KoppulaEshwarBRS(@Koppulaeshwar1) 's Twitter Profileg
KoppulaEshwarBRS

@Koppulaeshwar1

Former Minister..

ID:988688759360192513

calendar_today24-04-2018 07:59:03

3,9K Tweets

63,8K Followers

121 Following

KoppulaEshwarBRS(@Koppulaeshwar1) 's Twitter Profile Photo

టీవీ 9 లో అత్యంత ఆసక్తితో కొనసాగుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి ఇంటర్వ్యూ..

రాష్ట్ర వ్యాప్తంగా టీవీలకు అతుక్కుపోయిన ప్రజలు.

టీవీ 9 లో అత్యంత ఆసక్తితో కొనసాగుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి ఇంటర్వ్యూ.. రాష్ట్ర వ్యాప్తంగా టీవీలకు అతుక్కుపోయిన ప్రజలు.
account_circle
KoppulaEshwarBRS(@Koppulaeshwar1) 's Twitter Profile Photo

చెన్నూర్ పట్టణ కేంద్రంలో Balka Suman తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది.
BRS Party

చెన్నూర్ పట్టణ కేంద్రంలో @balkasumantrs తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. @BRSparty
account_circle
BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

కేసీఆర్ ఒక ఇన్‌స్టిట్యూష‌న్, ఒక ప‌ర్స‌న్ కాదు. శూన్యంలో నుంచి సునామీ పుట్టించాను.

స్వ‌యంగా ఒక పార్టీ స్థాపించి, ఉద్య‌మ రూపంలో న‌డిపి అనుకున్న ల‌క్ష్యాన్ని సాధించాం : బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్.

account_circle
KoppulaEshwarBRS(@Koppulaeshwar1) 's Twitter Profile Photo

చెన్నూరు నియోజకవర్గం నియోజకవర్గ స్థాయి యువజన, విద్యార్థి సోషల్ మీడియా వారియర్స్ తో క్యాతంపల్లి లో ఏర్పాటు చేసిన సమావేశానికి Balka Suman Durgam Chinnaiah హాజరైన దిశానిర్దేశం చేయడం జరిగింది. Harish Rao Thanneeru BRS Party KTR

చెన్నూరు నియోజకవర్గం నియోజకవర్గ స్థాయి యువజన, విద్యార్థి సోషల్ మీడియా వారియర్స్ తో క్యాతంపల్లి లో ఏర్పాటు చేసిన సమావేశానికి @balkasumantrs @DurgamChinnaiah హాజరైన దిశానిర్దేశం చేయడం జరిగింది. @BRSHarish @BRSparty @KTRBRS
account_circle
KoppulaEshwarBRS(@Koppulaeshwar1) 's Twitter Profile Photo

చెన్నూర్ నియోజకవర్గం, మందమర్రి పట్టణంలోని పాత బస్ స్టాండ్ ఏరియాలో Balka Suman తో కలిసి ప్రచారం నిర్వహించడం జరిగింది...

చెన్నూర్ నియోజకవర్గం, మందమర్రి పట్టణంలోని పాత బస్ స్టాండ్ ఏరియాలో @balkasumantrs తో కలిసి ప్రచారం నిర్వహించడం జరిగింది...
account_circle
BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

రైతును రాజుని చేసిన కేసీఆర్

మళ్లా బాంచన్‌ నీ కాల్మొక్త అనే స్థితికి తెచ్చిన రేవంత్ రెడ్డి

జనగామ మార్కెట్ యార్డ్ లో వడ్లు కొనాలంటూ రైతుల ఆందోళన..

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రైతు ద్రోహి రేవంత్‌ను బొంద పెడదాం.. రైతు బంధు కేసీఆర్‌ను గెలిపిద్దాం.

account_circle
KoppulaEshwarBRS(@Koppulaeshwar1) 's Twitter Profile Photo

శ్రీ హనుమాన్ విజయోత్సవ పర్వదిన శుభాకాంక్షలు.

