APTrend(@OnceMoreJMR) 's Twitter Profileg
APTrend

@OnceMoreJMR

ID:1434330766717030402

calendar_today05-09-2021 01:41:34

111,9K Tweets

498 Followers

4,4K Following

Team_YSJ🇸🇱 | Siddham(@YS_JAGAN_2024) 's Twitter Profile Photo

విద్య దీవెన వసతి దీవెన రద్దు చేసి నారాయణకీ ఇస్తాం 🙏

account_circle
B V S💎FFF Siddham ✊🏻(@1975BVS) 's Twitter Profile Photo

ఒక చోట ఓడిపోయిన లోకేష్... రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గాడి నాయకత్వం వర్ధిల్లాలి అని యువగళం పాదయాత్రలో అరవడం.... ఇదేం బ్రతుకురా మీది ఎల్లో గొర్రెలు😂😂😂

సిద్ధమ్

account_circle
B V S💎FFF Siddham ✊🏻(@1975BVS) 's Twitter Profile Photo

నెల నెలా అమ్మఒడి 15,000.. ముగ్గురుంటే ప్రతీ నెలా తొంభై వేలు ఇస్తాం..🤣😂

సిద్ధమ్

account_circle
AP360(@andhraa360) 's Twitter Profile Photo

అమరావతీ పేరుతో 3లక్షల కోట్ల ఖర్చు చేసి, రాష్ట్రాన్ని వెనక్కినెట్టిన అప్పటి ప్రభుత్వం

తెలంగాణ కంటే ఎక్కువగా అభివృధి చేసిన ఇప్పటి ప్రభుత్వం.

అమరావతీ పేరుతో 3లక్షల కోట్ల ఖర్చు చేసి, రాష్ట్రాన్ని వెనక్కినెట్టిన అప్పటి #CBN ప్రభుత్వం తెలంగాణ కంటే ఎక్కువగా అభివృధి చేసిన ఇప్పటి #YSJagan ప్రభుత్వం. #WhyAPNeedsJagan #AndhraPradesh
account_circle
AP360(@andhraa360) 's Twitter Profile Photo

చంద్రబాబు పై మొత్తంగా 7 కేసులు
ఒక్క కేసులోనే బెయిల్ .

డాక్టర్స్ చెప్పిన రోగాలు అలాగే ఉన్నాయి.

జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్.

చంద్రబాబు పై మొత్తంగా 7 కేసులు ఒక్క కేసులోనే బెయిల్ . డాక్టర్స్ చెప్పిన రోగాలు అలాగే ఉన్నాయి. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. #CBN #AndhraPradesh
account_circle
AP360(@andhraa360) 's Twitter Profile Photo

మన రాష్ట్రంలోని శ్రీసిటీ గురించి తెలుసా.

2008 లో వైస్సార్ చేత ప్రారభింపబడిన శ్రీసిటీ

- 27 దేశాలకు చెందిన 186 ప్రముఖ పరిశ్రమలు
- 40 వేలకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు
- 35 వేలకు పైగా పరోక్ష ఉద్యోగాలు
- $4 బిలియన్ పెట్టుబడులు
- $500 మిలియన్ ఎగుమతులు

మన రాష్ట్రంలోని శ్రీసిటీ గురించి తెలుసా. 2008 లో వైస్సార్ చేత ప్రారభింపబడిన శ్రీసిటీ - 27 దేశాలకు చెందిన 186 ప్రముఖ పరిశ్రమలు - 40 వేలకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు - 35 వేలకు పైగా పరోక్ష ఉద్యోగాలు - $4 బిలియన్ పెట్టుబడులు - $500 మిలియన్ ఎగుమతులు #WhyAPNeedsJagan #ProgressiveAP
account_circle
AP360(@andhraa360) 's Twitter Profile Photo

మన రాష్ట్రంలోని సరుకుల రేట్లు - దేశంలో ఏ రాష్ట్రంతో పోల్చినా ఏపీలోనే సరకుల ధరలు తక్కువ.

ఇప్పుడే లేచిన బాబు గారికి, ఎప్పుడో ఒకసారి లేచే కల్యాణ్ కి తెలియాల్సిన అవసరం. ఇక, పప్పు గారికి తెలియాల్సిన అవసరమే లేదు.

అందుకే అన్నారు

account_circle
AP360(@andhraa360) 's Twitter Profile Photo

ఆంధ్రప్రదేశ్ రోడ్లు - 32

18 కిలోమీటర్ల దారి, రాయచోటి - వీరబల్లి. ఎలాంటి గతుకులు లేని డబుల్ రోడ్డు.

account_circle
AP360(@andhraa360) 's Twitter Profile Photo

ఇది తెలుసా!

