Nandigam Suresh YSRCP - MP(@NandigamSuresh7) 's Twitter Profileg
Nandigam Suresh YSRCP - MP

@NandigamSuresh7

Member of Parliament Bapatla

YSR Congress Party - Andhrapradesh

ID:1113328273000267776

calendar_today03-04-2019 06:31:59

1,7K Tweets

48,4K Followers

6 Following

Nandigam Suresh YSRCP - MP(@NandigamSuresh7) 's Twitter Profile Photo

వైయ‌స్ఆర్ రైతు భ‌రోసా ద్వారా ఈ ఐదేళ్ళ‌లో రైతుల‌కు ఏడాదికి రూ.13,500 సాయం అందించిన సీఎం YS Jagan Mohan Reddy గారు కొత్త ప్ర‌భుత్వంలో ఏడాదికి రూ.16,000 సాయం అందిస్తామ‌ని హామీ ఇచ్చారు. తాను చేసేదే చెప్తానంటూ నేడు న‌వ‌ర‌త్నాలు ప్ల‌స్ మేనిఫెస్టోను విడుద‌ల చేశారు.

వైయ‌స్ఆర్ రైతు భ‌రోసా ద్వారా ఈ ఐదేళ్ళ‌లో రైతుల‌కు ఏడాదికి రూ.13,500 సాయం అందించిన సీఎం @ysjagan గారు కొత్త ప్ర‌భుత్వంలో ఏడాదికి రూ.16,000 సాయం అందిస్తామ‌ని హామీ ఇచ్చారు. తాను చేసేదే చెప్తానంటూ నేడు న‌వ‌ర‌త్నాలు ప్ల‌స్ మేనిఫెస్టోను విడుద‌ల చేశారు. #YSRCPNavaratnaluPlus
account_circle
Nandigam Suresh YSRCP - MP(@NandigamSuresh7) 's Twitter Profile Photo

వైయస్‌ఆర్‌సీపీ 2024 ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్.

చెప్పాడంటే.. చేస్తాడంతే..


వైయస్‌ఆర్‌సీపీ 2024 ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్. చెప్పాడంటే.. చేస్తాడంతే.. #YSRCPNavaratanaluPlus #JaganannaNavaratanaluPlus
account_circle
Nandigam Suresh YSRCP - MP(@NandigamSuresh7) 's Twitter Profile Photo

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర చేశారు సీఎం YS Jagan Mohan Reddy గారు. ఈ ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌జ‌ల‌కు చేసిన మంచిని చెప్పేందుకు మేమంతా సిద్ధం బ‌స్సుయాత్ర చేశారు. అందుకే ప్ర‌జ‌లు జ‌గ‌న‌న్న వెంటే మేము అంటున్నారు.

account_circle
Nandigam Suresh YSRCP - MP(@NandigamSuresh7) 's Twitter Profile Photo

మన వైస్సార్సీపీ సోషల్ మీడియా వారియర్స్ తో జగనన్న సెల్ఫీ👌🏻❤️

మన వైస్సార్సీపీ సోషల్ మీడియా వారియర్స్ తో జగనన్న సెల్ఫీ👌🏻❤️
account_circle
Nandigam Suresh YSRCP - MP(@NandigamSuresh7) 's Twitter Profile Photo

బాపట్ల ఎంపీ అభ్యర్థి గా నామినేషన్ కార్యక్రమం లో

బాపట్ల ఎంపీ అభ్యర్థి గా నామినేషన్ కార్యక్రమం లో
account_circle
Nandigam Suresh YSRCP - MP(@NandigamSuresh7) 's Twitter Profile Photo

రేపు ఉదయం 8:30 గం౹౹లకు బాపట్లలో కలెక్టరేట్ నందు ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నాను.

కావున ఈ కార్యక్రమంలో బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గల ప్రజలు వైస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు వేలాదిమందిగా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము.

రేపు ఉదయం 8:30 గం౹౹లకు బాపట్లలో కలెక్టరేట్ నందు ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నాను. కావున ఈ కార్యక్రమంలో బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గల ప్రజలు వైస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు వేలాదిమందిగా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. #MemanthaSiddham #VoteForFan
account_circle
Nandigam Suresh YSRCP - MP(@NandigamSuresh7) 's Twitter Profile Photo

మే13న ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి జగనన్న ప్రభుత్వంన్ని భారీ మెజార్టీతో గెలిపిచండి - Vote For YSRCP

వేమూరు నియోజకవర్గం అమృతులూరు మండలం,ఇంటూరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో..

