Anantha Sriram(@IananthaSriram) 's Twitter Profileg
Anantha Sriram

@IananthaSriram

Lyricist - Telugu Film Industry

ID:1493135632402563072

calendar_today14-02-2022 08:13:17

235 Tweets

9,7K Followers

64 Following

Anantha Sriram(@IananthaSriram) 's Twitter Profile Photo

శ్రీ గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారి తరుపున జంగారెడ్డి గూడెం లో రామభక్తుల పాదయాత్రను ప్రారంభించే అదృష్టం నాకు దక్కింది. గోటితో వొలిచిన అక్షతలు మూటకట్టుకుని దాదాపు 150 కిలోమీటర్లు పాదయాత్రగానడిచి వెళ్ళి శ్రీరామనవమి పర్వదినాన్న భద్రాచలరాముడికి సమర్పిస్తారు.

శ్రీ గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారి తరుపున జంగారెడ్డి గూడెం లో రామభక్తుల పాదయాత్రను ప్రారంభించే అదృష్టం నాకు దక్కింది. గోటితో వొలిచిన అక్షతలు మూటకట్టుకుని దాదాపు 150 కిలోమీటర్లు పాదయాత్రగానడిచి వెళ్ళి శ్రీరామనవమి పర్వదినాన్న భద్రాచలరాముడికి సమర్పిస్తారు. #JaiShreeRam
account_circle
Anantha Sriram(@IananthaSriram) 's Twitter Profile Photo

వారి పుట్టినరోజు నాడు, స్వయంగా ఆయనే గీసిన చిత్రం నాకు బహుమతిచ్చిన మహనీయులు
మాన్యశ్రీ బ్రహ్మానందంగారు ❤️🙏🏻

వారి పుట్టినరోజు నాడు, స్వయంగా ఆయనే గీసిన చిత్రం నాకు బహుమతిచ్చిన మహనీయులు మాన్యశ్రీ బ్రహ్మానందంగారు ❤️🙏🏻 #HBDBrahmanandam #Brahmanandam
account_circle
Anantha Sriram(@IananthaSriram) 's Twitter Profile Photo

యే పాటకోసమో తెలియాలంటే మరికొంత కాలం వేచిచూడాల్సిందే

యే పాటకోసమో తెలియాలంటే మరికొంత కాలం వేచిచూడాల్సిందే #AnanthaSriram #SidSriram
account_circle