Newsmeter Telugu(@NewsmeterTelugu) 's Twitter Profileg
Newsmeter Telugu

@NewsmeterTelugu

తెలుగు రాష్ట్రాల‌ వార్త‌ల‌తో పాటు విద్యా, వాణిజ్య‌, సామాజిక, రాజ‌కీయ, క్రీడా వార్త‌ల స‌మాచారం కోసం న్యూస్‌మీట‌ర్ తెలుగును అనుస‌రించండి.

ID:1171720975706050560

linkhttps://telugu.newsmeter.in calendar_today11-09-2019 09:43:53

34,7K Tweets

3,5K Followers

18 Following

Newsmeter Telugu(@NewsmeterTelugu) 's Twitter Profile Photo

చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఐస్‌క్రీమ్‌ని చాలా ఇష్టంగా తింటారు. డయాబెటిస్‌ రోగులు, ఇది తింటే లావు అవుతామని భావించేవారు ఐస్‌క్రీమ్‌ జోలికిపోరు. telugu.newsmeter.in/lifestyle/is-e…

account_circle
Newsmeter Telugu(@NewsmeterTelugu) 's Twitter Profile Photo

లోక్​సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్​కు బిగ్​ షాక్ తగిలింది. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి, కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. telugu.newsmeter.in/telangana/form…

ఎన్నికల కోడ్‌ ముగియగానే ఆమోదించిన కొత్త పింఛన్‌లతో సహా పెంచిన రూ.4 వేల పింఛన్‌ను అందజేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రకటించారు. telugu.newsmeter.in/telangana/tela…

మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. 48 గంటలపాటు ఎన్నికల ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. telugu.newsmeter.in/telangana/elec…

account_circle
Newsmeter Telugu(@NewsmeterTelugu) 's Twitter Profile Photo

బీఆర్ఎస్‌కు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు పంపించారు. తాను బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.

#Telangana బీఆర్ఎస్‌కు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు పంపించారు. తాను బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.
account_circle
Newsmeter Telugu(@NewsmeterTelugu) 's Twitter Profile Photo

- బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై ఈసీ చర్యలు తీసుకుంది. 48 గంటలపాటు ఎన్నికల ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. కాంగ్రెస్‌ నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు అందడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి 48 గంటలపాటు ఈ నిషేధం వర్తించనుంది.

#Telangana - బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై ఈసీ చర్యలు తీసుకుంది. 48 గంటలపాటు ఎన్నికల ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. కాంగ్రెస్‌ నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు అందడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి 48 గంటలపాటు ఈ నిషేధం వర్తించనుంది.
account_circle
Newsmeter Telugu(@NewsmeterTelugu) 's Twitter Profile Photo

నల్లగొండ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. భావోద్వేగ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల కోసం ప్రాణాలు ఇవ్వమన్నా ఇస్తానని అన్నారు.

బీజేపీ చట్టవ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని టీపీసీసీ లీగల్‌ అడ్వైజర్‌, స్పోక్స్‌ పర్సన్‌ ఎం రామచంద్రారెడ్డి అన్నారు. telugu.newsmeter.in/telangana/bjp-…

account_circle
Newsmeter Telugu(@NewsmeterTelugu) 's Twitter Profile Photo

అంగన్‌వాడీ సమీపంలోని తన ఇంటి వద్ద ఉన్న బావిలో పడిన మేకను రక్షించే ప్రయత్నంలో అల్తాఫ్ అనే 25 ఏళ్ల వ్యక్తి బుధవారం ఊపిరాడక మృతి చెందాడు. telugu.newsmeter.in/crime/man-dies…

account_circle
Newsmeter Telugu(@NewsmeterTelugu) 's Twitter Profile Photo

టీ20 వరల్డ్ కప్‌ 2024 టోర్నీకి ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ టోర్నీకి ముందు ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ భారత జట్టు గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
telugu.newsmeter.in/sports/t20-wor…

account_circle
Newsmeter Telugu(@NewsmeterTelugu) 's Twitter Profile Photo

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి ప్రజలు ఓటు వేస్తే.. మన ఆస్తులు గాల్లో దీపాలే అవుతాయని అన్నారు.
telugu.newsmeter.in/politics/janas…

account_circle
Newsmeter Telugu(@NewsmeterTelugu) 's Twitter Profile Photo

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విమర్శించారు. telugu.newsmeter.in/andhra-pradesh…

ఓ క్యాన్సర్‌ పేషెంట్‌కు అదృష్టం వరించింది. అతనికి రూ.10వేల కోట్లకు పైగా లాటరీ తగిలింది.
telugu.newsmeter.in/international/…

account_circle
Newsmeter Telugu(@NewsmeterTelugu) 's Twitter Profile Photo

''ప్రచారం మానేసి ఢిల్లీ పోలీసుల ఎదుట హాజరుకావాలా? మా రాష్ట్రానికి వచ్చి నన్నే బెదిరిస్తారా?'' అని ప్రధాని మోదీపై సీఎం రేవంత్‌ ఫైర్‌ అయ్యారు.

''ఖబర్దార్ ప్రధాని నరేంద్ర మోదీ.. మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తే బీజేపీకి నిజాం, రజాకార్ల గతి తప్పదు. ఇది తెలంగాణ ప్రైడ్

account_circle
Newsmeter Telugu(@NewsmeterTelugu) 's Twitter Profile Photo

దక్షిణ ఓడరేవు నగరమైన ఒడెసాలో 'హ్యారీ పోటర్ కాజిల్'గా ప్రసిద్ధి చెందిన ఉక్రెయిన్ భవనంపై రష్యా క్షిపణితో దాడి చేసింది. telugu.newsmeter.in/international/…

account_circle
Newsmeter Telugu(@NewsmeterTelugu) 's Twitter Profile Photo

బాలీవుడ్‌ హీరో సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల జరిపిన కేసులో నిందితుల్లో ఒకరు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారని వర్గాలు బుధవారం తెలిపాయి. telugu.newsmeter.in/crime/accused-…

account_circle
Newsmeter Telugu(@NewsmeterTelugu) 's Twitter Profile Photo

టాప్ హీరోయిన్లలో ఒకరైన పూజ హెగ్డేను వరుస పరాజయాలు పలకరించాయి. ఇటు టాలీవుడ్ లోనూ.. అటు బాలీవుడ్ లోనూ బుట్ట బొమ్మ ఫ్లాప్ లను చవి చూసింది.
telugu.newsmeter.in/entertainment/…

account_circle
Newsmeter Telugu(@NewsmeterTelugu) 's Twitter Profile Photo

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై ఎడిట్‌ చేసిన వీడియో కేసులో నోటీసుపై స్పందించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమయం కోరినట్లు బుధవారం ఒక అధికారి తెలిపారు. telugu.newsmeter.in/telangana/tela…

account_circle