In2024

account_circle
Nandigam Suresh YSRCP - MP(@NandigamSuresh7) 's Twitter Profile Photo

రేపు నామినేషన్ వేస్తున్నా అందరూ రండి : టైమ్ 8:30 బాపట్ల కలెక్టర్ ఆఫీస్ నందు … మీ నందిగం సురేష్ 🙏🏻

account_circle
Nandigam Suresh YSRCP - MP(@NandigamSuresh7) 's Twitter Profile Photo

కాదండి... బాధగా ఉండదాండి..

తండ్రి ఏమో అలా.. కొడుకు ఏమో ఇలా

account_circle
Nandigam Suresh YSRCP - MP(@NandigamSuresh7) 's Twitter Profile Photo

*ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ అధికారంలోకి వైయస్ఆర్‌సీపీ! 🔥*

జగన్మోహన్ రెడ్డి గారు ప్రచార కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్‌లో మరో చారిత్రక విజయం సాధించనున్నాయి.
టీడీపీ ఎంత ప్రయత్నించినా, ప్రజామద్దతు లేక పరాజయం పొందనుంది.

*ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ అధికారంలోకి వైయస్ఆర్‌సీపీ! 🔥* జగన్మోహన్ రెడ్డి గారు ప్రచార కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్‌లో మరో చారిత్రక విజయం సాధించనున్నాయి. టీడీపీ ఎంత ప్రయత్నించినా, ప్రజామద్దతు లేక పరాజయం పొందనుంది. #APElections2024SurveyResults #YSJaganAgain #VoteForFAN #EndofTDP
account_circle
Nandigam Suresh YSRCP - MP(@NandigamSuresh7) 's Twitter Profile Photo

గ‌తంలో Telugu Desam Party బ‌లంగా ఉన్న చోట్ల కూడా సీఎం YS Jagan Mohan Reddy గారి ప్ర‌జాద‌ర‌ణ‌కు ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ఆ ఉక్రోషంతో ఆయ‌న‌పై సోష‌ల్‌మీడియాలో దుష్ప్ర‌చారం చేసేందుకు భారీగా దొంగ అకౌంట్లు క్రియేట్ చేయించారు చంద్ర‌బాబు, లోకేష్‌. వీరికెందుకు రాజ‌కీయాలు.

గ‌తంలో @JaiTDP బ‌లంగా ఉన్న చోట్ల కూడా సీఎం @ysjagan గారి ప్ర‌జాద‌ర‌ణ‌కు ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ఆ ఉక్రోషంతో ఆయ‌న‌పై సోష‌ల్‌మీడియాలో దుష్ప్ర‌చారం చేసేందుకు భారీగా దొంగ అకౌంట్లు క్రియేట్ చేయించారు చంద్ర‌బాబు, లోకేష్‌. వీరికెందుకు రాజ‌కీయాలు. #TDPFakePropagandaExposed
account_circle
Nandigam Suresh YSRCP - MP(@NandigamSuresh7) 's Twitter Profile Photo

సీఎం YS Jagan Mohan Reddy గారిని ఒంట‌రిగా ఎదుర్కోలేక క‌ట్ట‌గ‌ట్టుకు వ‌స్తున్నాయి ప్ర‌తిప‌క్షాలు. అయినా మేమంతా సిద్ధం యాత్రకు వ‌స్తున్న‌ స్పంద‌న చూసి, గుబులు పుట్ట‌డంతో ఆయ‌న‌పై దాడి చేశాయి. వీటిని లెక్క‌చేయ‌ని జ‌గ‌న‌న్న ఒక‌రోజు విశ్రాంతి తీసుకుని మ‌ర‌లా యాత్ర ప్రారంభించారు.

account_circle
Nandigam Suresh YSRCP - MP(@NandigamSuresh7) 's Twitter Profile Photo

విశ్వ విజ్ఞాని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నవ భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఘన నివాళులు.


విశ్వ విజ్ఞాని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నవ భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఘన నివాళులు. #AmbedkarJayanti #StatueOfSocialJustice
account_circle
Nandigam Suresh YSRCP - MP(@NandigamSuresh7) 's Twitter Profile Photo

ఏపీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పై దాడి హేయమైన చర్య.. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. YS Jagan Mohan Reddy

ఏపీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పై దాడి హేయమైన చర్య.. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. @ysjagan
account_circle
Nandigam Suresh YSRCP - MP(@NandigamSuresh7) 's Twitter Profile Photo

ఇంతటి ప్రజాదరణ చూసి ఓర్వలేక ఈరోజు మీరు ఇంతటి నిచానికి దిగజారుతారా.? Telugu Desam Party మీకు చేతనైతే డైరెక్ట్ గా ఎదుర్కొండ్రా అంతేకానీ ఇలా రాళ్లు విసరడం ఏంటి మా నాయకుడు జగన్ అన్న మీద

account_circle