Kaleru Venkatesh(@KaleruVenkatesh) 's Twitter Profileg
Kaleru Venkatesh

@KaleruVenkatesh

MLA, AMBERPET

ID:1095270808920805376

linkhttp://www.kaleruvenkatesh.com calendar_today12-02-2019 10:38:04

2,7K Tweets

6,3K Followers

67 Following

BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

🔷సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో గెలిచేది గులాబీ పార్టీనే

🔷అంబర్ పేట్ లో పాదయాత్రలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR

🔷ఈ ఎన్నికల్లో కిషన్ రెడ్డి ఓటమి ఖాయం

🔷మరోసారి హైదరాబాద్ నగర ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తారని విశ్వాసం వ్యక్తం చేసిన కేటీఆర్…

🔷సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో గెలిచేది గులాబీ పార్టీనే 🔷అంబర్ పేట్ లో పాదయాత్రలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 🔷ఈ ఎన్నికల్లో కిషన్ రెడ్డి ఓటమి ఖాయం 🔷మరోసారి హైదరాబాద్ నగర ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తారని విశ్వాసం వ్యక్తం చేసిన కేటీఆర్…
account_circle
BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పద్మారావు గౌడ్ గారికి మద్దతుగా అంబర్ పేటలో ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR.

Theegulla Padma Rao Talasani Srinivas Yadav

account_circle
Kaleru Venkatesh(@KaleruVenkatesh) 's Twitter Profile Photo

సమర్థ నాయకత్వానికి చిరునామా.. తెలంగాణ ప్రజానీకానికి అసలైన ధీమా..బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

సమర్థ నాయకత్వానికి చిరునామా.. తెలంగాణ ప్రజానీకానికి అసలైన ధీమా..బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు #HappyBirthdayKCR
account_circle
BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

ఇది మునుప‌టి తెలంగాణ కాదు.. ఇది టైగ‌ర్ తెలంగాణ‌ ✊

account_circle
BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

ఛలో నల్గొండ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగం - ముఖ్యాంశాలు

🔷 మన నీటి వాటా కోసం ఛలో నల్గొండ సభ పెట్టినం

🔷 నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదు

🔷 మన నీళ్లు దొచుకునేందుకు వస్తున్న వారికి ఈ సభ ఒక హెచ్చరిక

🔷 బీఆర్ఎస్ వచ్చిన తర్వాత జీరో ఫ్లోరైడ్ జిల్లాగా నల్గొండను చేశినం

🔷…

ఛలో నల్గొండ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగం - ముఖ్యాంశాలు 🔷 మన నీటి వాటా కోసం ఛలో నల్గొండ సభ పెట్టినం 🔷 నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదు 🔷 మన నీళ్లు దొచుకునేందుకు వస్తున్న వారికి ఈ సభ ఒక హెచ్చరిక 🔷 బీఆర్ఎస్ వచ్చిన తర్వాత జీరో ఫ్లోరైడ్ జిల్లాగా నల్గొండను చేశినం 🔷…
account_circle
BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

'ఛలో నల్లగొండ'
రాజకీయ సభ కాదు.. ఉద్యమ పోరాట సభ.

- బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం శ్రీ కేసీఆర్

account_circle
BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

నా చివరి శ్వాస వరకు పులిలా కొట్లాడుతా.

ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు అన్యాయం జరగనివ్వను ✊

- బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్

account_circle
BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతారా.. ఎన్ని గుండెల్రా మీకు ?

- బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం శ్రీ కేసీఆర్

account_circle
BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

కేసీఆర్ ను బద్నాం చెయ్యాలన్నదే ఎజెండాగా పెట్టుకొని.. రైతులను ఎండగొడ్తారా?

దమ్ముంటే, చేతనైతే నీళ్ళు ఎత్తిపోయ్.

- ఛలో నల్లగొండ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

account_circle
BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

కృష్ణా నది జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణకై..

నల్లగొండ గడ్డపై అడుగు పెట్టిన పోరాటయోధుడు కేసీఆర్ 🔥🔥

account_circle
BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాకతో దద్దరిల్లిన “ఛలో నల్లగొండ” సభ

తమ అభిమాన నేతను చూసి ఆనందోత్సాహాలతో కేరింతలతో జై కేసీఆర్ నినాదాలతో స్వాగతం పలికిన ప్రజలు

account_circle
BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

కృష్ణా నది జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం.. 'ఛలో నల్లగొండ' బహిరంగ సభ ప్రత్యక్షప్రసారం. twitter.com/i/broadcasts/1…

account_circle
BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

రాజకీయ దురుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర అభివృద్ధిని అడ్డుకుంటుంది - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR

జీహెచ్ఎంసీ పరిధిలోని పార్టీ కార్పొరేటర్లతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సమావేశం