account_circle
KoppulaEshwarBRS(@Koppulaeshwar1) 's Twitter Profile Photo

బిజేపి ప్రభుత్వం సింగరేణి పైన సవతి తల్లి ప్రేమ చూపించింది..Harish Rao Thanneeru BRS Party KTR Balka Suman

account_circle
KoppulaEshwarBRS(@Koppulaeshwar1) 's Twitter Profile Photo

ఈ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం వైపు తిరిగి చూడని నాయకులు ఇవాళ పోటీలో ఉన్నారు.BRS Party Harish Rao Thanneeru KTR Balka Suman

account_circle
KoppulaEshwarBRS(@Koppulaeshwar1) 's Twitter Profile Photo

సింగరేణి కార్మికుల పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించింది.. కెసిఆర్ గారే. BRS Party KTR Harish Rao Thanneeru
Balka Suman

account_circle
KoppulaEshwarBRS(@Koppulaeshwar1) 's Twitter Profile Photo

హనుమాన్ జయంతి పర్వదినం పురస్కరించుకొని చెన్నూరు నియోజకవర్గం, మందమర్రి పట్టణంలోని పాల చెట్టు ఏరియాలో గల శ్రీ పంచముఖి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. Balka Suman Harish Rao Thanneeru BRS Party KTR BRS News

హనుమాన్ జయంతి పర్వదినం పురస్కరించుకొని చెన్నూరు నియోజకవర్గం, మందమర్రి పట్టణంలోని పాల చెట్టు ఏరియాలో గల శ్రీ పంచముఖి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. @balkasumantrs @BRSHarish @BRSparty @KTRBRS @BRSParty_News
account_circle
KoppulaEshwarBRS(@Koppulaeshwar1) 's Twitter Profile Photo

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నూరు నియోజకవర్గంలోని సింగరేణి కోల్ బెల్ట్ మందమర్రి డివిజన్ KK 5 మైన్ పైన Balka Suman తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించి రానున్న ఎన్నికల్లో BRS Party కారు గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. KTR

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నూరు నియోజకవర్గంలోని సింగరేణి కోల్ బెల్ట్ మందమర్రి డివిజన్ KK 5 మైన్ పైన @balkasumantrs తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించి రానున్న ఎన్నికల్లో @BRSparty కారు గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. @KTRBRS
account_circle
KoppulaEshwarBRS(@Koppulaeshwar1) 's Twitter Profile Photo

పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో రైతు పోస్ట్ కార్డ్ ఉద్యమం.....

account_circle
KoppulaEshwarBRS(@Koppulaeshwar1) 's Twitter Profile Photo

రాష్ట్ర ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు....

account_circle
BRS Party Sircilla(@BrsSircilla) 's Twitter Profile Photo

సిరిసిల్ల పట్టణ కార్యకర్తల సమావేశంలో కరెంట్ పోవడంతో కార్యకర్తల ఫోన్ లైట్స్ సహాయంతో ప్రసంగిస్తున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న.



KTR BRS Party

account_circle
KoppulaEshwarBRS(@Koppulaeshwar1) 's Twitter Profile Photo

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గం లక్షేట్ పేట మండలం వెంకట్రావు పేట గ్రామంలో Nadipelly Diwakar Rao గారితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది.Harish Rao Thanneeru BRS News KTR

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గం లక్షేట్ పేట మండలం వెంకట్రావు పేట గ్రామంలో @NDiwakarRao గారితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది.@BRSHarish @BRSParty_News @KTRBRS
account_circle
KoppulaEshwarBRS(@Koppulaeshwar1) 's Twitter Profile Photo

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని BRS Party కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరై రానున్న ఎన్నికల వ్యూహాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. Harish Rao Thanneeru
BRS Party
BRS News KTR

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని @BRSparty కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరై రానున్న ఎన్నికల వ్యూహాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. @BRSHarish @BRSparty @BRSParty_News @KTRBRS
account_circle
KoppulaEshwarBRS(@Koppulaeshwar1) 's Twitter Profile Photo

మంచిర్యాల నియోజకవర్గం శ్రీరాంపూర్ కాలనీ నుండి కొత్త రోడ్ వరకు వాణిజ్య వ్యాపారులను, నస్పూర్ టౌన్ షిప్ లో వర్తక వాణిజ్య వ్యాపారులను, ప్రజలను కలిసి రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. BRS Party BRS Party Harish Rao Thanneeru KTR

మంచిర్యాల నియోజకవర్గం శ్రీరాంపూర్ కాలనీ నుండి కొత్త రోడ్ వరకు వాణిజ్య వ్యాపారులను, నస్పూర్ టౌన్ షిప్ లో వర్తక వాణిజ్య వ్యాపారులను, ప్రజలను కలిసి రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. @BRSparty @BRSparty @BRSHarish @KTRBRS
account_circle