Challa Dharmareddy(@DharmareddyTRS) 's Twitter Profileg
Challa Dharmareddy

@DharmareddyTRS

Member of Legislative Assembly, Parkal Constituency

ID:1267463363564453888

calendar_today01-06-2020 14:30:05

1,5K Tweets

11,1K Followers

36 Following

Challa Dharmareddy(@DharmareddyTRS) 's Twitter Profile Photo

పరకాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ రేగురి విజయపాల్ రెడ్డి గారి కుమారుడి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.

పరకాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ రేగురి విజయపాల్ రెడ్డి గారి కుమారుడి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.
account_circle
Challa Dharmareddy(@DharmareddyTRS) 's Twitter Profile Photo

వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో సందర్భంగా పరకాల నియోజకవర్గ కేంద్రంలో సన్నాహక సమావేశం ఏర్పాటుచేయడం జరిగింది.Harish Rao Thanneeru BRS Party KTR

వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో సందర్భంగా పరకాల నియోజకవర్గ కేంద్రంలో సన్నాహక సమావేశం ఏర్పాటుచేయడం జరిగింది.@BRSHarish @BRSparty @KTRBRS
account_circle
Challa Dharmareddy(@DharmareddyTRS) 's Twitter Profile Photo

పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా హనుమకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో పాల్గొనడం జరిగింది.Harish Rao Thanneeru BRS Party KTR

పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా హనుమకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో పాల్గొనడం జరిగింది.@BRSHarish @BRSparty @KTRBRS #ParliamentaryElection2024 #ParliamentElection2024 #ParliamentElections2024
account_circle
Challa Dharmareddy(@DharmareddyTRS) 's Twitter Profile Photo

సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో సత్తాచాటి 103 ర్యాంక్ సాధించిన హనుమకొండకు చెందిన రావుల జయసింహారెడ్డికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

account_circle
Challa Dharmareddy(@DharmareddyTRS) 's Twitter Profile Photo

పరకాల మండలం లక్ష్మీపురం గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేస్తూ బిఆర్ఎస్ లో చేరడం జరిగింది.Harish Rao Thanneeru BRS Party KTR

పరకాల మండలం లక్ష్మీపురం గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేస్తూ బిఆర్ఎస్ లో చేరడం జరిగింది.@BRSHarish @BRSparty @KTRBRS #BRSparty
account_circle
Challa Dharmareddy(@DharmareddyTRS) 's Twitter Profile Photo

శ్రీరామ నవమి పురస్కరించుకొని హనుమకొండ జిల్లా శాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన కళ్యాణోత్సవంలో పాల్గొని పట్టువస్త్రాలు సమర్పించడం జరిగింది.

శ్రీరామ నవమి పురస్కరించుకొని హనుమకొండ జిల్లా శాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన కళ్యాణోత్సవంలో పాల్గొని పట్టువస్త్రాలు సమర్పించడం జరిగింది.#శ్రీరామనవమి #sriramanavami2024 #SriRamaNavami
account_circle
Challa Dharmareddy(@DharmareddyTRS) 's Twitter Profile Photo

రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు..

రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు..
account_circle
Challa Dharmareddy(@DharmareddyTRS) 's Twitter Profile Photo

వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బి.ఆర్.ఎస్.పార్టీ ఎంపి అభ్యర్థి మరియు పరకాల నియోజకవర్గ ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది.BRS Party KTR Harish Rao Thanneeru

వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బి.ఆర్.ఎస్.పార్టీ ఎంపి అభ్యర్థి మరియు పరకాల నియోజకవర్గ ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది.@BRSparty @KTRBRS @BRSHarish
account_circle
Challa Dharmareddy(@DharmareddyTRS) 's Twitter Profile Photo

డా.బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా పరకాల పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.Harish Rao Thanneeru BRS Party KTR

డా.బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా పరకాల పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.@BRSHarish @BRSparty @KTRBRS #AmbedkarJayanti
account_circle
Challa Dharmareddy(@DharmareddyTRS) 's Twitter Profile Photo

రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు..

రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు..
account_circle
Challa Dharmareddy(@DharmareddyTRS) 's Twitter Profile Photo

లోక్ సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం సంగేమ్ మండల బి.ఆర్.ఎస్.నాయకులు,కార్యకర్తలతో సమావేశంఏర్పాటుచేయడం జరిగింది.BRS Party KTR Harish Rao Thanneeru

లోక్ సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం సంగేమ్ మండల బి.ఆర్.ఎస్.నాయకులు,కార్యకర్తలతో సమావేశంఏర్పాటుచేయడం జరిగింది.@BRSparty @KTRBRS @BRSHarish
account_circle
Challa Dharmareddy(@DharmareddyTRS) 's Twitter Profile Photo

ఈ రోజు వివాహ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.BRS Party

ఈ రోజు వివాహ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.@BRSparty
account_circle
Challa Dharmareddy(@DharmareddyTRS) 's Twitter Profile Photo

పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వరంగల్ పార్లమెంట్ స్థాయి సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ...BRS Party

account_circle
Challa Dharmareddy(@DharmareddyTRS) 's Twitter Profile Photo

సాగు నీళ్లందక ఎండిన పంటలను పరిశీలించి రైతన్నల కన్నీళ్లను తుడిచి ధైర్యాన్ని నింపేందుకు జనగాం జిల్లాకు వచ్చిన కేసీఆర్ గారితో..BRS Party

account_circle
Challa Dharmareddy(@DharmareddyTRS) 's Twitter Profile Photo

పరకాల నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..

account_circle
Challa Dharmareddy(@DharmareddyTRS) 's Twitter Profile Photo

నియోజకవర్గంలో నేడు జరుగుతున్న పలు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.BRS Party

నియోజకవర్గంలో నేడు జరుగుతున్న పలు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.@BRSparty
account_circle