyanarayana

@BotchaBSN

Minister of Education, Andhra Pradesh

ID:1081546156314771457

calendar_today05-01-2019 13:41:12

927 Tweets

59,6K Followers

4 Following

Botcha Satyanarayana(@BotchaBSN) 's Twitter Profile Photo

భూహక్కుదారుని వద్దే ఒరిజినల్ డాక్యుమెంట్. జిరాక్స్ కాపీ అనేది పచ్చి అవాస్తవం.

account_circle
Botcha Satyanarayana(@BotchaBSN) 's Twitter Profile Photo

ఎల్లో మాఫియా మాయలో పడకండి. జిరాక్స్ కాపీ ఇస్తారనేది పచ్చి అబద్ధం. సంపూర్ణ హక్కులతో ఒరిజినల్ డాక్యుమెంట్లు యజమానులకు ఇస్తారు అనేదే నిజం.

account_circle
Botcha Satyanarayana(@BotchaBSN) 's Twitter Profile Photo

రైతు సంక్షేమ పాలన కొనసాగాలంటే.. మళ్లీ జగనన్న ప్రభుత్వమే రావాలి.

account_circle
Botcha Satyanarayana(@BotchaBSN) 's Twitter Profile Photo

అవ్వాతాతలు పింఛన్ల కోసం కిలో మీటర్ల దూరం నడిచి.. బ్యాంకులకు చేరుకుని, అక్కడ కూడా గంటల తరబడి నుంచునే ఈ పరిస్థితి కల్పించింది.. టీడీపీ, జనసేన పార్టీలు కాదా? పెన్షనర్ల ప్రాణాలు పోతున్నా.. ఎన్నికలు, రాజకీయాలే ఈ పార్టీలకు ముఖ్యమా? NGO ముసుగులో పిటిషన్లు వేసి పేదలకు పింఛన్లు రాకుండా…

account_circle
Botcha Satyanarayana(@BotchaBSN) 's Twitter Profile Photo

చెప్పింది చేయడం - చేసేదే చెప్పడం వైయస్ జగన్ గారి విశ్వ‌స‌నీయ‌త‌.. అందుకే మ‌ళ్లీ జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వ‌మే రావాలి..

account_circle
Botcha Satyanarayana(@BotchaBSN) 's Twitter Profile Photo

ఒకప్పుడు అరకొర చదువులకు చిరునామాగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు నేడు అత్యుత్తమ విద్యాలయాలుగా రూపాంత‌రం చెందుతున్నాయి. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ గారు చేప‌ట్టిన విప్ల‌వాత్మ‌క సంస్క‌ర‌ణ‌లతో పేద‌ పిల్లల చదువుల‌కు అన్నిరకాలుగా తోడుగా నిలుస్తున్నాయి.

account_circle
Botcha Satyanarayana(@BotchaBSN) 's Twitter Profile Photo

జగన్ గారి పాల‌న‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారింది. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ దాదాపు రూ.8,480 కోట్ల వ్యయంతో 17 నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అంతేకాకుండా 10,000 వైయ‌స్ఆర్ క్లినిక్స్‌, 542 అర్బ‌న్ హెల్త్ సెంట‌ర్స్‌ను అందుబాటులోకి తెచ్చింది.…

account_circle
Botcha Satyanarayana(@BotchaBSN) 's Twitter Profile Photo

ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్. రాష్ట్రంలో అక్క చెల్లెమ్మల భద్రత కోసం రూపొందించిన ‘దిశ’ యాప్‌ను 1.46 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఇప్పటికే దిశ యాప్ జాతీయ స్థాయిలో అవార్డులను సొంతం చేసుకుంది.

account_circle
YS Jagan Mohan Reddy(@ysjagan) 's Twitter Profile Photo

చంద్రబాబు ఈరోజు విడుదల చేసిన మేనిఫెస్టోలో అలవిగాని హామీలను చూసిన బీజేపీ.. నీ ఫోటో పెట్టుకోగానీ మోడీ గారి ఫొటో మాత్రం పెట్టుకోవద్దని తేల్చి చెప్పేసింది. ముగ్గురున్న కూటమిలో కనీసం ఆ ముగ్గురి ఫొటోలు కూడా మేనిఫెస్టోలో పెట్టుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నాడు. వచ్చే ఎన్నికల్లో మన…

account_circle
Botcha Satyanarayana(@BotchaBSN) 's Twitter Profile Photo

అడ్డదిడ్డమైన వాగ్దానాలు, మాయమాటలతో ప్రజలను వంచించడమే బాబు నమ్ముకున్నది. 2014లో ఇచ్చిన 600 హామీలను బుట్టదాఖలు చేసిన చరిత్ర బాబుది. అలాంటి మోసాల బాబు మళ్లీ ప్రజలను వంచించేందుకు వస్తున్నాడు. అచ్చం పిట్టలదొర మాదిరిగా..

account_circle
Botcha Satyanarayana(@BotchaBSN) 's Twitter Profile Photo

ముఖ్యమంత్రి జ‌గ‌న్ గారి ఐదేళ్ల పాల‌న‌లో ఏపీ ఆర్థిక ప్ర‌గ‌తి వైపు ప‌య‌నించింది. ఈస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వ‌రుసగా మూడేళ్లు అగ్ర‌స్థానంలో నిలిచింది. కరోనా లాంటి విపత్తు సమయంలో దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో జీఎస్‌డీపీ వృద్ధిరేటు మైనస్ స్థాయికి పడిపోయినప్పటికీ ఏపీలో జీఎస్…

account_circle
Botcha Satyanarayana(@BotchaBSN) 's Twitter Profile Photo

మనందరి ఆరోగ్యరక్షణకై మళ్లీ జగనన్న ప్రభుత్వమే రావాలి.

account_circle
YSR Congress Party(@YSRCParty) 's Twitter Profile Photo

తొలిరోజు సీఎం YS Jagan Mohan Reddy ఎన్నికల ప్రచార సభలు విజయవంతం✊🏻

తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు సభలకు భారీగా తరలివచ్చి మద్దతు తెలిపిన జనం.

జన ప్రభంజనం చూస్తుంటే మళ్లీ వైయస్ఆర్‌సీపీ విజయ దుందుభి మోగించడం ఖాయం

account_circle
Botcha Satyanarayana(@BotchaBSN) 's Twitter Profile Photo

మేనిఫెస్టో మాకు పవిత్ర గ్రంథం. ఆనాడు అదే మాట.. ఈరోజూ అదే మాట చెబుతున్నాం.

account_circle