తెలంగాణ భవన్ లో జరిగిన ఈ సమావేశానికి మాజీ మంత్రి తలసాని…

రాజకీయ దురుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర అభివృద్ధిని అడ్డుకుంటుంది - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS జీహెచ్ఎంసీ పరిధిలోని పార్టీ కార్పొరేటర్లతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సమావేశం తెలంగాణ భవన్ లో జరిగిన ఈ సమావేశానికి మాజీ మంత్రి తలసాని…
account_circle
Kaleru Venkatesh(@KaleruVenkatesh) 's Twitter Profile Photo

ఆటోడ్రైవర్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి అసెంబ్లీకి ఆటోల్లో వెళ్లడం జరిగింది

ఆటోడ్రైవర్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి అసెంబ్లీకి ఆటోల్లో వెళ్లడం జరిగింది
account_circle
BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

పీవీ.. మన ఠీవీ

మాజీ ప్రధాని, కీర్తిశేషులు శ్రీ పి.వి. నరసింహారావు గారికి భారతరత్న పురస్కారం ప్రకటించాలని కోరుతూ గతంలో శాసనసభలో ముఖ్యమంత్రి హోదాలో తీర్మానం ప్రవేశ పెట్టిన బీఆర్ఎస్ అధినేత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.

(08 September, 2020)

- File Video

account_circle
BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

తెలంగాణ బిడ్డ, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారికి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న దక్కడం పట్ల బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు గారు హర్షం వ్యక్తం చేశారు.

ఈ పురస్కారం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవంగా కేసీఆర్ పేర్కొన్నారు. పీవీ కి భారతరత్న ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ…

తెలంగాణ బిడ్డ, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారికి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న దక్కడం పట్ల బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు గారు హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవంగా కేసీఆర్ పేర్కొన్నారు. పీవీ కి భారతరత్న ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ…
account_circle
Kaleru Venkatesh(@KaleruVenkatesh) 's Twitter Profile Photo

నిరుపేదల దహన సంస్కారాలకు అండగా నిలుస్తున్న కార్యక్రమంలో భాగంగా, ఈరోజు 40 మందికి సంబంధించిన 2,00,000/-రూపాయల చెక్కును హిందూ శ్మశాన వాటిక కార్యదర్శి శ్రీ కుమార్ గారికి అందజేయడం జరిగింది

KTR BRS Party

నిరుపేదల దహన సంస్కారాలకు అండగా నిలుస్తున్న కార్యక్రమంలో భాగంగా, ఈరోజు 40 మందికి సంబంధించిన 2,00,000/-రూపాయల చెక్కును హిందూ శ్మశాన వాటిక కార్యదర్శి శ్రీ కుమార్ గారికి అందజేయడం జరిగింది @KTRBRS @BRSparty
account_circle
Kaleru Venkatesh(@KaleruVenkatesh) 's Twitter Profile Photo

ఈరోజు, నల్లకుంటలోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ పక్క వీధిలో 13 లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న డ్రైనేజీ లైన్ పనులకు కార్పొరేటర్ శ్రీమతి అమృత గారితో కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, అధికారులు, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

KTR BRS Party

ఈరోజు, నల్లకుంటలోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ పక్క వీధిలో 13 లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న డ్రైనేజీ లైన్ పనులకు కార్పొరేటర్ శ్రీమతి అమృత గారితో కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, అధికారులు, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు @KTRBRS @BRSparty
account_circle
Kaleru Venkatesh(@KaleruVenkatesh) 's Twitter Profile Photo

హిమాయత్ నగర్ ఎమ్మార్వో కార్యాలయం వద్ద 7 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 1,00,116/- చొప్పున మొత్తం 7,00,812 రూపాయల కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను కార్పొరేటర్ శ్రీమతి ఉమా రమేష్ యాదవ్ గారితో కలిసి పంపిణీ చేయడం జరిగింది

ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, పలువురు నాయకులు,…

హిమాయత్ నగర్ ఎమ్మార్వో కార్యాలయం వద్ద 7 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 1,00,116/- చొప్పున మొత్తం 7,00,812 రూపాయల కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను కార్పొరేటర్ శ్రీమతి ఉమా రమేష్ యాదవ్ గారితో కలిసి పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, పలువురు నాయకులు,…
account_circle
Kaleru Venkatesh(@KaleruVenkatesh) 's Twitter Profile Photo

కాచిగూడ డివిజన్ లింగంపల్లి గణేష్ టెంపుల్ వీధిలో 16 లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న డ్రైనేజి లైన్ పనులకు కార్పొరేటర్ శ్రీమతి ఉమా రమేష్ యాదవ్ గారితో కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, అధికారులు, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

KTR

కాచిగూడ డివిజన్ లింగంపల్లి గణేష్ టెంపుల్ వీధిలో 16 లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న డ్రైనేజి లైన్ పనులకు కార్పొరేటర్ శ్రీమతి ఉమా రమేష్ యాదవ్ గారితో కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, అధికారులు, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు @KTRBRS…
account_circle