❌ మన రాష్ట్రంలో నిత్యావసరాల రేట్లు పెరుగుతున్నాయి అని గగ్గోలు పెట్టే అవకాశవాద పార్టీలకు
❌ గంతలు కట్టుకుని ఉన్న పచ్చ మీడియాకు, ❌ ద్రవ్యోల్బణం అని దీర్ఘాలు తేసే సొకాల్డ్ ఆర్థికవేత్తలకి
❌ సొంత మీడియా ఉన్న అధికార పార్టీకి

✅ మన రాష్ట్ర నిత్యావసరాల రేటు 4.69
✅ దేశ…

ఇది తెలుసా! ❌ మన రాష్ట్రంలో నిత్యావసరాల రేట్లు పెరుగుతున్నాయి అని గగ్గోలు పెట్టే అవకాశవాద పార్టీలకు ❌ గంతలు కట్టుకుని ఉన్న పచ్చ మీడియాకు, ❌ ద్రవ్యోల్బణం అని దీర్ఘాలు తేసే సొకాల్డ్ ఆర్థికవేత్తలకి ❌ సొంత మీడియా ఉన్న అధికార పార్టీకి ✅ మన రాష్ట్ర నిత్యావసరాల రేటు 4.69 ✅ దేశ…
account_circle
AP360(@andhraa360) 's Twitter Profile Photo

జనసేనకు తప్పని 'సున్నా' గండం.

అతి త్వరలో హ్యాట్రిక్ 'సున్నా' కొట్టనున్న పవన్ కళ్యాణ్ - రాజకీయాలలో కూడా.

ఇవ్వాల్టి విడుదల చేసిన తెలంగాణ ఎన్నికల అంచనా ప్రకారం, ఎన్నికల ఉసులో లేని జనసెన. ఆటలో అరటిపండు అనుకుంటున్న తెలంగాణ ప్రజానీకం అని టాక్.

జనసేనకు తప్పని 'సున్నా' గండం. అతి త్వరలో హ్యాట్రిక్ 'సున్నా' కొట్టనున్న పవన్ కళ్యాణ్ - రాజకీయాలలో కూడా. ఇవ్వాల్టి #LokPoll విడుదల చేసిన తెలంగాణ ఎన్నికల అంచనా ప్రకారం, ఎన్నికల ఉసులో లేని జనసెన. ఆటలో అరటిపండు అనుకుంటున్న తెలంగాణ ప్రజానీకం అని టాక్. #Telangana #PawanKalyan…
account_circle
AP360(@andhraa360) 's Twitter Profile Photo

జనసేనకు తప్పని 'సున్నా' గండం.

అతి త్వరలో హ్యాట్రిక్ 'సున్నా' కొట్టనున్న పవన్ కళ్యాణ్ - రాజకీయాలలో కూడా.

ఇవ్వాల్టి విడుదల చేసిన తెలంగాణ ఎన్నికల అంచనా ప్రకారం, ఎన్నికల ఉసులో లేని జనసెన. ఆటలో అరటిపండు అనుకుంటున్న తెలంగాణ ప్రజానీకం అని టాక్.

account_circle
B V S💎FFF Siddham ✊🏻(@1975BVS) 's Twitter Profile Photo

హైకోర్టు నిర్ధారిస్తూ బెయిల్ ఇవ్వడంపై సీఐడి అభ్యంతరం
టిడిపి బ్యాంక్ ఖాతా వివరాలు ఇవ్వలేదు, విచారణను టిడిపి నుంచి ఎవరూ రాలేదు అని పిటిషన్ లో సీఐడీ స్పష్టం చేసినా.
టిడిపి ఖాతా లోకి డబ్బు చేరింది అన్న ఆధారాలు లేవని బెయిల్ కాపిలో పేర్కొన్న కోర్టు

account_circle
B V S💎FFF Siddham ✊🏻(@1975BVS) 's Twitter Profile Photo

చంద్రబాబు బెయిల్‌పై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం

నేడు సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేయనున్న సీఐడీ
- స్కిల్ కేసులో హైకోర్టు వ్యవహారశైలిపై పిటిషన్
- హైకోర్టు పరిధి దాటి వ్యవహరించిందన్న ఏపీ ప్రభుత్వం
- ట్రయల్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న అంశాన్ని సిద్ధమ్

account_circle