Dr Botcha Jhansi Lakshmi(@drbotchajhansi) 's Twitter Profile Photo

చెప్పింది చేయడం - చేసేదే చెప్పడం జ‌గ‌న‌న్న విశ్వ‌స‌నీయ‌త‌.. అందుకే మ‌ళ్లీ జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వ‌మే రావాలి..


account_circle
Botcha Satyanarayana(@BotchaBSN) 's Twitter Profile Photo

చెప్పింది చేయడం - చేసేదే చెప్పడం వైయస్ జగన్ గారి విశ్వ‌స‌నీయ‌త‌.. అందుకే మ‌ళ్లీ జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వ‌మే రావాలి..


account_circle
Botcha Satyanarayana(@BotchaBSN) 's Twitter Profile Photo

ఎల్లో మాఫియా మాయలో పడకండి. జిరాక్స్ కాపీ ఇస్తారనేది పచ్చి అబద్ధం. సంపూర్ణ హక్కులతో ఒరిజినల్ డాక్యుమెంట్లు యజమానులకు ఇస్తారు అనేదే నిజం.



account_circle
Botcha Satyanarayana(@BotchaBSN) 's Twitter Profile Photo

రైతు సంక్షేమ పాలన కొనసాగాలంటే.. మళ్లీ జగనన్న ప్రభుత్వమే రావాలి.


account_circle
Botcha Satyanarayana(@BotchaBSN) 's Twitter Profile Photo

మనందరి ఆరోగ్యరక్షణకై మళ్లీ జగనన్న ప్రభుత్వమే రావాలి.

account_circle
Dr Botcha Jhansi Lakshmi(@drbotchajhansi) 's Twitter Profile Photo

విశాఖకు పరిపాలనా రాజధాని వస్తేనే ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోతుంది.. మన పిల్లలకు ఉద్యోగాలు లభిస్తాయి.

account_circle
Dr Botcha Jhansi Lakshmi(@drbotchajhansi) 's Twitter Profile Photo

2014లో కూటమిగా 3పార్టీలు కలిసి వచ్చాయి. ఆ ఐదేళ్లలో ప్రజలకు వీళ్ళు చేసిందేమిటి? 2019 ఎన్నికల్లో దారుణంగా తిరస్కరింపబడ్డారు.



account_circle
Dr Botcha Jhansi Lakshmi(@drbotchajhansi) 's Twitter Profile Photo

ఎంపీతో పాటు విశాఖపట్నంలో ఉన్న అన్ని నియోజకవర్గాలను గెలుచుకుంటాం.


account_circle
Botcha Satyanarayana(@BotchaBSN) 's Twitter Profile Photo

రాష్ట్ర ప్రజల దృఢ నిశ్చయాన్ని ప్రతిబింబించే అశేష ప్రజాస్పందన.

account_circle
Dr Botcha Jhansi Lakshmi(@drbotchajhansi) 's Twitter Profile Photo

ఆపదోస్తే అర్ధరాత్రి అయినా అందుబాటులో ఉంటాను. మహిళలకు ఏ కష్టం ఉన్నా ఝాన్సక్క ఉంది అనే భరోసా కల్పిస్తాను.


account_circle
Botcha Satyanarayana(@BotchaBSN) 's Twitter Profile Photo

రుషికొండ పై కట్టినవి ప్రభుత్వ భవనాలు. చంద్రబాబుకు హైదరాబాద్ లో భవనం లేదా? బాబు ఏపీలో ఉంటున్న భవనం కూడా అక్రమంగా ఉంటున్నదే.

account_circle
Dr Botcha Jhansi Lakshmi(@drbotchajhansi) 's Twitter Profile Photo

చంద్రబాబు ఇచ్చిన శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు 35 వేలు.. జగన్ గారి హయాంలో 2.31 లక్షల ఉద్యోగాలు.


account_circle
Dr Botcha Jhansi Lakshmi(@drbotchajhansi) 's Twitter Profile Photo

విజన్ విశాఖతో విశ్వనగరంగా వైజాగ్. జగన్ మాట ఇచ్చాడంటే తగ్గేదేలే!


account_circle