Mask Podu 🚲(@Pa1______) 's Twitter Profileg
Mask Podu 🚲

@Pa1______

ID:1423588911335444482

calendar_today06-08-2021 10:19:25

35,5K Tweets

854 Followers

637 Following

Sai(@Sai1016171) 's Twitter Profile Photo

Gachibowli Stadium లో ఒక రాజకీయ నాయకుడికి మీ కోసం మేమున్నాం అని చాటి చెప్పిన క్షణం!! ఈ వీడియో చూస్తే ఇప్పటికీ ఆనంద భాష్పాలు వస్తాయి.....

రేపు నువ్వు అరెస్ట్ అయితే నీ కోసం ఇలా చేసే వాళ్ళు ఉన్నారా జగన్ రెడ్డి????

ఆయన గెలుపు ఒక్కటే మిగిలిఉన్నది 👍👍👍👍

account_circle
𝒟𝒾𝓋𝓎𝒶(@Divya_Mudunuri) 's Twitter Profile Photo

This video is pure goosebumps stuff.🔥

అసురసంహారానికి కదిలివస్తున్న అన్నదమ్ముల్లా..
భేషజాలు లేకుండా కలిసి తిరుగుతున్న స్నేహితుల్లా.. 💛❤️

account_circle
𝗦𝗵𝗶𝘃𝘂𝗱𝘂(@Shiva4TDP) 's Twitter Profile Photo

చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు వ్యవస్థలను గౌరవించారు, కక్ష సాధింపు చర్యలు తీసుకోలేదు, నాకు జగన్ రెడ్డికి అదనపు భద్రత కేటాయించారు.

Thank you for your kind words Pawan Kalyan garu ❤️

account_circle
Jr NTR(@tarak9999) 's Twitter Profile Photo

అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.

Wishing everyone a very Happy Ram Navami.

account_circle
Sateesh Vinjam(@Sateesh_Vinjam) 's Twitter Profile Photo

పదవి అంటే బాధ్యత, అధికారం కాదు

ఒక ప్రభుత్వ టీచర్ ని తను కోరుకున్న చోటు కి బదిలీ చేయమని.... ఒక ముఖ్యమంత్రి.... విద్యాశాఖ మంత్రికి సిఫారసు చేశారు.

ఆ సిఫారసు చూసిన విద్యా శాఖ మంత్రి, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి, ఆ టీచర్ ని బదిలీ చేయడం సాధ్యం కాదు, అది నిబంధనలకు విరుద్ధం అని…

పదవి అంటే బాధ్యత, అధికారం కాదు ఒక ప్రభుత్వ టీచర్ ని తను కోరుకున్న చోటు కి బదిలీ చేయమని.... ఒక ముఖ్యమంత్రి.... విద్యాశాఖ మంత్రికి సిఫారసు చేశారు. ఆ సిఫారసు చూసిన విద్యా శాఖ మంత్రి, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి, ఆ టీచర్ ని బదిలీ చేయడం సాధ్యం కాదు, అది నిబంధనలకు విరుద్ధం అని…
account_circle
iTDP Official(@iTDP_Official) 's Twitter Profile Photo

సరే కరెంటు పోయింది .. సెక్యూరిటీ నిన్ను బస్సు లోపలకి ఎందుకు తీసుకెళ్లలేదు ?

రాయి తగిలిన 5 నిమిషాలకి ప్లేకార్డ్స్ ఎలా వచ్చాయి ?

ఇది డ్రామా కాకపోతే మరేంటి ?

account_circle
Daily Culture(@DailyCultureYT) 's Twitter Profile Photo

' గారు ఆయన సొంత కేసు లోనే జైలు లో ఉండి వచ్చారు ఆయన CBI ని Influence చేస్తారా' - counter to comments on CBN and Sunitha influencing CBI

account_circle
అఖండ🔥🐯దేవర🦁🔥(@conquerordon99) 's Twitter Profile Photo

ఒరేయ్ మధుసూదన నీ బతుకు మొత్తం బట్టబయలు అయింది కదర

account_circle
M9 NEWS(@M9News_) 's Twitter Profile Photo

వైసీపీ ఎమ్మెల్సీ కి 18 నెలల జైలు శిక్ష

ఐదుగురు దళితులను హింసించి శిరోముండనం చేసిన కేసు

1996 లో జరిగిన కేసులో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కి 18 నెలల జైలు, 2 లక్షల జరిమానా

account_circle
𝗦𝗵𝗶𝘃𝘂𝗱𝘂(@Shiva4TDP) 's Twitter Profile Photo

ఎమ్మిగనూరు సింహం రాకతో ఎగిసి ఎగిసి పడింది

ఆ జనం ఏంట్రా బాబు 💥🔥🦁🦁🦁

రాయలసీమ లో గట్టి సీట్లు వస్తాయి 🥁🦁

Rayalaseema Seats:

TDP Seats >> YCP Seats ✅✅

account_circle
Lɪᴋʜɪᴛᴇsʜ Cʜᴏᴡᴅᴀʀʏ ☄(@LikhiteshChow) 's Twitter Profile Photo

నిన్ను తాకే దమ్మున్నోడు లేనే లేడయ్య...
ఆ మొలతాడు కట్టిన మొగోడు ఇంక పుట్నే లేదయ్యా💥🙌

🔥🔥🔥🔥🔥🦁🦁🦁🦁🦁🦁

account_circle
𝗦𝗵𝗶𝘃𝘂𝗱𝘂(@Shiva4TDP) 's Twitter Profile Photo

We actually Prepared for CBN Lokesh PK

And NBK Came out of the Syllabus and Rocking Like a Lion 🦁

సీమ సింహ గర్జన 🦁 ఒంటి చేత ఊచ కోత కోస్తాం నా కోడకల్లారా YSR Congress Party

account_circle