Reddeppagari Madhavi
@R_Madhavi_Reddy
Working towards A Peaceful & Developed Kadapa,
Telugudesam Party Incharge,
Kadapa Constituency
ID:1700797187679203328
10-09-2023 09:06:16
903 Tweets
2,0K Followers
5 Following
ఓటమి తప్పదని కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు.. అయినా టీడీపీ గెలుపును ఆపలేరు.. కడపలో పసుపు జెండా ఎగరేస్తాం.
#TDPWillWinKadapa #jaitdp #tdp #AndhrapradeshElections2024 #AndhraPradesh
నన్ను నమ్మి.. నాపై విశ్వాసం ఉంచి
కూటమికి మద్దతుగా సైకిల్ గుర్తుపై ఓటేసిన
ఓటరు మహాశయులకు పేరుపేరునా
హృదయపూర్వక ధన్యవాదములు.
మీ
రెడ్డెప్పగారి మాధవి.
#Elections2024 #Andhrapardeshelection2024 #AndhraPardesh
ఈ రోజు కడప నగరంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో పిఎఫ్ ఆఫీస్ వద్ద 72వ బూతులో నా ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది.
మీరు మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ప్రజాస్వామ్యంలో అది మన బాధ్యత.
#kadapa #castedvote #AndhrapradeshElections2024 #AndhraPradesh
యువత నుంచి వృద్ధుల దాక ఒకటే మాట.. కడపలో రెడ్డెప్పగారి మాధవి గారు గెలవాలని.. టీడీపీ జెండా ఎగరాలని.
#Kadapa #tdp #tdp winninginkadapa #AndhrapradeshElections2024 #AndhraPradesh
అవినీతిపరుడు తప్పులు చేసాడు అని తెలిసిన ఓటు వేయమని అడిగితే ప్రజలు సిద్ధంగా లేరు.
#Kadapa #amzadbashafailedmla #JaganFailedCM #AndhrapradeshElections2024 #AndhraPradesh
పదవిపై ఆశతో రాజకీయాల్లోకి రాలేదు
కడపను అభివృద్ధి చేయాలనే ఆశయంతో వచ్చాను ఆదరించండి.. ఆశీర్వదించండి.
#Kadapa #tdp #TDPWinningIn2024 #TDPforDevelopment #tdp winninginkadapa #AndhrapradeshElections2024 #AndhraPradesh
కడప ప్రజల సంక్షేమం కోసం.. కడప నియోజకవర్గ భవిష్యత్ కోసం.. పోటీ చేస్తోన్న నాకు ఒక్క అవకాశం ఇవ్వండి.. ఎమ్మెల్యేగా గెలిపించండి.
#Kadapa #tdp #TDPforDevelopment #tdp winninginkadapa #AndhrapradeshElections2024 #AndhraPradesh
పదేళ్ల ఈ ఎమ్మెల్యే పాలనలో
సంక్షేమం లేదు.. అభివృద్ధి లేదు..
కడపకు తీవ్ర ద్రోహం చేసిన నాయకులను తరిమికొడదాం
సైకిల్ గుర్తుకు ఓటు వేసి మాధవి రెడ్డెప్పగారిని గెలిపించుకుందాం.
#Kadapa #TDP #TDP forDevelopment #tdpwinninginkadapa #voteforcycle #AndhraPradeshElections2024
మే 13వ తేదీన జరిగే ఎన్నికలలో ఈవీఎంలోని 3వ నెంబర్ సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నాను.
#Kadapa #TDP #TDP forDevelopment #TDP WinningIn2024 #softwareemployees #VoteForCycle #AndhraPradesh Elections2024 #AndhraPradesh
యువత భవిష్యత్తు కోసం సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించండి.
#Kadapa #tdp #BhavishyathuGuarantee #TDPforDevelopment #tdp forstudents #AndhrapradeshElections2024 #AndhraPradesh
నాకు వ్యక్తిగతంగా ఎవరితో పగ లేదు.. ఏనాడు వ్యక్తిగతంగా దూషించలేదు కానీ అంజాద్ బాషా, అతని తమ్ముడు నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి తిడుతున్నారు.
#Kadapa #tdp #AndhrapradeshElections2024 #AndhraPradesh
సైకిల్ గుర్తుకు ఓటు వేసిన నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి జీవితాంతం ప్రజాసేవకే అంకితం అవుతాను.
#Kadapa #tdp #TDPJSPBJPTogether #TDPWinningIn2024 #tdp winninginkadapa #AndhrapradeshElections2024 #AndhraPradesh