Chandra Singam(@Singam1Chandra) 's Twitter Profile Photo

Rajoli Reservoir on Kundu River in Kadapa District.

The way you accept the truth is remarkable Anna &clearly explaining to the people why this project has not done.

No worries in next term with in three years this project will complete.We are with you🤝🤝
..

account_circle
Reddeppagari Madhavi(@R_Madhavi_Reddy) 's Twitter Profile Photo

ప్రజాగళం సభకు ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, టిడిపి, జనసేన, బిజెపి నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయవలసినదిగా మనవి.

Elections2024

ప్రజాగళం సభకు ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, టిడిపి, జనసేన, బిజెపి నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయవలసినదిగా మనవి.

#Kadapa #TDP #PrajaGalam #prajagalammeeting #AndhraPradeshElections2024 #AndhraPradesh
account_circle
Srinivasa Reddy Reddeppagari(@ReddeppagariSVR) 's Twitter Profile Photo

ఈ రోజు అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ వేస్తున్న సంధర్బంలో నా సతీమణి, కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవి తో కలిసి దేవుని కడప శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని పూజా కార్యక్రమాలలో పాల్గొని ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది

TDP

#Kadapa #TDP #KadapaTDP 
#apelections2024 #RMadhaviReddy
account_circle
𝗦𝗵𝗶𝘃𝘂𝗱𝘂(@Shiva4TDP) 's Twitter Profile Photo

కడపొన్ని ఊహ తెలిసినప్పటి నుంచి YS కుటుంబానికే వేసా .. కానీ ఈసారి మాధవి రెడ్డి గారికి వేస్తా చంద్రబాబు సీఎం అయితేనే బాగుపడుతాం

కడప ఓటర్ లో భారీ చేంజ్ 🥁🦁💥🔥

Unanimous Approval for Kadapa Sivangi Reddeppagari Madhavi ✅🔥💥

account_circle
AP360(@andhraa360) 's Twitter Profile Photo

50 - వైఎస్ జగన్ ✅
02 - చంద్ర బాబు ✅

ఇంతకీ 50-02 విశేషం ఎంటి? తెలుసుకోవాలి అంటే చూసేయండి ఈ వీడియో.🥇🔥👍

account_circle
Reddeppagari Madhavi(@R_Madhavi_Reddy) 's Twitter Profile Photo

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప నగరంలోని 50వ డివిజన్ రుకవారి పల్లి ఓబుల్ కొండా రెడ్డి రైస్ మిల్ నుండి టీడీపీ సంక్షేమ పథకాల గురించి గడప గడపకు వెళ్లి ప్రజలకు వివరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

JSPBJPTogether

#Kadapa #TDP #TDPJSPBJPTogether
account_circle
Yeswanth(యశ్వంత్)(@yeswanth86) 's Twitter Profile Photo

“నా మీద హత్య ప్రయత్నం చేసిన వాళ్ళు అనంతపురం కి సంబంధించిన ధర్మవరానికి చెందిన శ్రీనాథ్ రెడ్డి కిరాయి హంతకులు. అతని పిలిపించి పంచభక్షబరబాణాలు పెట్టిచ్చి, ధర్మానికి విరుద్ధంగా చంపడం నేరం. అనగానే తను 1/2 ...🫂

account_circle
Yeswanth(యశ్వంత్)(@yeswanth86) 's Twitter Profile Photo

వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రొదుటూరు లో రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి గారికి ఎందుకు ఓటు వెయ్యాలి ? అని జర్నలిస్ట్ Yanika Narasimha Rao గారి ప్రశ్నకి..

సమాధానం 👇

ఇంకా ప్రజలే న్యాయ నిర్ణేతలు. 🫂

account_circle
Reddeppagari Madhavi(@R_Madhavi_Reddy) 's Twitter Profile Photo

కడప నగరంలో జన సందోహం
విజయభేరి మోగిస్తూ
గెలుపు శబ్దం వినిపిస్తూ
వేలాదిగా తరలివచ్చి స్వాగతం పలికిన అశేష ప్రజానికానికి శతకోటి వందనాలు.

Elections2024

కడప నగరంలో జన సందోహం
విజయభేరి మోగిస్తూ
గెలుపు శబ్దం వినిపిస్తూ
వేలాదిగా తరలివచ్చి స్వాగతం పలికిన అశేష ప్రజానికానికి శతకోటి వందనాలు.

#Kadapa #TDP #nomination #NominationDay #AndhraPradeshElections2024 #AndhraPradesh
account_circle
Daily Culture(@DailyCultureYT) 's Twitter Profile Photo

గాజు గ్లాసు కి ఊరట...!

1)Nellore
2)Kurnool
3)Vijayawada
4)Hindupur
5)Narsaraopeta
6)Ongole
7)chittoor
8)Bapatla
9)Nandyal
10)Srikakulam
11)Anantapur
12)Kadapa

ఈ 12 పార్లమెంట్ పరిధిలో ఉన్న నియోజికవర్గాల్లో మాత్రమే గాజు గ్లాస్ Free Symbol గా ఉండనుంది

#Janasena గాజు గ్లాసు కి ఊరట...!

1)Nellore
2)Kurnool
3)Vijayawada
4)Hindupur
5)Narsaraopeta
6)Ongole
7)chittoor
8)Bapatla
9)Nandyal
10)Srikakulam
11)Anantapur
12)Kadapa

ఈ 12 పార్లమెంట్ పరిధిలో ఉన్న నియోజికవర్గాల్లో మాత్రమే గాజు గ్లాస్ Free Symbol గా ఉండనుంది

#PawanKalyan
account_circle
Chandra Singam(@Singam1Chandra) 's Twitter Profile Photo

గ్రామ స్వరాజ్యం....
👉Village Sachivalayam..
👉RBK..
👉Village clinic..

One stop solutions for all problems in villages..

1. Sachivalayam Complex😍😍😍
Velpula village..
YSR Kadapa District..

account_circle